Homework
హోంవర్క్
Add Verb
Forms (కలపడం)
ఆడ్ వర్బ్ ఫార్మ్స్
Verb 1 –
add / adds
వర్బ్
1 - ఆడ్ / ఆడ్స్
Verb 2
– added
వర్బ్
2 - ఆడెడ్
Verb 3 –
added
వర్బ్
3 - ఆడెడ్
Verb 4 –
adding
వర్బ్
4 - ఆడింగ్
Object
ఉప్పు = salt సాల్ట్
నేను ఉప్పు ని కలుపుతాను.
I will add salt.
ఐ విల్ ఆడ్ సాల్ట్
నేను ఉప్పు ను కలపను.
I will not add salt.
ఐ విల్ నాట్ ఆడ్ సాల్ట్
నువ్వు ఉప్పు ని కలుపుతావు.
You will add salt.
యు విల్ ఆడ్ సాల్ట్
నువ్వు ఉప్పుని కలపవు.
You will not add salt.
యు విల్ నాట్ ఆడ్ సాల్ట్
ఆమె ఉప్పుని కలుపుతది.
She will add salt.
షి విల్
ఆడ్ సాల్ట్
ఆమె ఉప్పుని కలపదు.
She will not add salt.
షి విల్
నాట్ ఆడ్ సాల్ట్
Helping Verb Questions
కర్త కర్మ క్రియ
నువ్వు ఒక బ్యాగ్ కొంటావా?
You a bag
buy will
S
O V1 HV
Will you buy a
bag?
HV S V1 O
విల్ యు బయ్
ఎ బ్యాగ్?
కర్త కర్మ క్రియ
నువ్వు ఒక బ్యాగ్ కొనవా?
You a bag
buy will not
S
O V1 HV not
Won’t you buy a bag?
HV not S V1 O
వొంట్ యు బయ్
ఎ బ్యాగ్?
(Will you not buy a bag?)
విల్ యు నాట్
బయ్ ఎ బ్యాగ్?
కర్త కర్మ క్రియ
నేను ఒక బ్యాగ్ కొంటానా?
I a
bag buy
will
S
O V1 HV
Will I buy a
bag?
HV S V1 O
విల్ ఐ
బయ్ ఎ బ్యాగ్?
కర్త కర్మ క్రియ
నేను ఒక బ్యాగ్ కొననా?
I a
bag buy
will not
S
O V1 HV not
Won’t I buy a
bag?
HV not S V1
O
వొంట్ ఐ బయ్
ఎ బ్యాగ్?
(Will I not buy a bag?)
విల్ ఐ నాట్
బయ్ ఎ బ్యాగ్?
కర్త కర్మ క్రియ
ఆమె ఒక బ్యాగ్ కొంటదా?
she a
bag buy
will
S
O V1 HV
Will she buy a
bag?
HV S V1
O
విల్ షి బయ్ ఎ
బ్యాగ్?
కర్త కర్మ క్రియ
ఆమె ఒక బ్యాగ్ కొనదా?
she a bag
buy will not
S
O V1 HV not
Won’t she buy a
bag?
HV not S V1 O
వొంట్ షి బయ్
ఎ బ్యాగ్?
(Will she not buy a bag?)
విల్ షి నాట్
బయ్ ఎ బ్యాగ్?
కర్త కర్మ క్రియ
మేము ఒక బ్యాగ్ కొంటామా?
we a
bag buy
will
S
O V1 HV
Will we buy a
bag?
HV S V1
O
విల్ వి
బయ్ ఎ బ్యాగ్?
కర్త కర్మ క్రియ
మేము ఒక బ్యాగ్ కొనమా?
we a
bag buy
will not
S
O V1 HV not
Won’t we buy a
bag?
HV not S V1
O
వొంట్ వి బయ్
ఎ బ్యాగ్?
(Will we not buy a bag?)
విల్ వి
నాట్ బయ్ ఎ బ్యాగ్?
కర్త కర్మ క్రియ
మీరు ఒక బ్యాగ్ కొంటారా?
you a
bag buy
will
S
O V1 HV
Will you buy a
bag?
HV S V1
O
విల్ యు బయ్ ఎ
బ్యాగ్?
కర్త కర్మ క్రియ
మీరు ఒక బ్యాగ్ కొనరా?
you a bag
buy will not
S
O V1 HV not
Won’t you buy a
bag?
HV not S V1 O
వొంట్ యు బయ్
ఎ బ్యాగ్?
(Will you not buy a bag?)
విల్ యు నాట్ బయ్ ఎ బ్యాగ్?
కర్త కర్మ క్రియ
ఇది ఒక బ్యాగ్ కొంటదా?
it a
bag buy
will
S
O V1 HV
Will it buy a
bag?
HV S V1
O
విల్ ఇట్ బయ్
ఎ బ్యాగ్?
కర్త కర్మ క్రియ
ఇది ఒక బ్యాగ్ కొనదా?
it a
bag buy
will not
S
O V1 HV not
Won’t it buy a
bag?
HV not S V1 O
వొంట్ ఇట్ బయ్ ఎ
బ్యాగ్?
(Will it not buy a bag?)
విల్ ఇట్ నాట్ బయ్ ఎ బ్యాగ్?
కర్త కర్మ క్రియ
వారు ఒక బ్యాగ్ కొంటారా?
they
a bag buy will
S
O V1 HV
Will they buy a
bag?
HV S V1
O
విల్ దే బయ్ ఎ
బ్యాగ్?
కర్త కర్మ క్రియ
వారు ఒక బ్యాగ్ కొనరా?
they a
bag buy
will not
S
O V1 HV not
Won’t they buy a
bag?
HV not S V1 O
వొంట్ దే బయ్ ఎ
బ్యాగ్?
(Will they not buy a bag?)
విల్ దే నాట్ బయ్ ఎ
బ్యాగ్?
కర్త కర్మ క్రియ
రాజు ఒక బ్యాగ్ కొంటాడా?
Raju
a bag buy will
S O V1
HV
Will Raju buy a
bag?
HV S V1
O
విల్ రాజు బయ్ ఎ
బ్యాగ్?
కర్త కర్మ క్రియ
రాజు ఒక బ్యాగ్ కొనడా?
Raju a bag
buy will not
S
O V1 HV not
Won’t Raju buy a
bag?
HV not S V1
O
వొంట్ రాజు బయ్
ఎ బ్యాగ్?
(Will Raju not buy a bag?)
విల్ రాజు నాట్
బయ్ ఎ బ్యాగ్?
కర్త కర్మ క్రియ
రాణి ఒక బ్యాగ్ కొంటదా?
Rani
a bag buy will
S
O V1 HV
Will Rani buy a
bag?
HV S V1
O
విల్ రాణి బయ్ ఎ
బ్యాగ్?
కర్త కర్మ క్రియ
రాణి ఒక బ్యాగ్ కొనదా?
Rani a
bag buy
will not
S
O V1 HV not
Won’t Rani buy a
bag?
HV not S V1 O
వొంట్ రాణి బయ్ ఎ
బ్యాగ్?
(Will Rani not buy a bag?)
విల్ రాణి నాట్
బయ్ ఎ బ్యాగ్?
కర్త కర్మ క్రియ
రాజు మరియు రాణి ఒక బ్యాగ్ కొంటారా?
Raju and
Rani a bag buy
will
S O V1
HV
Will Raju and Rani buy a
bag?
HV S V1 O
విల్ రాజు అండ్ రాణి
బయ్ ఎ బ్యాగ్?
కర్త కర్మ క్రియ
రాజు మరియు రాణి ఒక బ్యాగ్ కొనరా?
Raju and
Rani a bag buy
will not
S O V1
HV not
Won’t Raju and
Rani buy a bag?
HV not S V1
O
వొంట్ రాజు
అండ్ రాణి బయ్ ఎ బ్యాగ్?
(Will Raju and Rani not buy
a bag?)
విల్ రాజు
అండ్ రాణి నాట్ బయ్ ఎ
బ్యాగ్?
సహాయక క్రియల ప్రశ్నలు.
కర్త కర్మ క్రియ
నువ్వు నీరు పోస్తావా?
You water
pour will
S
O V1 HV
Will you pour water?
HV S V1 O
విల్ యు పోర్
వాటర్?
కర్త కర్మ క్రియ
నువ్వు నీరు పోయవా?
You water
pour will not
S
O V1 HV not
Won’t you pour water?
HV not S V1 O
వొంట్ యు పోర్
వాటర్?
(Will you not pour water?)
విల్ యు నాట్
పోర్ వాటర్?
కర్త కర్మ క్రియ
నేను నీరు పోస్తానా?
I
water pour will
S
O V1 HV
Will I pour water?
HV S V1 O
విల్ ఐ
పోర్ వాటర్?
కర్త కర్మ క్రియ
నేను నీరు పోయనా?
I
water pour will not
S
O V1 HV not
Won’t I pour water?
HV not S V1 O
వొంట్ ఐ పోర్
వాటర్?
(Will I not pour water?)
విల్ ఐ నాట్
పోర్ వాటర్?
కర్త కర్మ క్రియ
ఆమె నీరు పోస్తదా?
she
water pour will
S
O V1 HV
Will she pour water?
HV S V1 O
విల్ షి పోర్
వాటర్?
కర్త కర్మ క్రియ
ఆమె నీరు పోయదా?
she water
pour will not
S
O V1 HV not
Won’t she pour water?
HV not S V1 O
వొంట్ షి పోర్
వాటర్?
(Will she not pour water?)
విల్ షి నాట్
పోర్ వాటర్?
కర్త కర్మ క్రియ
మేము నీరు పోస్తామా?
we
water pour will
S
O V1 HV
Will we pour water?
HV S V1 O
విల్ వి
పోర్ వాటర్?
కర్త కర్మ క్రియ
మేము నీరు పోయమా?
we
water pour will not
S
O V1 HV not
Won’t we pour water?
HV not S V1 O
వొంట్ వి పోర్
వాటర్?
(Will we not pour water?)
విల్ వి
నాట్ పోర్ వాటర్?
కర్త కర్మ క్రియ
మీరు నీరు పోస్తారా?
you
water pour will
S
O V1 HV
Will you pour water?
HV S V1
O
విల్ యు పోర్
వాటర్?
కర్త కర్మ క్రియ
మీరు నీరు పోయరా?
you water
pour will not
S
O V1 HV not
Won’t you pour water?
HV not S V1 O
వొంట్ యు పోర్
వాటర్?
(Will you not pour water?)
విల్ యు నాట్
పోర్ వాటర్?
కర్త కర్మ క్రియ
ఇది నీరు పోస్తదా?
it
water pour will
S
O V1 HV
Will it pour water?
HV S V1 O
విల్ ఇట్ పోర్
వాటర్?
కర్త కర్మ క్రియ
ఇది నీరు పోయదా?
it
water pour will not
S
O V1 HV not
Won’t it pour water?
HV not S V1 O
వొంట్ ఇట్ పోర్
వాటర్?
(Will it not pour water?)
విల్ ఇట్ నాట్ పోర్ వాటర్?
కర్త కర్మ క్రియ
వారు నీరు పోస్తారా?
they
water pour will
S
O V1 HV
Will they pour water?
HV S V1 O
విల్ దే పోర్
వాటర్?
కర్త కర్మ క్రియ
వారు నీరు పోయరా?
they
water pour will not
S
O V1 HV not
Won’t they pour water?
HV not S V1 O
వొంట్ దే పోర్
వాటర్?
(Will they not pour water?)
విల్ దే నాట్ పోర్
వాటర్?
కర్త కర్మ క్రియ
రాజు నీరు పోస్తాడా?
Raju
water pour will
S O V1
HV
Will Raju pour water?
HV S V1 O
విల్ రాజు పోర్
వాటర్?
కర్త కర్మ క్రియ
రాజు నీరు పోయడా?
Raju water
pour will not
S
O V1 HV not
Won’t Raju pour water?
HV not S V1 O
వొంట్ రాజు పోర్
వాటర్?
(Will Raju not pour water?)
విల్ రాజు నాట్
పోర్ వాటర్?
కర్త కర్మ క్రియ
రాణి నీరు పోస్తదా?
Rani
water pour will
S
O V1 HV
Will Rani pour water?
HV S V1 O
విల్ రాణి పోర్
వాటర్?
కర్త కర్మ క్రియ
రాణి నీరు పోయదా?
Rani
water pour will not
S
O V1 HV not
Won’t Rani pour water?
HV not S V1 O
వొంట్ రాణి పోర్
వాటర్?
(Will Rani not pour water?)
విల్ రాణి నాట్
పోర్ వాటర్?
కర్త కర్మ క్రియ
రాజు మరియు రాణి నీరు పోస్తారా?
Raju and
Rani water pour
will
S O V1
HV
Will Raju and Rani pour water?
HV S V1 O
విల్ రాజు అండ్ రాణి
పోర్ వాటర్?
కర్త కర్మ క్రియ
రాజు మరియు రాణి నీరు పోయరా?
Raju and
Rani water pour
will not
S O V1
HV not
Won’t Raju and
Rani pour water?
HV not S V1 O
వొంట్ రాజు
అండ్ రాణి పోర్ వాటర్?
(Will Raju and Rani not pour
water?)
విల్ రాజు
అండ్ రాణి నాట్ పోర్
వాటర్?
Home work
హోం వర్క్
Call Verb
Forms (పిలవడం)
కాల్ వర్బ్ ఫార్మ్స్
Verb 1 – call
/ calls
వర్బ్
1 - కాల్ / కాల్స్
Verb 2 – called
వర్బ్
2 - కాల్డ్
Verb 3 – called
వర్బ్
3 - కాల్డ్
Verb 4 – calling
వర్బ్
4 - కాలింగ్
నన్ను, నాకు =
me మి, to me టు మి
మమ్మల్ని, మనల్ని, మాకు, మనకు = us అజ్ , to us టు అజ్
నిన్ను, నీకు = you యు , to you , టు యు
మిమ్మల్ని, మీకు = you యు , to you టు యు
అతడిని, అతనిని, అతడికి, అతనికి = him హిం , to him టు హిం
ఆమెని, ఆమెకి = her హర్, to her టు హర్
దీనిని, దీనికి = it ఇట్ , to it టు ఇట్
దానిని, దానికి = that దట్ , to that టు దట్
వారిని, వాళ్ళని, వారికి, వాళ్ళకి = them దెం , to them టు దెం
వారు నిన్ను పిలుస్తారా?
లేదు, వారు నన్ను పిలవరు.
నువ్వు చెట్లకు నీరు పోస్తావా?
అవును, నేను చెట్లకు నీరు పోస్తాను.
ఆమె కూరగాయలు కొనదా?
అవును, ఆమె కూరగాయలు కొనదు.