I told to eat rice. Do you eat rice or not?
I have told to eat rice. Will you eat rice or not?
నువ్వు ఎంత సేపు బయట ఉంటావు?
How much time will you stay outside?
How much time will you be outside?
లోపలికి రా
Come in.
Come inside.
నేను లోపలికి రాను. బయట ఉంటాను.
I will not come inside. I will stay outside.
I do not come inside. I stay outside.
వదిలేయాలనుకుంటే, వదిలేయ్. దాని గురించి ఆలోచించకు.
If you want(think) to leave, leave. Don't think about that.
నువ్వు ఏమి చెప్తున్నావో నీకు అర్థమవుతుందా?
Are you understanding what you are telling?
నేను నీకు తెలుసనుకున్నాను.
I thought, you knew.
నీకు తెలియదా?
Didn't you know?
నువ్వు తెలుసుకొని ఉండాలి
You should be known
నువ్వు తెలుసుకోవాలి
You should know
అది నాకు కనిపించేటట్లు పెట్టు.
Put that to appear to me
ఏమి చెప్పాలో అని ఆలోచిస్తున్నావా?
Are you thinking what you should tell?
ఆలోచించి ప్రయోజనం లేదు.
No use to think
చేస్తూ ఉండు
Be doing
చేస్తూ ఉంచు
Keep doing
అతడు రావడానికి సమయం పడతది.
(అతడు కొద్ది సేపటి తరువాత వస్తాడు)
He will come after some time
మాటలు ఎవరైనా చెప్తారు. పనులు చేయలేరు
Anyone tells talks. Can not do works
నువ్వు చేసిందే కరెక్ట్ అయితే. ఇది ఎలా జరిగింది?
If you told correct. How did it happen?
మంచి చేయడం కష్టం.
Doing good is hard.
మాట్లాడేటప్పుడు ఆలోచించమని చెప్పాను.
I told to think while talking.
ఆలోచించకుండా మాట్లాడితే, ప్రాబ్లమ్ వస్తది
If you talk without thinking, you get problem.