Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, Spoken English Researcher since 7 years, Founder of Spoken English Hub, Nalgonda. Competitive English Trainer

Daily Spoken English 07-03-2022

ప్రతిరోజు స్పోకెన్ ఇంగ్లీష్ 07-03-2022

మీ పేరెంట్ కి ఫోన్ కాల్ చేయండి 

Do phone call to your parent


మీ పేరెంట్ ని పిలవండి 

Call your parent


ఫోన్ ఎక్కడ ఉంది?

Where is phone?


ఫోన్ అక్కడ ఉంది.

Phone is there.


నేను సాయంత్రం సమయములో ఫోన్ కాల్ చేయవచ్చా?

May I do phone call in the evening time?


అవును, నువ్వు చేయవచ్చు 

Yes, you may do


నువ్వు మద్యాహ్నం సమయములో ఎక్కడ ఉంటావు?

Where will you be in the afternoon time?


నేను మద్యాహ్నం సమయములో ఇంట్లో ఉంటాను. 

I will be in the home in the afternoon time.


ఎవరు అడిగారు?

Who did ask?


సార్ నిన్ను అడిగాడు 

Sir asked you (sir did ask)


సార్ అక్కడ ఉన్నారా?

Is sir there?


లేదు, సార్ ఇక్కడ లేరు 

No, sir is not here


నేను అనుకున్నాను, సార్ అక్కడ ఉన్నారని 

I thought,  sir is there


సరే, కానీ సార్ ఇక్కడ లేరు 

Ok, but sir is not here


ఒకవేళ సార్ వస్తే, నాకు ఫోన్ కాల్ చేయి 

If sir will come, do phone call to me.


ఫోన్ ఇవ్వు 

Give phone


ఆమె ఫోన్ మాట్లాడుతుంది 

She is talking phone 


నేను ఇక్కడ వెయిట్ చేయాలా?

Should I wait here?


అవును, మీరు వెయిట్ చేయాలి 

Yes, you should wait.


నేను ఎక్కడ కూర్చోవాలి?

Where should I sit?


అక్కడ కూర్చోండి. అక్కడ ఒక కుర్చీ ఉంది.  

Sit there. There is one chair.


నువ్వు ఎక్కడ కూర్చుంటావు?

Where will you sit?


నేను నిలబడతాను. నో ప్రాబ్లమ్

I will stand. No problem.


నువ్వు నిలబడితే, నేను నిలబడతాను 

If you will stand, I will stand.


లేదు, నువ్వు నిలబడవద్దు. నువ్వు కూర్చొని ఉండాలి. 

 No, you should not stand. You should be seated.




Prepared by


Rudra. 

MA English.

Spoken English Researcher since 6 years.


ప్రతిరోజూ స్పోకెన్ ఇంగ్లీష్ కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE 

ప్రతిరోజూ స్పోకెన్ ఇంగ్లీష్ కొత్త పద్దతి 2021 కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE

ప్రతిరోజూ అర్దంచేసుకొనే ఇంగ్లీష్ కొత్త పద్దతి 2021  కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE

ప్రతిరోజూ అర్దంచేసుకొనే ఇంగ్లీష్ కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE

ఇంగ్లీష్ చదవడం ఎలా కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE

తెలుగు చదవడం ఎలా కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE

స్కూల్ లో స్పోకెన్ ఇంగ్లీష్ (సంభాషణల) కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE

కొత్త పోస్టుల కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE

స్పోకెన్ ఇంగ్లీష్ పరీక్షల కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE