(స్పోకెన్ (స్పీకింగ్) ఇంగ్లీష్ ఇన్
తెలుగు)
(డ్రింకింగ్ వాటర్)
Speaking English = మాట్లాడే ఇంగ్లీష్
(స్పీకింగ్ ఇంగ్లీష్)
Spoken English = మాట్లాడిన ఇంగ్లీష్
(స్పోకెన్ ఇంగ్లీష్)
Translation Method
(ట్రాన్స్ లేషన్ మెథడ్)
Spoken (Speaking) English - Telugu to English
స్పోకెన్ (స్పీకింగ్) ఇంగ్లీష్
- తెలుగు టు ఇంగ్లీష్
Understanding English - English to Telugu
అండర్ స్టాండింగ్ ఇంగ్లీష్ -
ఇంగ్లీష్ టు తెలుగు
English Grammar - English to English
ఇంగ్లీష్ గ్రామర్ -
ఇంగ్లీష్ టు
ఇంగ్లీష్
(తెలుగు భాష వాక్య నిర్మాణం)
Telugu Language Sentence Structure
తెలుగు లాంగ్వేజ్ సెంటెన్స్ స్ట్రక్చర్
కర్త కర్మ
క్రియ
S
O V
(ఇంగ్లీష్ భాష వాక్య నిర్మాణం)
English
Language Sentence Structure
ఇంగ్లీష్
లాంగ్వేజ్ సెంటెన్స్ స్ట్రక్చర్
S HV
V O
S – Subject (కర్త) (పనిచేసేవాడు)
(సబ్జెక్టు)
HV – Helping Verb (సహాయక క్రియ)
(హెల్పింగ్ వర్బ్)
V – Verb (క్రియ) (పని)
(వర్బ్)
O – Object (కర్మ)
(ఆబ్జెక్ట్)
జరుగబోయే పనిని (చేయబోయే పనిని)
Future Tense
(ఫ్యూచర్ టెన్స్)
జరుగుతున్న పనిని (చేస్తున్న పనిని)
Present Tense
(ప్రజెంట్ టెన్స్)
జరిగిపోయిన పనిని (చేసిన పనిని)
Past Tense
(పాస్ట్ టెన్స్)
There are 5 points to speak in English easily.
(దేర్ ఆర్ ఫైవ్ పాయింట్స్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్
ఈజిలీ)
1.
Question or Answer
(క్వషన్ ఆర్
ఆన్సర్)
2.
Tense + Positive or Negative
(టెన్స్ +
పాజిటివ్ ఆర్ నెగటివ్)
3.
Verb + Helping Verb
(వర్బ్ +
హెల్పింగ్ వర్బ్)
4.
Structure
(స్ట్రక్చర్)
5.
Translation
(ట్రాన్స్ లేషన్)
ఇంగ్లీష్ భాష ఈ మూడింటి
మీద ఆధారపడింది.
1.
Sentence Structure (వాక్య నిర్మాణం)
(సెంటెన్స్ స్ట్రక్చర్)
2.
Verb (క్రియ) (పని)
(వర్బ్)
3.
Helping Verb (సహాయక క్రియ)
(హెల్పింగ్ వర్బ్)
ఇంగ్లీష్ భాష యొక్క సాధారణ
వాక్య నిర్మాణం.
(Common Sentence Structure of English
Language.)
కామన్
సెంటెన్స్ స్ట్రక్చర్ ఆఫ్ ఇంగ్లీష్
లాంగ్వేజ్)
S HV
V O
కర్తలు (పనిచేసేవాళ్ళు) (Subjects)
Simple Future – will / shall
సింపుల్ ఫ్యూచర్ - విల్ / షల్
Buy Verb
Forms (కొనడం)
బయ్
వర్బ్
ఫార్మ్స్
Verb 1 –
buy / buys
వర్బ్
1 - బయ్ / బయ్స్
Verb 2 –
bought
వర్బ్
2 - బాట్
Verb 3 –
bought
వర్బ్
3 - బాట్
Verb 4 –
buying
వర్బ్
4 - బయింగ్
నేను ఒక బ్యాగ్ కొంటాను
I a bag
buy will
S O V1
HV
I will buy a bag
S HV V1 O
ఐ విల్ బయ్ ఎ బ్యాగ్
నేను ఒక బ్యాగ్ కొనను
I a bag buy
will not
S O V1
HV not
I will not buy a bag
S HV not V1 O
ఐ విల్ నాట్ బయ్ ఎ బ్యాగ్
మేము ఒక బ్యాగ్ కొంటాము
We a bag buy
will
S O
V1 HV
We will buy a bag
S HV
V1 O
వి విల్
బయ్ ఎ బ్యాగ్
మేము ఒక బ్యాగ్ కొనము
We a bag buy
will not
S O
V1 HV not
We will not buy a bag
S HV
not V1 O
వి విల్
నాట్ బయ్ ఎ బ్యాగ్
నువ్వు ఒక బ్యాగ్ కొంటావు
You a bag buy
will
S O V1
HV
You will buy a bag
S HV
V1 O
యు విల్ బయ్ ఎ
బ్యాగ్
నువ్వు ఒక బ్యాగ్ కొనవు
You a bag buy
will not
S O V1
HV not
You will not buy a bag
S HV
not V1 O
యు విల్ నాట్ బయ్ ఎ బ్యాగ్
మీరు ఒక బ్యాగ్ కొంటారు
You a bag buy
will
S O V1
HV
You will buy a bag
S HV
V1 O
యు విల్ బయ్ ఎ బ్యాగ్
మీరు ఒక బ్యాగ్ కొనరు
You a bag buy
will not
S O V1
HV not
You will not buy a bag
S HV
not V1 O
యు విల్ నాట్ బయ్ ఎ బ్యాగ్
అతడు ఒక బ్యాగ్ కొంటాడు
He a bag buy
will
S O
V1 HV
He will buy a bag
S HV
V1 O
హి విల్ బయ్ ఎ బ్యాగ్
అతడు ఒక బ్యాగ్ కొనడు
He a bag buy
will not
S O
V1 HV not
He will not buy a bag
S HV not
V1 O
యు విల్ నాట్ బయ్ ఎ బ్యాగ్
ఆమె ఒక బ్యాగ్ కొంటది
She a bag buy
will
S O V1
HV
She will buy a bag
S HV
V1 O
షి విల్ బయ్ ఎ బ్యాగ్
ఆమె ఒక బ్యాగ్ కొనదు
She a bag buy
will not
S O V1
HV not
She will not buy a bag
S HV not V1
O
షి విల్ నాట్ బయ్ ఎ బ్యాగ్
ఇది ఒక బ్యాగ్ కొంటది
It a bag buy
will
S O V1
HV
It will buy a bag
S HV V1 O
ఇట్ విల్ బయ్ ఎ బ్యాగ్
ఇది ఒక బ్యాగ్ కొనదు
It a bag buy
will not
S O V1
HV not
It will not buy a bag
S HV not V1 O
ఇట్ విల్ నాట్ బయ్ ఎ బ్యాగ్
వారు ఒక బ్యాగ్ కొంటారు
They a bag buy
will
S O V1
HV
They will buy a bag
S HV
V1 O
దే విల్ బయ్ ఎ బ్యాగ్
వారు ఒక బ్యాగ్ కొనరు
They a bag buy
will not
S O V1
HV not
They will not buy a bag
S HV
not V1 O
దే విల్ నాట్ బయ్ ఎ బ్యాగ్
రాజు ఒక బ్యాగ్ కొంటాడు
Raju a bag buy
will
S O V1
HV
Raju will buy a bag
S HV
V1 O
రాజు విల్ బయ్ ఎ బ్యాగ్
రాజు ఒక బ్యాగ్ కొనడు
Raju a bag buy
will not
S O V1
HV not
Raju will not buy a bag
S HV
not V1 O
రాజు విల్ నాట్ బయ్ ఎ బ్యాగ్
రాణి ఒక బ్యాగ్
కొంటది
Rani a bag buy
will
S O V1
HV
Rani will buy a bag
S HV
V1 O
రాణి విల్ బయ్ ఎ బ్యాగ్
రాణి ఒక బ్యాగ్ కొనదు
Rani a bag buy
will not
S O V1
HV not
Rani will not buy a bag
S HV
not V1 O
రాణి విల్ నాట్ బయ్ ఎ బ్యాగ్
రాజు మరియు రాణి ఒక బ్యాగ్ కొంటారు.
Raju and Rani a bag buy
will
S O V1
HV
Raju and Rani will buy a bag
S HV
V1 O
రాజు అండ్ రాణి విల్ బయ్ ఎ బ్యాగ్
రాజు మరియు రాణి ఒక బ్యాగ్ కొనరు
Raju and Rani a bag buy
will not
S O V1
HV not
Raju and Rani will not buy a bag
S HV
not V1 O
రాజు అండ్ రాణి విల్ నాట్ బయ్ ఎ బ్యాగ్
క్రియలు (పనులు) Verbs వర్బ్స్
Pour Verb
Forms (పోయడం)
పోర్
వర్బ్
ఫార్మ్స్
Verb 1 –
pour / pours
వర్బ్
1 - పోర్ / పోర్స్
Verb 2 –
poured
వర్బ్
2 - పోర్డ్
Verb 3 –
poured
వర్బ్
3 - పోర్డ్
Verb 4 –
pouring
వర్బ్
4 - పోరింగ్
కర్మ (Object) ఆబ్జెక్ట్
నీరు = water వాటర్
Simple Future Tense Answers
సింపుల్ ఫ్యూచర్
టెన్స్ ఆన్సర్స్
Simple Future Tense Verb – Verb 1 (V1)
సింపుల్ ఫ్యూచర్ టెన్స్
వర్బ్ - వర్బ్ 1 (వి1)
Simple Future Tense Helping Verb -
will / shall
సింపుల్ ఫ్యూచర్ టెన్స్
హెల్పింగ్ వర్బ్ - విల్ /
షల్
నేను నీరు పోస్తాను
I water
pour will
S O V1
HV
I will pour water
S HV V1 O
ఐ విల్ పోర్ వాటర్
నేను నీరు పోయను
I water pour
will not
S O V1
HV not
I will not pour water
S HV not V1 O
ఐ విల్ నాట్ పోర్ వాటర్
మేము నీరు పోస్తాము
We water
pour will
S O
V1 HV
We will pour water
S HV
V1 O
వి విల్
పోర్ వాటర్
మేము నీరు పోయము
We water pour
will not
S O
V1 HV not
We will not pour water
S HV
not V1 O
వి విల్
నాట్ పోర్ వాటర్
నువ్వు నీరు పోస్తావు
You water pour
will
S O V1
HV
You will pour water
S HV
V1 O
యు విల్ పోర్
వాటర్
నువ్వు నీరు పోయవు
You water pour
will not
S O V1
HV not
You will not pour water
S HV
not V1 O
యు విల్ నాట్ పోర్ వాటర్
మీరు నీరు పోస్తారు
You water pour
will
S O V1
HV
You will pour water
S HV
V1 O
యు విల్ పోర్ వాటర్
మీరు నీరు పోయరు
You water pour
will not
S O V1
HV not
You will not pour water
S HV
not V1 O
యు విల్ నాట్ పోర్ వాటర్
అతడు నీరు పోస్తాడు
He water pour
will
S O V1
HV
He will pour water
S HV
V1 O
హి విల్ పోర్ వాటర్
అతడు నీరు పోయడు
He water pour
will not
S O V1
HV not
He will not pour water
S HV not
V1 O
యు విల్ నాట్ పోర్ వాటర్
ఆమె నీరు
పోస్తది
She water pour
will
S O V1
HV
She will pour water
S HV
V1 O
షి విల్ పోర్ వాటర్
ఆమె నీరు పోయదు
She water pour
will not
S O V1
HV not
She will not pour water
S HV not V1
O
షి విల్ నాట్ పోర్ వాటర్
ఇది నీరు పోస్తది
It water pour
will
S O V1
HV
It will pour water
S HV V1 O
ఇట్ విల్ పోర్ వాటర్
ఇది నీరు పోయదు
It water pour
will not
S O V1
HV not
It will not pour water
S HV not V1 O
ఇట్ విల్ నాట్ పోర్ వాటర్
వారు నీరు పోస్తారు
They water pour
will
S O V1 HV
They will pour water
S HV
V1 O
దే విల్ పోర్ వాటర్
వారు నీరు పోయరు
They water pour
will not
S O V1
HV not
They will not pour water
S HV
not V1 O
దే విల్ నాట్ పోర్ వాటర్
రాజు నీరు పోస్తాడు
Raju water pour
will
S O V1 HV
Raju will pour water
S HV
V1 O
రాజు విల్ పోర్ వాటర్
రాజు నీరు పోయడు
Raju water pour
will not
S O V1
HV not
Raju will not pour water
S HV
not V1 O
రాజు విల్ నాట్ పోర్ వాటర్
రాణి నీరు పోస్తది
Rani water pour
will
S O V1
HV
Rani will pour water
S HV
V1 O
రాణి విల్ పోర్ వాటర్
రాణి నీరు పోయదు
Rani water pour
will not
S O V1
HV not
Rani will not pour water
S HV
not V1 O
రాణి విల్ నాట్ పోర్ వాటర్
రాజు మరియు రాణి నీరు పోస్తారు.
Raju and Rani water pour
will
S O V1
HV
Raju and Rani will pour water
S HV V1
O
రాజు అండ్ రాణి విల్ పోర్ వాటర్
రాజు మరియు రాణి నీరు పోయరు
Raju and Rani water pour
will not
S O V1
HV not
Raju and Rani will not pour water
S HV
not V1 O
రాజు అండ్ రాణి విల్ నాట్ పోర్ వాటర్
Homework
హోంవర్క్
Add Verb
Forms (కలపడం)
ఆడ్ వర్బ్ ఫార్మ్స్
Verb 1 – add
/ adds
వర్బ్
1 - ఆడ్ / ఆడ్స్
Verb 2 – added
వర్బ్
2 - ఆడెడ్
Verb 3 – added
వర్బ్
3 - ఆడెడ్
Verb 4 – adding
వర్బ్
4 - ఆడింగ్
Object
ఉప్పు = salt సాల్ట్
నేను ఉప్పు ని కలుపుతాను.
నేను ఉప్పు ను కలపను.
నువ్వు ఉప్పు ని కలుపుతావు.
నువ్వు ఉప్పుని కలపవు.
ఆమె ఉప్పుని కలుపుతది.
ఆమె ఉప్పుని కలపదు.
Download English Language Hub app