Simple Present - Future Tense లాగా
Helping Verbs Questions with All Subjects
నేను చెప్తానా? నేను చెప్పనా?
Do I tell? Don't I tell ?
మేము చెప్తామా? మేము చెప్పమా?
Do we tell? Don't we tell?
నువ్వు చెప్తావా? నువ్వు చెప్పవా?
Do you tell? Don't you tell?
మీరు చెప్తారా? మీరు చెప్పరా?
Do you tell? Don't you tell?
అతడు చెప్తాడా? అతడు చెప్పడా?
Does he tell? Doesn't he tell?
ఆమె చెప్తదా? ఆమె చెప్పదా?
Does she tell? Doesn't she tell?
ఇది చెప్తదా? ఇది చెప్పదా?
Does it tell? Doesn't it tell?
వారు చెప్తారా? వారు చెప్పరా?
Do they tell? Don't they tell?
Verb మారుస్తూ ప్రాక్టీస్ చేయండి.