ఎందుకంటే
Why means
మీరు మారాలి.
You should change
నేను మారితే, సమాజం మార్చబడతది.
If I will change, society will change
అందుకే
Hence
నేను చెప్పాను, ఇక్కడ ఉండండి అని
I did tell (I told), stay here
మీరు వినలేదు. మీరు విని ఉంటే, ఇది ఇలా జరిగిఉండేది కాదు.
You did not listen. If you (did listen) listened, it did not happen like this.
నేను అడిగి ఇచ్చాను. అతను చూడలేదు.
I did ask and give(I asked and gave). He did not see.
అతను చూడకుంటే, నా తప్పా?
If he will not see(doesn't see), Is that my wrong?
మీరు అడిగితే, వాళ్ళు ఇస్తారు.అడిగి చూడండి.
If you ask (If you will ask), they give(they will give)
అడుగుతూ ఉండండి.
Be asking
వాళ్ళు వచ్చి ఉండవచ్చు.
They might come
నువ్వు, వెళ్ళు
You, go
నేను ఇప్పుడు వెళ్ళను.
I will not go now (I don't go now)
నువ్వు ఎప్పుడు వెళతావు?
When will you go? (When do you go?)
నేను రేపు వెళతాను.
I will go tomorrow
రేపు వెళ్ళు.
Go tomorrow
అది నాకు కనిపించింది
That did appear to me. (That appeared to me)
అది నీకు కనిపించలేదా?
Did not that appear to you?
చూసి చెప్పు
See and tell
సరిగా చూడు
See correctly.
చూడకుండా మాట్లాడకు
Don't talk without seeing
ప్రతిరోజూ స్పోకెన్ ఇంగ్లీష్ కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE
ప్రతిరోజూ స్పోకెన్ ఇంగ్లీష్ కొత్త పద్దతి 2021 కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE
ప్రతిరోజూ అర్దంచేసుకొనే ఇంగ్లీష్ కొత్త పద్దతి 2021 కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE
ప్రతిరోజూ అర్దంచేసుకొనే ఇంగ్లీష్ కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE
ఇంగ్లీష్ చదవడం ఎలా కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE
తెలుగు చదవడం ఎలా కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE
స్కూల్ లో స్పోకెన్ ఇంగ్లీష్ (సంభాషణల) కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE
కొత్త పోస్టుల కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE
స్పోకెన్ ఇంగ్లీష్ పరీక్షల కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE