Objective Pronoun.
Objective Pronouns.
నా = my, me
నాకు = to me
నన్ను = me
నాది, నావి = mine
నా పేరు రవి - My name is Ravi.
వాళ్ళు నా కోసం వచ్చారు - They came for me.
నన్ను ఇవ్వు - Give me
నాకు ఇవ్వు - Give to me
అమ్మ నన్ను పిలిచింది - Mummy called me.
ఈ పెన్ను నాది - This pen is mine.
ఈ పెన్నులు నావి - These pens are mine.
ఇది నా పెన్ను - This is my pen.
ఇవి నా పెన్నులు - These are my pens.
--------------
మా = our, us
మాకు = to us
మమ్మల్ని, = us
మాది, మావి = ours
వాళ్ళు మా బంధువులు - They are our relatives.
వాళ్ళు మా కోసం వచ్చారు - They came for us.
మాకు ఇవ్వండి - Give to us.
మమ్మల్ని ఇవ్వండి - Give us.
మమ్మల్ని అడగండి - Ask us.
ఈ ఇల్లు మాది - This house is ours.
ఈ ఇల్లులు మావి - These houses are ours.
----------------
నీ, మీ = your, you
నీకు, మీకు = to you
నిన్ను, మిమ్మల్ని = you
నీది, మీది, నీవి, మీవి = yours
నీ(మీ) పేరు ఏమిటి? - What is your name?
నీ(మీ) గురించి చెప్పండి - Tell about you.
నేను నీకు(మీకు) ఇచ్చాను - I gave to you.
నేను నిన్ను(మిమ్మల్ని) ఇచ్చాను - I gave you.
వాళ్ళు నిన్ను(మిమ్మల్ని) పిలిచారు -
They called you.
ఇది నీ(మీ) పెన్ను - This is your pen.
ఇవి నీ(మీ) పెన్నులు - These are your pens.
ఈ పెన్ను నీది(మీది) - This pen is yours.
ఈ పెన్నులు (నీవి) మీవి - These pens are yours.
---------------
అతని, అతడి = his, him
అతనికి, అతడికి = to him
అతనిని, అతడిని = him
అతనిది, అతడిది, అతనివి, అతడివి = his
అతని(అతడి) పేరు కిరణ్ - his name is Kiran.
వాళ్ళు అతని(అతడి) కోసం వచ్చారు -
They came for him.
అతనికి(అతడికి) ఇవ్వండి - Give to him.
అతనిని(అతడిని) ఇవ్వండి - Give him.
అతనిని(అతడిని) అడగండి - Ask him.
అతని(అతడి) గురించి చెప్పండి - Tell about him.
ఈ పెన్ అతనిది(అతడిది) - This pen is his.
ఈ పెన్నులు అతనివి(అతడివి) -
These pens are his.
ఇది అతని(అతడి) పెన్ను - This is his pen.
ఇవి అతని(అతడి) పెన్నులు - These are his pens.
-------------------
ఆమె = her
ఆమెకు, ఆమెకి = to her
ఆమెని = her
ఆమెది, ఆమెవి = hers
ఆమె పేరు రమ్య - Her name is Ramya.
ఆమెకి(ఆమెకు) ఇవ్వండి - Give to her.
ఆమెని ఇవ్వండి - Give her.
ఆమెని అడగండి - Ask her.
ఆమె గురించి చెప్పండి - Tell about her.
వాళ్ళు ఆమెని పిలిచారు - They called her.
ఈ పెన్ను ఆమెది - This pen is hers.
ఈ పెన్నులు ఆమెవి - These pens are hers.
ఇది ఆమె పెన్ను - This is her pen.
ఇవి ఆమె పెన్నులు - These are her pens.
--------------
దీని = it, this
దీనికి = to it, to this
దీనిని = it , this
దీనిది, దీనివి = its
దీని పేరు టామీ - It(this) name is Tommy.
దీనికి ఇవ్వండి - Give to it(this)
దీనిని ఇవ్వండి - Give it(this)
దీనిని అడగండి - ask it(this)
దీని గురించి చెప్పండి - Tell about it(this)
వాళ్ళు దీనిని పిలిచారు - They called it (this).
ఈ బెల్ట్ దీనిది - It(this) belt is its.
ఈ బెల్టులు దీనివి - These belts are its
ఇది దీని బెల్ట్ - It(this) is it(this) belt.
ఇవి దీని బెల్టులు - These are it(this) belts.
వారి, వాళ్ళ = their, them
వారికి, వాళ్ళకి = to them
వారిని, వాళ్ళని = them
వారిది, వాళ్ళది, వారివి, వాళ్ళవి = theirs
వారి(వాళ్ళ) పేర్లు A, B - Their names are A and B
నేను వాళ్ళ కోసం వచ్చాను - I came for them.
వాళ్ళకి ఇవ్వండి - Give to them.
వాళ్ళని ఇవ్వండి - Give them.
వాళ్ళని అడగండి - Ask them.
వాళ్ళ గురించి చెప్పండి - Tell about them
మేము వాళ్ళని పిలిచాము- We called them.
ఈ పెన్ను వాళ్ళది - This pen is theirs.
ఈ పెన్నులు వాళ్ళవి - These pens are theirs.
ఇది వాళ్ళ పెన్ను - This is their pen.
ఇవి వాళ్ళ పెన్నులు - These are their pens.
నాకు నేనే = myself
మాకు మేమే = ourselves,
నీకు నువ్వే = yourselves, yourself
మీకు మీరే = yourselves, yourself
అతనికి అతడే = himself
ఆమెకి ఆమెనే = herself
దీనికి ఇదే = itself
వారికి వాళ్ళే = themselves,