Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, English Language Researcher since 2015, Founder of English Language Hub

Understanding English New Method Step - 16

తెలుగు లో ఇంగ్లీష్ భాషను అర్ధం చేసుకోవడడం స్టెప్ - 16

Helping Verb Questions of Might, Could, Should

 

HV + S + V3 + O

Might I eaten rice?

నేను అన్నం తిని ఉండవచ్చా?

 

HV + S + not + V3 + O

Might not I eaten rice?

నేను అన్నం తిని ఉండకవచ్చా?

 

 

HV + S + V1 + O

Could I eat rice?

నేను అన్నం తినగలిగానా?

 

HV + S + not + V1 + O

Could not I eat rice?

నేను అన్నం తినలేకపోయానా?

 

 

HV + S + V1 + O

Should I eat rice?

నేను అన్నం తినాలా?   

 

HV + S + not + V1 + O

Should not I eat rice?

నేను అన్నం తినవద్దా?

 

 

 

Helping Verb Questions of Might, Could, Should

 

HV + S + V3 + O

Might you eaten rice?

నువ్వు అన్నం తిని ఉండవచ్చా?

 

HV + S + not + V3 + O

Might not you eaten rice?

నువ్వు అన్నం తిని ఉండకవచ్చా?

 

 

HV + S + V1 + O

Could you eat rice?

నువ్వు అన్నం తినగలిగావా?

 

HV + S + not + V1 + O

Could not you eat rice?

నువ్వు అన్నం తినలేకపోయావా?

 

 

HV + S + V1 + O

Should you eat rice?

నువ్వు అన్నం తినాలా?   

 

HV + S + not + V1 + O

Should not you eat rice?

నువ్వు అన్నం తినవద్దా?

 

 

 

Helping Verb Questions of Might, Could, Should

 

HV + S + V3 + O

Might he eaten rice?

అతడు అన్నం తిని ఉండవచ్చా?

 

HV + S + not + V3 + O

Might not he eaten rice?

అతడు అన్నం తిని ఉండకవచ్చా?

 

 

HV + S + V1 + O

Could he eat rice?

అతడు అన్నం తినగలిగాడా?

 

HV + S + not + V1 + O

Could not he eat rice?

అతడు అన్నం తినలేకపోయాడా?

 

 

HV + S + V1 + O

Should he eat rice?

అతడు అన్నం తినాలా?   

 

HV + S + not + V1 + O

Should not he eat rice?

అతడు అన్నం తినవద్దా?

 

 

 

 

 

 

 

 

 

Helping Verb Questions of Might, Could, Should

 

HV + S + V3 + O

Might he eaten rice?

అతడు అన్నం తిని ఉండవచ్చా?

 

HV + S + not + V3 + O

Might not he eaten rice?

అతడు అన్నం తిని ఉండకవచ్చా?

 

 

HV + S + V1 + O

Could he eat rice?

అతడు అన్నం తినగలిగాడా?

 

HV + S + not + V1 + O

Could not he eat rice?

అతడు అన్నం తినలేకపోయాడా?

 

 

HV + S + V1 + O

Should he eat rice?

అతడు అన్నం తినాలా?   

 

HV + S + not + V1 + O

Should not he eat rice?

అతడు అన్నం తినవద్దా?



ముందు పేజీ (స్టెప్ - 15) కోసం  ఇక్కడ నొక్కండి  

తరువాత పేజీ (స్టెప్ - 17) కోసం  ఇక్కడ నొక్కండి