Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, Spoken English Researcher since 7 years, Founder of Spoken English Hub, Nalgonda. Competitive English Trainer

Daily Spoken English 11-03-2022

ప్రతిరోజు స్పోకెన్ ఇంగ్లీష్ 11-03-2022

ఆమె అడిగి తీసుకుంది
She did ask and take 
(She asked and took)
(She has asked and taken)

నువ్వు కూడా అడిగి తీసుకోవాలి.
You also should ask and take
(You also have to be ask and take)

నీకు అర్థమయ్యిందా?
(నువ్వు అర్డంచేసుకున్నావా?)
Did you understand?
(Have you understood?)

అవును, నాకు అర్ధమయ్యింది.
(అవును, నేను అర్డంచేసుకున్నాను)
Yes, I did understand
(Yes, I understood)
(Yes, I have understood)

నీకు అర్థంకాకుంటే, నన్ను అడుగు.
(నువ్వు అర్డంచేసుకొని ఉండకుంటే, నన్ను అడుగు)
If you did not understand, ask me)
(If you have not understood, ask me)

వాళ్ళు నాతో మాట్లాడట్లేరు.
They are not talking with me.
(They are not speaking with me)

ఎందుకు?
Why?

నేను చెప్పలేదు, నువ్వు వస్తున్నావని
I did not tell, you are coming
(I have not told, you are coming)

అందుకే, వాళ్ళు నాతో మాట్లాడట్లేరు.
Hence, they are not talking with me.

వాళ్ళు మాట్లాడకుంటే, నువ్వు, మాట్లాడు.
If they will not talk, you, talk
(If they do not talk, you, talk)

నేను ఏమి చెప్పానో నీకు అర్థమయ్యిందా?
Did you understand what I did tell?
(Did you understand what I told?)
Did you understand what I have told?)

వెళ్ళి మాట్లాడు.
Go and talk

నువ్వు మాట్లాడుతూ ఉంటే, వాళ్ళు మాట్లాడతారు.
If you are talking, they will talk.
(If you are talking, they talk)

వాళ్ళని రానివ్వండి.
Let them come

వాళ్ళు ఎవరు?
Who are they?

వాళ్ళు ఎవరో నాకు తెలియదు.
I did not know who they are.

వెళ్ళి తీసుకో 
Go and take

నేను వాళ్ళని అడగాలా?
Should I ask them?
(Do I have to ask them?)

అవును, నువ్వు వాళ్ళని అడగాలి.
Yes, You should ask them.
(Yes, you have to ask them)

రమ్య వెళ్ళి ఉండవచ్చు. ఫోన్ కాల్ చేయి.
Ramya might gone. Do phone call.

నీ ఫోన్ ఇవ్వు.
Give your phone.

నీ ఫోన్ ఇక్కడ లేదా?
Is not your phone here?

నేను నా ఫోన్ కి ఛార్జింగ్ పెట్టాను.
I did put charging to my phone.
(I put charging to my phone)
(I have put charging to my phone)






11-03-2022

ఆమె అడిగి తీసుకుంది

నువ్వు కూడా అడిగి తీసుకోవాలి.

నీకు అర్థమయ్యిందా?
(నువ్వు అర్డంచేసుకున్నావా?)

అవును, నాకు అర్ధమయ్యింది.
(అవును, నేను అర్డంచేసుకున్నాను)

నీకు అర్థంకాకుంటే, నన్ను అడుగు.
(నువ్వు అర్డంచేసుకొని ఉండకుంటే, నన్ను అడుగు)

వాళ్ళు నాతో మాట్లాడట్లేరు.

ఎందుకు?

నేను చెప్పలేదు, నువ్వు వస్తున్నావని

అందుకే, వాళ్ళు నాతో మాట్లాడట్లేరు.

వాళ్ళు మాట్లాడకుంటే, నువ్వు, మాట్లాడు.

నేను ఏమి చెప్పానో నీకు అర్థమయ్యిందా?

వెళ్ళి మాట్లాడు.

నువ్వు మాట్లాడుతూ ఉంటే, వాళ్ళు మాట్లాడతారు.

వాళ్ళని రానివ్వండి.

వాళ్ళు ఎవరు?

వాళ్ళు ఎవరో నాకు తెలియదు.

వెళ్ళి తీసుకో 

నేను వాళ్ళని అడగాలా?

అవును, నువ్వు వాళ్ళని అడగాలి.

రమ్య వెళ్ళి ఉండవచ్చు. ఫోన్ కాల్ చేయి.

నీ ఫోన్ ఇవ్వు.

నీ ఫోన్ ఇక్కడ లేదా?

నేను నా ఫోన్ కి ఛార్జింగ్ పెట్టాను.


ప్రతిరోజూ స్పోకెన్ ఇంగ్లీష్ కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE 

ప్రతిరోజూ స్పోకెన్ ఇంగ్లీష్ కొత్త పద్దతి 2021 కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE

ప్రతిరోజూ అర్దంచేసుకొనే ఇంగ్లీష్ కొత్త పద్దతి 2021  కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE

ప్రతిరోజూ అర్దంచేసుకొనే ఇంగ్లీష్ కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE

ఇంగ్లీష్ చదవడం ఎలా కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE

తెలుగు చదవడం ఎలా కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE

స్కూల్ లో స్పోకెన్ ఇంగ్లీష్ (సంభాషణల) కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE

కొత్త పోస్టుల కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE

స్పోకెన్ ఇంగ్లీష్ పరీక్షల కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE