ప్రతిరోజు స్పోకెన్ ఇంగ్లీష్ 10-02-2022
Train
Verb Forms (ట్రైన్ వర్బ్ ఫార్మ్స్)
Verb
1 – train / trains (ట్రైన్ / ట్రైన్స్)
Verb
2 – trained (ట్రైన్డ్)
Verb
3 – trained (ట్రైన్డ్)
Verb
4 – training (ట్రైనింగ్)
V1
– train శిక్షణనిస్తాను, శిక్షణనిస్తారు
V1 – trains శిక్షణనిస్తాడు, శిక్షణనిస్తది
V2
– trained శిక్షణనిచ్చాడు, శిక్షణనిచ్చింది
V3
– trained శిక్షణనిచ్చి
V4
– training శిక్షణనిస్తు
V3
– trained – శిక్షణనిచ్చి - Active Voice
V3
– trained - శిక్షణనివ్వబడి - Passive Voice
Train
meaning in Telugu
Train
= శిక్షణనివ్వడం
Training
= శిక్షణనివ్వడం
నేను శిక్షణనిస్తాను
(nenu shikshananisthaanu)
I will train (ఐ విల్ ట్రైన్)
(I train) (ఐ ట్రైన్)
నేను శిక్షణనివ్వను (nenu
shikshananivvanu)
I will not train (ఐ విల్ నాట్ ట్రైన్)
(I do not train) (ఐ డు నాట్ ట్రైన్)
నేను శిక్షణనిస్తున్నాను
(nenu shikshananisthunnaanu)
I
am training (ఐ యాం ట్రైనింగ్)
నేను శిక్షణనివ్వట్లేను
(nenu shikshananivvatlenu)
I am not training (ఐ యాం నాట్ ట్రైనింగ్)
నేను శిక్షణనిచ్చాను
(nenu shikshananicchaanu)
I trained (I did train) (ఐ ట్రైన్డ్) (ఐ డిడ్ ట్రైన్)
(I have trained) (ఐ హావ్ ట్రైన్డ్)
నేను శిక్షణనివ్వలేదు
(nenu shikshananivvaledhu)
I did not train (ఐ డిడ్ నాట్ ట్రైన్)
(I have not trained) (ఐ హావ్ నాట్ ట్రైన్డ్)
నువ్వు శిక్షణనిస్తావా?
(nuvvu shikshananisthaavaa?)
Will you train? (విల్ యు ట్రైన్?)
(Do you train?) (డు యు ట్రైన్?)
నువ్వు శిక్షణనివ్వవా?
(nuvvu shikshananivvavaa?)
Will
not you train? (విల్ నాట్ యు ట్రైన్?)
(Do
not you train?) (డు నాట్ యు ట్రైన్?)
నువ్వు శిక్షణనిస్తున్నావా?
(nuvvu shikshananisthunnaavaa?)
Are you training? (ఆర్ యు ట్రైనింగ్?)
నువ్వు శిక్షణనివ్వట్లేవా?
(nuvvu shikshananivvatlevaa?)
Are not you training? (ఆర్ నాట్ యు ట్రైనింగ్?)
నువ్వు శిక్షణనిచ్చావా?
(nuvvu shikshananicchaavaa?)
Did you train? (డిడ్ యు ట్రైన్?)
(Have you trained?) (హావ్ యు ట్రైన్డ్?)
నువ్వు శిక్షణనివ్వలేదా?
(nuvvu shikshananivvaledhaa?)
Did not you train? (డిడ్ నాట్ యు ట్రైన్?)
(Have not you trained?) (హావ్ నాట్ యు ట్రైన్డ్?)
నువ్వు ఎప్పుడు శిక్షణనిస్తావు?
(nuvvu eppudu shikshananisthaavu?)
When will you train? (వెన్ విల్ యు ట్రైన్?)
(When do you train?) (వెన్ డు యు ట్రైన్?)
నువ్వు ఎందుకు శిక్షణనివ్వవు?
(nuvvu endhuku shikshananivvavu?)
Why
will not you train? (వై విల్ నాట్ యు ట్రైన్?)
(Why do not you train?) (వై
డు నాట్ యు ట్రైన్?)
నువు ఎప్పుడు శిక్షణనిస్తున్నావు?
(nuvvu eppudu shikshananisthunnaavu?)
When are you training? (వెన్ ఆర్ యు ట్రైనింగ్?)
నువ్వు ఎందుకు శిక్షణనివ్వట్లేవు?
(nuvvu endhuku shikshananivvatlevu?)
Why are not you training? (వై ఆర్ నాట్ యు ట్రైనింగ్?)
నువ్వు ఎప్పుడు శిక్షణనిచ్చావు?
(nuvvu eppudu shikshananicchaavu?)
When did you train? (వెన్ డిడ్ యు ట్రైన్?)
(When have you trained?) (వెన్ హావ్ యు ట్రైన్డ్?)
నువ్వు ఎందుకు శిక్షణనివ్వలేదు?
(nuvvu endhuku shikshananivvaledhu?)
Why did not you train? (వై డిడ్ నాట్ యు ట్రైన్?)
(Why have not you trained?) (వై హావ్ నాట్ యు ట్రైన్డ్?)