నేను ఇంటి వద్ద ఉన్నాను
I home at am
S O HV
I am at home
S HV O
-----------
నేను ఇంటి వద్ద లేను
I home at am not
S O HV not
I am not at home
S HV not O
--------------
నేను స్టూడెంట్ ని (నేను స్టూడెంట్ గా ఉన్నాను)
I student am
S O HV
I am student
S HV O
---------------
నేను స్టూడెంట్ ని కాదు (నేను స్టూడెంట్ గా లేను)
I student am not
S O HV not
I am not student
S HV not O