Verb 1 - leave / leaves (లీవ్ / లీవ్స్)
Verb 2 - left (లెఫ్ట్)
Verb 3 - left (లెఫ్ట్)
Verb 4 - leaving (లీవింగ్)
V1 - Leave = వదిలిపెడతాను, వదిలిపెడతారు
V1 - Leaves = వదిలిపెడతాడు, వదిలిపెడతది
V2 - Left = వదిలిపెట్టాను, వదిలిపెట్టారు
V3 - Left = వదిలిపెట్టి
V4 - Leaving = వదిలిపెడుతూ
Verb 3 - left = వదిలిపెట్టి (Active Voice)
Verb 3 - left = వదిలిపెట్టబడి (Passive Voice)