Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, Spoken English Researcher since 7 years, Founder of Spoken English Hub, Nalgonda. Competitive English Trainer

Daily Spoken English 13-03-2022

ప్రతిరోజు స్పోకెన్ ఇంగ్లీష్ 13-03-2022

ఆమె అడగగలదా?
Can she ask?

లేదు, అడగలేదు
No, she can not ask.

ఎవరు అడగగలరు?
Who can ask?

అతడు అడగగలడు.
He can ask.

అతడిని పిలవండి.
Call him.

సార్, అతడు వచ్చాడు.
Sir, he did come
(Sir, he came)
(Sir, he has come)

అతడికి చెప్పండి, లోపలికి రమ్మని 
Tell to him. Come inside.

సార్ నిన్ను పిలుస్తున్నాడు. లోపలికి వెళ్ళు.
Sir is calling. Go inside.

అతడు లోపలికి వచ్చాడు. 
He did come inside.
(He came inside)
(He has come inside)

కూర్చో.
Sit

నువ్వు ఏమి తీసుకుంటావు?
What will you take?
(What do you take?)

అంటే 
Means

దాని అర్థం టీ, కాఫీ 
That means tea or coffee

నో థాంక్స్.
No thanks

మీరు, ఆఫీసుకి వెళ్ళండి. నేను నీకు ఒక ఫైల్ ఇస్తాను.
You, go to office. I will give to you one file.

ఆ ఫైల్ లో ఏముంది?
What is in that file?

ఫైల్ గురించి అడగకు. ఫైల్ తెరిచి చూడకు.
Don't ask about file. Don't open file and see

నీకు అర్థమయ్యిందా?
Did you understand?
(Have you understand?)

కరెక్ట్ గా చేయి. తప్పు చేస్తే, మనకు ప్రాబ్లం అవుతది
Do correctly. If you will do mistake, we will get problem.
(Do correctly. If you do mistake, we get problem)

నువ్వు ఇప్పుడు వెళ్ళవచ్చు.
You may go now

నువ్వు ఇప్పుడు వెళ్ళగలవు.
You can go now.






13-03-2022

ఆమె అడగగలదా?

లేదు, అడగలేదు

ఎవరు అడగగలరు?

అతడు అడగగలడు.

అతడిని పిలవండి.

సార్, అతడు వచ్చాడు.

అతడికి చెప్పండి, లోపలికి రమ్మని 

సార్ నిన్ను పిలుస్తున్నాడు. లోపలికి వెళ్ళు.

అతడు లోపలికి వచ్చాడు. 

కూర్చో.

నువ్వు ఏమి తీసుకుంటావు?

అంటే 

దాని అర్థం టీ, కాఫీ 

నో థాంక్స్.

మీరు, ఆఫీసుకి వెళ్ళండి. నేను నీకు ఒక ఫైల్ ఇస్తాను.

ఫైల్ లో ఏముంది?

ఫైల్ గురించి అడగకు. ఫైల్ తెరిచి చూడకు.

నీకు అర్థమయ్యిందా?

కరెక్ట్ గా చేయి. తప్పు చేస్తే, మనకు ప్రాబ్లం అవుతది

నువ్వు ఇప్పుడు వెళ్ళవచ్చు.

నువ్వు ఇప్పుడు వెళ్ళగలవు.