Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, Spoken English Researcher since 7 years, Founder of Spoken English Hub, Nalgonda. Competitive English Trainer

అండర్ స్టాండింగ్ ఇంగ్లీష్ (ఇంగ్లీష్ భాష ని అర్ధంచేసుకోవడం) పరీక్షలు

NEW EXAMS

మీరు ఇంగ్లీష్ ని కరెక్ట్ గా అర్దంచేసుకుంటున్నారో లేదో చెక్ చేసుకోండి - 2 (Google Forms) ఇక్కడ నొక్కండి CLICK HERE

తెలుగు లో ఇంగ్లీష్ ని అర్ధం చేసుకోవడం పరీక్ష - 1 CLICK HERE

తెలుగు లో ఇంగ్లీష్ ని అర్ధం చేసుకోవడం పరీక్ష - 2  CLICK HERE






Old Exams


అండర్ స్టాండింగ్ పరీక్ష - 1 

He

We

read

prepare

make

sit

I am wanting

I did not expect

Is your bag there?

Not a problem

Be busy

Try to do good

I will be there

Why don't you understand?

Where book is

Whom are you calling?

Don't make noise

Don't do noise

Feel free

Are you in home?

No, I am outside

Don't worry

Everything will be alright

You have to do  (You should do)

Whose phone is that?

That is hers phone

need good talent



సమాదానాలు 

He

అతను (అతడు)


We

మేము (మనం)


read

చదవడం 


prepare

సిద్దమవ్వడం 


make

తయారుచేయడం 


sit

కూర్చోవడం 


I am wanting

నేను కోరుకుంటున్నాను 


I did not expect

నేను అంచనా వేయలేదు 


Is your bag there?

నీ బ్యాగ్ అక్కడ ఉందా?


Not a problem

ఒక సమస్య కాదు 


Be busy

బిజీ గా ఉండండి 


Keep busy 

బిజీ గా ఉంచండి 


Try to do good

మంచి చేయడానికి ప్రయత్నించు  (మంచి చేయడానికి ప్రయత్నించండి)


I will be there

నేను అక్కడ ఉంటాను 


Why don't you understand?

నీకు ఎందుకు అర్ధం కాదు (నువ్వు ఎందుకు అర్ధం చేసుకోవు?)


Where book is

పుస్తకం ఎక్కడ ఉందో 


Whom are you calling?

నువ్వు ఎవరిని పిలుస్తున్నావు?


Don't make noise

శబ్దం తయారుచేయకండి 


Don't do noise

శబ్దం చేయకండి 


Feel free

సిగ్గుపడకండి 


Are you in home?

మీరు ఇంటిలో ఉన్నారా?


No, I am outside

లేదు, నేను బయట ఉన్నాను 


Don't worry

చింతపడకండి 


Everything will be alright

ప్రతీదీ మంచిగా ఉంటది 


You have to do  (You should do)

నువ్వు చేయాలి 


Whose phone is that?

అది ఎవరి ఫోన్?


That is hers phone

అది ఆమె ఫోన్


need good talent

మంచి ప్రతిభ అవసరం