ప్రతిరోజు స్పోకెన్ ఇంగ్లీష్ 29-02-2022
Die
Verb Forms (డై వర్బ్ ఫార్మ్స్)
Verb
1 – die / dies (డై / డైస్)
Verb
2 – died (డైడ్)
Verb
3 – died (డైడ్)
Verb
4 – dying (డైయింగ్)
V1
– die చనిపోతాను, చనిపోతారు
V1
– dies చనిపోతాడు, చనిపోతది
V2
– died చనిపోయాడు, చనిపోయింది
V3
– died చనిపోయి
V4
– dying చనిపోతు
V3
– died – చనిపోయి - Active Voice
V3
– died - చనిపోబడి - Passive Voice
Die
meaning in Telugu
Die
= చనిపోవడం
Dying
= చనిపోవడం
నేను చనిపోతాను (nenu
chanipothaanu)
I will die (ఐ విల్ డై)
(I die) (ఐ డై)
నేను చనిపోను (nenu
chaniponu)
I will not die (ఐ విల్ నాట్ డై)
(I do not die) (ఐ డు నాట్ డై)
నేను చనిపోతున్నాను (nenu
chanipothunnaanu)
I am dying (ఐ యాం డైయింగ్)
నేను చనిపోట్లేను (nenu
chanipotlenu)
I am not dying (ఐ యాం నాట్ డైయింగ్)
నేను చనిపోయాను (nenu
chanipoyaanu)
I died (I did die) (ఐ డైడ్) (ఐ డిడ్ డై)
(I have died) (ఐ హావ్ డైడ్)
నేను చనిపోలేదు (nenu
chanipoledhu)
I did not die (ఐ డిడ్ నాట్ డై)
(I have not died) (ఐ హావ్ నాట్ డైడ్)
నువ్వు చనిపోతావా?
(nuvvu chanipothaavaa?)
Will you die? (విల్ యు డై?)
(Do you die?) (డు యు డై?)
నువ్వు చనిపోవా?
(nuvvu chanipovaa?)
Will
not you die? (విల్ నాట్ యు డై?)
(Do
not you die?) (డు నాట్ యు డై?)
నువ్వు చనిపోతున్నావా?
(nuvvu chanipothunnaavaa?)
Are you dying? (ఆర్ యు డైయింగ్?)
నువ్వు చనిపోట్లేవా?
(nuvvu chanipotlevaa?)
Are not you dying? (ఆర్ నాట్ యు డైయింగ్?)
నువ్వు చనిపోయావా?
(nuvvu chanipoyaavaa?)
Did you die? (డిడ్ యు డై?)
(Have you died?) (హావ్ యు డైడ్?)
నువ్వు చనిపోలేదా?
(nuvvu chanipoledhaa?)
Did not you die? (డిడ్ నాట్ యు డై?)
(Have not you died?) (హావ్ నాట్ యు డైడ్?)
నువ్వు ఎప్పుడు చనిపోతావు?
(nuvvu eppudu chanipothaavu?)
When will you die? (వెన్ విల్ యు డై?)
(When do you die?) (వెన్ డు యు డై?)
నువ్వు ఎందుకు చనిపోవు?
(nuvvu endhuku chanipovu?)
Why
will not you die? (వై విల్ నాట్ యు డై?)
(Why do not you die?) (వై
డు నాట్ యు డై?)
నువు ఎప్పుడు చనిపోతున్నావు?
(nuvvu eppudu chanipothunnaavu?)
When are you dying? (వెన్ ఆర్ యు డైయింగ్?)
నువ్వు ఎందుకు చనిపోట్లేవు?
(nuvvu endhuku chanipotlevu?)
Why are not you dying? (వై ఆర్ నాట్ యు డైయింగ్?)
నువ్వు ఎప్పుడు చనిపోయావు?
(nuvvu eppudu chanipoyaavu?)
When did you die? (వెన్ డిడ్ యు డై?)
(When have you died?) (వెన్ హావ్ యు డైడ్?)
నువ్వు ఎందుకు చనిపోలేదు?
(nuvvu endhuku chanipoledhu?)
Why did not you die? (వై డిడ్ నాట్ యు డై?)
(Why have not you died?) (వెన్ హావ్ నాట్ యు డైడ్?)