ఈ విషయం గురించి మాట్లాడకండి (ee vishayam gurinchi maatlaadakandi)
Don’t talk about this matter (డోంట్ టాక్ ఎబౌట్ దిస్ మ్యాటర్)
ఏ విషయం గురించి? (a vishayam gurinchi?)
About which matter? (ఎబౌట్ విచ్ మ్యాటర్?)
నేను అడగలేను (nenu adagalenu)
I can not ask (ఐ కెన్ నాట్ ఆస్క్)
నువ్వు ఏమిటి అడగాలి? (nuvvu emiti adagaali?)
What should you ask? (వాట్ షుడ్ యు ఆస్క్?)
నాకు ఏమీ తెలియదు. (naaku emee theliyadhu)
I did not know anything (ఐ డిడ్ నాట్ నో ఎనీథింగ్)
బయపడకు (bayapadaku)
Don’t fear (డోంట్ ఫియర్)
నువ్వు, వెళ్ళి డోర్ తెరువు (nuvvu, velli door theruvu)
You, go and open door (యు, గో అండ్ ఓపెన్ డోర్)
నేను వెళ్లాలా? (nenu vellaalaa?)
Should I go? (శుడ్ ఐ గో?)
నా మీద నీకు నమ్మకం ఉందా? (naa meedha neeku nammakama undhaa?)
Did not you have confidence on me? (డిడ్ నాట్ యు హ్యావ్ కాన్ఫిడెన్స్ ఆన్ మి?)
నీ మీద నాకు నమ్మకం ఉంది (nee meedha naaku nammakam undhi)
I did have confidence on you (ఐ డిడ్ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఆన్ యు)
ఆమె సహాయం చేయగలదు (aame sahaayam cheyagaladhu)
She can do help (షి కెన్ డు హెల్ప్)
నేను చూడాలనుకుంటున్నాను (nenu choodaalanukuntunnaanu)
I am thinking to see (ఐ యాం థింకింగ్ టు సి)
నువ్వు ఏమిటి చూడాలనుకుంటున్నావు? (nuvvu emiti choodaalanukunnaanu?)
What are you thinking to see? (వాట్ ఆర్ యు థింకింగ్ టు సి?)
Bring
Verb Forms
Verb
1 – bring / brings (బ్రింగ్ /
బ్రింగ్స్)
Verb
2 – brought (బ్రాట్)
Verb
3 – brought (బ్రాట్)
Verb
4 – bringing (బ్రింగింగ్)
V1
– bring తెస్తాను, తెస్తారు
V1
– brings తెస్తాడు, తెస్తది
V2
– brought తెచ్చాడు, తెచ్చింది
V3
– brought తెచ్చి
V4
– bringing తెస్తు
V3
– brought – తెచ్చి - Active Voice
V3
– brought - తేబడి - Passive Voice
Bring
meaning in Telugu
Bring
= తేవడం
Bringing
= తేవడం
నేను తెస్తాను (nenu
thesthaanu)
I will bring (ఐ విల్ బ్రింగ్)
నేను తేను (nenu
thenu)
I will not bring (ఐ విల్ నాట్ బ్రింగ్)
నేను తెస్తున్నాను (nenu
thesthunnaanu)
I am bringing (ఐ యాం బ్రింగింగ్)
నేను తేవట్లేదు (nenu
thevatledhu)
I am not bringing (ఐ యాం నాట్ బ్రింగింగ్)
నేను తెచ్చాను (nenu
thecchaanu)
I brought (I did bring) (ఐ బ్రాట్) (ఐ డిడ్ బ్రింగ్)
నేను తేలేదు (nenu
theledhu)
I did not bring (ఐ డిడ్ నాట్ బ్రింగ్)
నువ్వు తెస్తావా?
(nuvvu thesthaavaa?)
Will you bring? (విల్ యు బ్రింగ్?)
నువ్వు తేవా?
(nuvvu thevaa?)
Will
not you bring? (విల్ నాట్ యు
బ్రింగ్?)
నువ్వు తెస్తున్నావా?
(nuvvu thesthunnaavaa?)
Are you bringing? (ఆర్ యు బ్రింగింగ్?)
నువ్వు తేవట్లేవా?
(nuvvu thevatlevaa?)
Are not you bringing? (ఆర్ నాట్ యు బ్రింగింగ్?)
నువ్వు తెచ్చావా?
(nuvvu thecchaavaa?)
Did you bring? (డిడ్ యు బ్రింగ్?)
నువ్వు తేలేదా?
(nuvvu theledhaa?)
Did not you bring? (డిడ్ నాట్ యు బ్రింగ్?)
నువ్వు ఎప్పుడు
తెస్తావు? (nuvvu eppudu thesthaavu?)
When will you bring? (వెన్ విల్ యు బ్రింగ్?)
నువ్వు ఎందుకు తేవు?
(nuvvu endhuku thevu?)
Why
will not you bring? (వై విల్ నాట్ యు
బ్రింగ్?)
నువు ఎప్పుడు
తెస్తున్నావు? (nuvvu eppudu thesthunnaavu?)
When are you bringing? (వెన్ ఆర్ యు బ్రింగింగ్?)
నువ్వు ఎందుకు
తేవట్లేవు? (nuvvu endhuku thevatlevu?)
Why are not you bringing? (వై ఆర్ నాట్ యు బ్రింగింగ్?)
నువ్వు ఎప్పుడు
తెచ్చావు? (nuvvu eppudu thecchaavu?)
When did you bring? (వెన్ డిడ్ యు బ్రింగ్?)
నువ్వు ఎందుకు
తేలేదు? (nuvvu endhuku theledhu?)
Why did not you bring? (వై డిడ్ నాట్ యు బ్రింగ్?)
ముందు పేజీ కోసం for before page ఇక్కడ నొక్కండి CLICK HERE
తర్వాత పేజీ కోసం for next page ఇక్కడ నొక్కండి CLICK HERE