This
is a book
S HV
O
ఇదిఒక పుస్తకం
This
is not a book
S HV not
O
ఇది ఒక పుస్తకం కాదు
That
is a pen
S HV
O
అది ఒక పెన్
That
is not a pen
S HV
not O
అది ఒక పెన్ కాదు
These
are pens
S
HV. O
ఇవి పెన్నులు
These
are not pens
S HV
not O
ఇవి పెన్నులు కావు
Those
are books
S. HV
O
అవి పుస్తకాలు
Those
are not books
S
HV not O
అవి పుస్తకాలు కావు
Is
this book?
HV
S O
ఇది పుస్తకమా?
Is
not this book?
HV not
S O
ఇది పుస్తకం కాదా?
Is
that pen?
HV
S O
అది పెన్నా?
Is
not that pen?
HV
not S
O
అది పెన్ను కాదా?
Are
these books?
HV
S O
ఇవి పుస్తకాలా?
Are
not these books?
HV
not S O
ఇవి పుస్తకాలు కావా?
Are
those pens?
HV
S O
అవి పెన్నులా?
Are
not those pens?
HV not
S O
అవి పెన్నులు కావా?
Whose
pen is this?
QW
O HV S
ఇది ఎవరి పెన్ను?
Why
is not this pen?
QW HV not
S O
ఇది ఎందుకు పెన్ను కాదు.
Which
book is that?
QW
O HV S
అది ఏ బుక్?
Why
is not that book ?
QW HV not
S O
అది ఎందుకు బుక్ కాదు?
Where
are these books?
QW
HV S O
ఈ పుస్తకాలు ఎక్కడ ఉన్నాయి?
Why
are not these books?
QW HV not
S O
ఇవి ఎందుకు పుస్తకాలు కావు?
How
are those books?
QW HV S O
ఆ పుస్తకాలు ఎలా ఉన్నాయి?
Why
are not those books?
QW HV
not S O
అవి ఎందుకు బుక్స్ కావు?
ముందు పేజీ (స్టెప్ - 17) కోసం ఇక్కడ నొక్కండి
తరువాత పేజీ (స్టెప్ - 19) కోసం ఇక్కడ నొక్కండి