అవి మీవా?
Those yours are
S O HV
Are those yours?
HV S O
_______________
మీరు వాటిని ఎందుకు అక్కడ పెట్టారు?
You them why there put did
S O QW O V1 HV
Why did you put them there?
QW HV S. V1 O O
___________________
అక్కడ వాటిని ఉండనివ్వండి.
There them be Let
O O V1 let
Let them be there.
Let O V1 O
________________
నన్ను తిననివ్వండి
me eat let
O V1 let
Let me eat
Let O V1
_____________
నేను వాటిని తర్వాత తీసుకుంటాను.
I them after take will
S O V1 HV
I will take them after
S HV V1 O
ఇవి ఎవరి బుక్స్?
These whose books are
S QW O HV
Whose are these books?
QW HV S O
Whose books are these?
QW O HV S
అవి మావి.
Those ours are
S O. HV
Those are ours
S HV O
నేను డాక్టర్ ని
I Doctor am
S O HV
I am a Doctor
S HV O
వెళ్లి తీసుకోండి.
వెళ్ళండి మరియు తీసుకోండి
Go and take
మీరు, తీసుకొని రండి.
మీరు, తీసుకోండి మరియు రండి
You, take and come
తేవడం = bring
మీరు, తెండి
You, bring
నేను వాటిని తేవాలా?
I them bring should
S O V1 HV
Should I bring them?
HV S V1 O
అవును, మీరు వాటిని తేవాలి.
Yes, you them bring should
S O V1 HV
Yes, you should bring them
S HV V1 O
మీరు వాటిని తేలేరా?
You them bring can not
S O V1 HV not
Can not you bring them?
HV not S V1 O
అవును, నేను వాటిని తేగలను.
Yes, I them bring can
S O V1 HV
Yes, I can bring them
S. HV V1 O
వాటిని తీసుకొని రండి.
Them take and come
O V1 V1
Take and come them
V1 V1 O
వాటిని తెండి
Them bring
O V1
Bring them
V1 O
వీటిని తెచ్చాను.
నేను వీటిని తెచ్చాను
I them bring did
S O V1 HV
I did bring them
S HV V1 O
I brought them
S V2 O
వాటిని అక్కడ పెట్టు.
Them there put
O O V1
Put them there
V1 O O
నేను ఇప్పుడు ఏమి చేయాలి?
I now what. do should
S. QW V1 HV
What should I do now?
QW HV S V1
నీకు ఏమైనా పని ఉంటే, వెళ్ళు.
నువ్వు ఏదైనా పని కలిగిఉంటే, వెళ్ళు.
You any work have will If
S O V1 HV If
If you will have any work, go
If S HV V1 O
If you have any work, go
If S V1 O
నీకు ఏ పని లేకుంటే, ఇక్కడే ఉండు.
నువ్వు ఏ పని కలిగిఉండకుంటే, ఇక్కడే ఉండు.
You any work have will not If
S O V1 HV not If
If you will not have any work, stay here
If S HV not V1 O
If you do not have any work, stay here
If S HV not V1 O
ఇక్కడే ఉండు
Here stay
O V1
Stay here
V1 O
నేను ఇక్కడ ఉండి ఏమి చేయాలి?
నేను ఇక్కడ ఉండి, నేను ఏమి చేయాలి?
నేను ఇక్కడ ఉండాలి. నేను ఏమి చేయాలి?
I should stay here. What should I do?
నేను ఇక్కడ ఉండాలి
I here stay should
S O V1 HV
I should stay here
S HV V1 O
నేను ఏమి చేయాలి?
I what do should
S QW V1 HV
What should I do?
QW HV S V1
S V1 O
I stay here
నేను ఉంటాను ఇక్కడ
నేను ఇక్కడ ఉంటాను
నాకు కాల్ వచ్చింది
నేను కాల్ ని పొందాను.
I call get did
S O V1 HV
I did get call
S HV V1 O
I got a call
S V2 O
నాకు జాబ్ వచ్చింది
నేను జాబ్ ని పొందాను
I job get did
S O V1 HV
I did get job
S HV V1 O
I got job
S V2 O
నీకు ఏ పని లేదు కానీ నువ్వు ఇక్కడ ఉండాలి.
నువ్వు ఏ పని కలిగిఉండలేదు.
You any work have did not
S O V1 HV not
You did not have any work
S HV not V1 O
You did not have any work but you should stay here.