Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, Spoken English Researcher since 7 years, Founder of Spoken English Hub, Nalgonda. Competitive English Trainer

Daily Spoken English 14-03-2022

ప్రతిరోజు స్పోకెన్ ఇంగ్లీష్ 14-03-2022

నేనెవరో ప్రపంచానికి చూపిస్తాను.
I will show to the world who I am.

న్యాయాన్ని కాపాడలేని వాడు దేశాన్ని ఎలా కాపాడతాడు?
He can not save justice. How will he save country?
(He can not save justice. How does he save country?)

మృగం 
Beast

ఈ సమాధానం కోసం ఎదురుచూడండి.
Wait for this answer.

భూమి 
Earth

మనిషి మనిషికి పుట్టాడు. మనిషి మతానికో, కులానికో పుట్టలేదు. 
Human did born to human. Human did not born to caste or religion.

పుట్టడం 
Born

వాసన
Smell

మనుషుల గురించి ఆలోచించండి. మనిషి లాగా బ్రతకండి.
Think about human. Live as human.

మనిషి మృగం లాగా బ్రతికితే, మనుషులు భూమి మీద బ్రతకలేరు.
If human will live as beast, humans can not live on the earth.

కనిపెట్టడం 
Find, finding
(Invent, inventing)

ఈ ఇల్లు నాది. నాకు ఇంకొక ఇల్లు ఉంది.
This house is mine. I did have another house.
(This house is mine. I had another house)
(This house is mine. I had another house)

నీకు ఎన్ని ఇల్లులు ఉన్నాయి?
Hou many houses did you have?
(Hou many houses have you had?)

నాకు కూడా రెండు ఇల్లులు ఉన్నాయి.
I did have two houses..
(I had two houses)

చూస్తూనే ఉండండి. ఒక్క నిమిషములో వస్తాను.
Be seeing. I will come in one minute.

చెల్లించడం
Pay

మీరు ఎంత చెల్లిస్తున్నారు?
How much will you pay?
(How much do you pay?)

నేను ఇరవై వేలు చెల్లిస్తాను.
I will pay twenty thousand rupees.
(I pay twenty thousand rupees)

మీరు క్యాష్ తో చెల్లిస్తారా లేక కార్డ్ తోనా?
Will you pay with cash or card?
(Do you pay with cash or card?)

నేను క్యాష్ తో చెల్లిస్తాను.
I will pay with cash.
(I pay with cash)

మీ దగ్గర కార్డ్ లేదా?
Did not you have card?
(Have not you had card?)

నా దగ్గర కార్డ్ ఉంది కానీ అది ఇంట్లో ఉంది.
I did have card but that is in home.
(I had card but that is in home)









14-03-2022

నేనెవరో ప్రపంచానికి చూపిస్తాను.

న్యాయాన్ని కాపాడలేని వాడు దేశాన్ని ఎలా కాపాడతాడు?

ఈ సమాధానం కోసం ఎదురుచూడండి.

భూమి 

మనిషి మనిషికి పుట్టాడు. మనిషి మతానికి, కులానికి పుట్టలేదు. 

పుట్టడం 

వాసన

మనుషుల గురించి ఆలోచించండి. మనిషి లాగా బ్రతకండి.

మనిషి మృగం లాగా బ్రతికితే, మనుషులు భూమి మీద బ్రతకలేరు.

కనిపెట్టడం 

ఈ ఇల్లు నాది. నాకు ఇంకొక ఇల్లు ఉంది.

నీకు ఎన్ని ఇల్లులు ఉన్నాయి?

నాకు కూడా రెండు ఇల్లులు ఉన్నాయి.

చూస్తూనే ఉండండి. ఒక్క నిమిషములో వస్తాను.

చెల్లించడం

మీరు ఎంత చెల్లిస్తున్నారు?

నేను ఇరవై వేలు చెల్లిస్తాను.

మీరు క్యాష్ తో చెల్లిస్తారా లేక కార్డ్ తోనా?

నేను క్యాష్ తో చెల్లిస్తాను.

మీ దగ్గర కార్డ్ లేదా?

నా దగ్గర కార్డ్ ఉంది కానీ అది ఇంట్లో ఉంది.