Vaaru eppudu vathaaru?
వారు ఎప్పుడు
వస్తారు?
When will they come?
QW
HV S V1
వెన్ విల్ దె కం?
Vaaru oka ganta tharvaatha vasthaaru.
వారు ఒక గంట తర్వాత వస్తారు.
They will come after one hour.
S HV
V1 O
దె విల్ కం ఆఫ్టర్ వన్ అవర్.
Vaaru endhuku ippudu raaru?
వారు ఎందుకు ఇప్పుడు రారు?
Why will they not come now?
QW HV S
not V1 O
వై విల్ దె నాట్ కం నవ్?
Why won’t they come now?
QW HV
not S
V1 O
వై వొంట్ దె కం నవ్?
Will+not = won’t
HV not = HV not
Vaaru oka pani lo unnaaru.
వారు ఒక పని లో ఉన్నారు.
They are in work.
S HV
O
దె ఆర్ ఇన్ ఎ వర్క్.
Nenu ippudu snaanam cheyaali.
నేను ఇప్పుడు
స్నానం చేయాలి.
I should take bath now.
S HV V1
O O
ఐ శుడ్ టేక్ బాత్ నవ్.
I should do bath now.
S HV V1
O O
ఐ శుడ్ డు బాత్ నవ్.
I should bath now.
S HV V1
O
ఐ శుడ్ బాత్ నవ్.
Washroom nundi bayataki raa.
వాష్ రూమ్ నుండి బయటకి రా.
Come outside from the washroom.
V1 O O
కం అవుట్ సైడ్ ఫ్రమ్ ద వాష్
రూమ్.
Nuvvu entha samayam snaanam chesthaavu?
నువ్వు ఎంత సమయం స్నానం చేస్తావు?
How much time do you take bath?
QW O
HV S V1
O
హౌ మచ్ టైమ్ డు యు టేక్ బాత్?
How much time will you bath?
QW O
HV S O
హౌ మచ్ టైమ్ విల్ యు బాత్?
Nenu naa snaanam poorthicheshaanu. Nenu ippudu
bayataki vasthunnaanu. Rendu nimishaalu wait cheyi.
నేను నా స్నానం పూర్తిచేశాను. నేను ఇప్పుడు
బయటకి వస్తున్నాను. రెండు నిమిషాలు
వెయిట్ చేయి.
I completed(finished) my bath.
S V2 O
ఐ కంప్లీటెడ్ (ఫినిష్డ్) మై
బాత్.
I am coming outside now. Wait for two minutes.
S HV V4 O
O . V1
O
ఐ యాం కమింగ్ అవుట్ సైడ్ నవ్.
వెయిట్ ఫర్ టు మినట్స్.
Akkada bathroom lo sabbu ledhu. Kotha sabbu theesukoni
vellu.
అక్కడ బాత్ రూమ్ లో సబ్బు లేదు. కొత్త సబ్బు తీసుకొని వెళ్ళు.
There is no soap in the bathroom. Take new soap and
go.
S HV no
V1 O .
V1 O and V1
దేర్ ఈజ్ నొ సోప్ ఇన్ ద బాత్
రూమ్. టేక్ న్యు సోప్ అండ్ గొ.
Sare, thank you. (kruthagnathalu).
సరే, థాంక్ యు. (కృతజ్ఞతలు)
Ok, thank you.
V1 O
ఓకె, థాంక్ యు.
Towel ekkada undhi?
టవల్ ఎక్కడ ఉంది?
Where is the towel?
QW
HV S
వేర్
ఈజ్ ద టవెల్.
Towel door meedha undhi.
టవల్ డోర్ మీద ఉంది.
The towel is on the door.
S HV
O
ద టవెల్ ఈజ్ ఆన్ ద డోర్.
Towel door meedha ledhu.
టవల్ డోర్ మీద లేదు.
The towel is not on the door.
S HV not O
ద టవెల్ ఈజ్ నాట్ ఆన్ ద డోర్.
There is no towel on the door.
S HV no
O O
దేర్ ఈజ్ నొ టవెల్ ఆన్ ద డోర్.
Nenu door meedha towel unchadam marachipoyaanu.
నేను డోర్ మీద టవల్ ఉంచడం మరచిపోయాను.
I forgot to keep the towel on the door.
S V2 O O O
ఐ ఫర్గాట్ టు కీప్ ద టవెల్ ఆన్
ద డోర్.
Nenu towel ni thesthaanu. Oka nimisham aagu(edhuruchoodu).
నేను టవల్ ని తెస్తాను.
ఒక నిమిషమ్
ఆగు(ఎదురుచూడు).
I bring the towel. Wait for one minute.
S V1 O
. V1 O
ఐ బ్రింగ్ ద టవెల్. వెయిట్ ఫర్
వన్ మినట్.
Towel tho thuduchuko.
టవల్ తో తుడుచుకో.
Wipe with towel.
V1 O
వైప్ విత్ టవెల్.
Nuvvu towel tho thuduchukunnaavaa?
నువ్వు టవల్ తో తుడుచుకున్నావా?
Did you wipe with the towel?
HV S
V1 O
డిడ్ యు వైప్ విత్ ద టవెల్?
Avunu, nenu towel tho thuduchukunnaanu.
అవును, నేను టవల్ తో తుడుచుకున్నాను.
Yes, I wiped with the towel.
S
V2 O
యెస్,
ఐ వైప్డ్ విత్ ద టవెల్.
Telugu to English Conversation Day 7
Telugu to English Conversation Day 9
Telugu to English All Conversations