నేను జ్వరముతో బాధపడుతున్నాను
నేను జ్వరముతో బాధపడుతు ఉన్నాను
I with fever suffering am
S O V4 HV
I am suffering with fever
S HV V4 O
----------
మీరు ఇంగ్లీష్ లో గ్రామర్ తో మాట్లాడాలనుకుంటే, తెలుగు లో ఇలా అనుకోండి.
నేను జ్వరం నుండి బాధపడుతున్నాను
నేను జ్వరం నుండి బాధపడుతు ఉన్నాను
I from fever suffering am
S O V4 HV
I am suffering from fever
S HV V4 O