"THANK GOD" English Language Hub app.
www.SpokenEnglishEasyNow.com www.EnglishLanguageHub.in
Past Continuous Tense ని అర్ధం చేసుకోవడం, మాట్లాడడం
ఇప్పడుPast Continuous నేర్చుకుందాం past continuous అంటేగతములోఏదైతేపనిజరుగుతూఉండినదోదానిగురించితెలియజేస్తుంది. Subject + Helping Verb + Verb4 + Object Subject మనంనేర్చుకున్నాం Helping Verb - was, were లుఉంటాయి Verb4 మనంనేర్చుకున్నాం object మనంనేర్చుకున్నాం
was, were Helping Verbs Subject నిబట్టిమారుతుంటాయి.
was - I, He, she, it ఒక్కరిగురించిచెప్పినప్పుడువస్తుంది were - we, you, they ఒకరికంటేఎక్కువమందిగురించిచెప్పినప్పుడువస్తుంది
was = ఉండెను were = ఉండిరి, ఉంటిమి
Subject + Helping Verb + Verb4 + Object I was eating food నేనుఉండెనుతింటూఅన్నం 1 4 3 2
నేనుఅన్నంతింటూఉండెను నేనుఅన్నంతింటుండేను
Subject + Helping Verb + Verb4 + Object I was drinking water నేనుఉండెనుత్రాగుతూనీళ్లు 1 4 3 2
నేనునీళ్లుత్రాగుతూఉండెను నేనునీళ్లుత్రాగుతుండేను
ఇప్పటివరకుఇంగ్లీష్నుండితెలుగులోకిమార్చాము ఇప్పుడుతెలుగునుండిఇంగ్లీష్లోకిమార్చుదాం నేనుఅన్నంతింటుండేను నేనుఅన్నంతింటూఉండెను I food eating was 1 4 3 2
I was eating food S HV V4 O
నేనుఅన్నంతింటుండేనునినేనుఅన్నంతింటూఉండెనుగాHelping Verb కొరకువిడదీయాలి నేనునీళ్లుత్రాగుతుండెను నేనునీళ్లుత్రాగుతూఉండెను I water drinking was 1 4 3 2
I was drinking water S HV V4 O ఇక్కడచేయవలసినదితెలుగులోసరిగాఅనుకుంటేఇంగ్లీషులోకి మార్చడంచాలాసులభం. ఎలాగంటేక్రిందగమనించండి. నేనుఅన్నంతింటున్నాను నేనుఅన్నంతింటూఉన్నాను I food eating. am 1 4 3 2
I am eating food S HV V4 O నేనుఅన్నంతింటుండేను నేనుఅన్నంతింటూఉండెను I food eating was 1 4 3 2
I was eating food S HV V4 O
పైరెండువాక్యాలనుగమనిస్తే నేనుఅన్నంతింటున్నాను Present Continuous నేనుఅన్నంతింటుండేను Past Continuous నేనుఅన్నంతింటున్నానుఅంటే నేనుఅన్నంతింటూఉన్నానుఅనిఅర్ధం నేనుఅన్నంతింటుండేనుఅంటే నేనుఅన్నంతింటూఉండెనుఅనిఅర్ధం పైరెండువాక్యాలనుచాలాజాగ్రత్తగాగమనిస్తే కేవలంచివరిపదాలుమాత్రమేమారాయి. అంటేఉన్నాను, ఉండెనుఈరెండుమాత్రమేమారాయి మిగతావన్నీఅలాగేఉన్నాయి. ఈరెండుHelping Verbs. మనంచెప్పేదిప్రస్తుతంజరుగుతున్నపనిగురించాలేక గతములోజరుగుతున్నపనిగురించాఅనేదిగమనించి ప్రస్తుతంజరుగుతున్నపనిఅయితేPresent Conitnuous లో చెప్పాలి. గతములోజరుగుతున్నపనిగురించిఅయితేPast Continuous లో చెప్పాలి.ఇంతేచాలాసులభం.