తెలుగు లో ఇంగ్లీష్ భాషను అర్ధం చేసుకోవడడం స్టెప్ - 14
Question
Word Questions of May, May be, Can
QW
+ HV + S + V1 + O
When
may I eat rice?
నేను ఎప్పుడు అన్నం తినవచ్చు?
QW
+ HV + not + S + V1 + O
Why
may not I eat rice?
నేను ఎందుకు అన్నం తినకపోవచ్చు?
QW
+ HV + S + V4 + O
When
may I be eating rice?
నేను ఎప్పుడు అన్నం తింటు ఉండవచ్చు?
QW
+ HV + not + S + V4 + O
Why
may not I be eating rice?
నేను ఎందుకు అన్నం తింటు ఉండకపోవచ్చు?
QW
+ HV + S + V1 + O
When
can I eat rice?
నేను ఎప్పుడు అన్నం తినగలను?
QW
+ HV + not + S + V1 + O
Why
can not I eat rice?
నేను ఎందుకు అన్నం తినలేను?
Question
Word Questions of May, May be, Can
QW
+ HV + S + V1 + O
When
may you eat rice?
నువ్వు ఎప్పుడు అన్నం తినవచ్చు?
QW
+ HV + not + S + V1 + O
Why
may not you eat rice?
నువ్వు ఎందుకు అన్నం తినకపోవచ్చు?
QW
+ HV + S + V4 + O
When
may you be eating rice?
నువ్వు ఎప్పుడు అన్నం తింటు ఉండవచ్చు?
QW
+ HV + not + S + V4 + O
Why
may not you be eating rice?
నువ్వు ఎందుకు అన్నం తింటు ఉండకపోవచ్చు?
QW
+ HV + S + V1 + O
When
can you eat rice?
నువ్వు ఎప్పుడు అన్నం తినగలవు?
QW
+ HV + not + S + V1 + O
Why
can not you eat rice?
నువ్వు ఎందుకు అన్నం తినలేవు?
Question
Word Questions of May, May be, Can
QW
+ HV + S + V1 + O
When
may he eat rice?
అతడు ఎప్పుడు అన్నం తినవచ్చు?
QW
+ HV + not + S + V1 + O
Why
may not he eat rice?
అతడు ఎందుకు అన్నం తినకపోవచ్చు?
QW
+ HV + S + V4 + O
When
may he be eating rice?
అతడు ఎప్పుడు అన్నం తింటు ఉండవచ్చు?
QW
+ HV + not + S + V4 + O
Why
may not he be eating rice?
అతడు ఎందుకు అన్నం తింటు ఉండకపోవచ్చు?
QW
+ HV + S + V1 + O
When
can he eat rice?
అతడు ఎప్పుడు అన్నం తినగలడు?
QW
+ HV + not + S + V1 + O
Why
can not he eat rice?
అతడు ఎందుకు అన్నం తినలేడు?
ముందు పేజీ (స్టెప్ - 13) కోసం ఇక్కడ నొక్కండి
తరువాత పేజీ (స్టెప్ - 15) కోసం ఇక్కడ నొక్కండి