Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, English Language Researcher since 2015, Founder of English Language Hub

Daily spoken English - 9

ప్రతిరోజు స్పోకెన్ ఇంగ్లీష్ - 9

మేము బతుకమ్మ పండుగ ను జరుపుకున్నాము.
We celebrated Bathukamma festival.

మా బందువులందరు వచ్చారు.
My all relatives came 

మేము కొత్త బట్టలు కొనడానికి షాప్ కి వెళ్ళాలి.
We have to go to shop to buy new clothes.

నువ్వు ఎన్ని జతల బట్టలు కొంటావు?
How many pairs of clothes do you buy?

నేను రెండు జతల బట్టలు కొంటాను.
I buy two pairs of clothes.

బిర్యాని చేయడానికి మసాల లేదు 
No masala to make biryaani

వచ్చేటప్పుడు మసాల తీసుకొనిరా 
Bring masala while coming 

అర్ధమయ్యిందా?
Did you understand?

అర్ధమయ్యింది. ఎన్నిసార్లు చెప్తావు?
Yes, i understood. How many times do you tell?

ఎక్కువసార్లు చెప్పకు.
Don't tell more times

ఈ పండుగకు నాగార్జున సాగర్ వెళ్ళాలనుకుంటున్నాము.
We are  thinking to go to Nagarjuna Sagar.

సాగర్ గేట్లు తెరిచారు.
Sagar gates were opened.

గేట్లు మూయక ముందే వెళ్ళి చూడాలి.
We should go before closing gates

పై నుండి వరద వస్తుంది.
Flood is coming from up

పది గేట్లు తెరిచారు.
Ten gates were opened

నాకు ఫోన్ కాల్ చెయ్. నేను కూడా వస్తాను.
Do phone call. I also come

మేము కారులో వెళతాము. కారులో ప్లేస్ ఉంటే పిలుస్తాను
We go in car. If there is place in car, I call.

నేను రేవు ఫోన్ కాల్ చేయవచ్చా?
May I do phone call tomorrow?

చేయండి. నేను ఫోన్ లిఫ్ట్ చేస్తాను.
Do. i lift phone.

మనం తిరిగి ఎప్పుడు వస్తాము?
When do we come back?

మనం నాలుగు రోజులలో తిరిగి వస్తాము.
We come back in four days.

నేను బ్యాగ్ ప్యాక్ చేస్తాను.
I pack bag.

రెండు జతల బట్టలు తెచ్చుకో.
Bring two pairs of dresses.

రెండు జతల బట్టలు సరిపోవు. నాలుగు జతల బట్టలు తెచ్చుకుంటాను.
Not enough two pairs of dresses. I bring four pairs of dresses.

మీ ఇష్టం.
Your like
Your wish 

మా ఇంట్లో వాళ్ళు కూడా ఊరికి వెళుతున్నారు.
My family members are also going to village.