మాట్లాడే ఇంగ్లీష్ నేర్చుకోవడం చాలా సులభం.
· మొదట చేయ వలసినది. ప్రతి పదానికి అర్ధం తెలుగులో నేర్చుకోండి.
· I, we, you, he, she, it, they వీటి అర్ధాలు తెలుగులో నేర్చుకోండి. వీటిని ఇంగ్లీష్ లో
(subjects)కర్తలు అంటారు.
· సహాయక క్రియలు (helping Verbs) అర్ధాలు నేర్చుకోండి.
· క్రియా రూపాలు (verb forms) అర్ధాలు నేర్చుకోండి.
· ఇప్పుడు కాలాలు (Tenses) నేర్చుకోండి.
· Tenses లో sub Tenses కూడా నేర్చుకోండి.
· కాలాల(Tenses) నిర్మాణాలు నేర్చుకోండి. ఇవన్ని నేర్చుకొని తెలుగులో నుండి ఇంగ్లీష్ లోకి తర్జుమా చేయండి.
కర్తలు :
నేను = i
మేము, మనం = we
నీవు, మీరు = you
అతడు = he
ఆమె = she
ఇది = it
వారు, వాళ్ళు = they
సహాయక క్రియలు :
ఉన్నాను = am
ఉన్నాడు = is
ఉన్నది = is
ఉంది = is
ఉన్నారు = are
ఉన్నాము = are
ఉన్నాయి = are
క్రియా రూపాలు :
తింటాను = eat
తింటారు = eat
తింటావు = eat
తింటాడు = eats
తింటది = eats
ఆంగ్లములో క్రియలు:
క్రియ 1 క్రియ 2 క్రియ ౩ క్రియ 4
నేను(I) చేస్తాను(do) చేసాను(did) చేసి(done) చేస్తూ(doing)
మేము (we) చేస్తాము (do) చేసాము (did) చేసి(done) చేస్తూ(doing)
నీవు (you) చేస్తావు (do) చేసావు (did) చేసి(done) చేస్తూ(doing)
మీరు (you) చేస్తారు (do) చేసారు (did) చేసి(done) చేస్తూ(doing)
అతడు (he) చేస్తాడు (does) చేసాడు (did) చేసి(done) చేస్తూ(doing)
ఆమె (she) చేస్తది (does) చేసింది (did) చేసి(done) చేస్తూ(doing)
ఇది (it) చేస్తది (does) చేసింది (did) చేసి(done) చేస్తూ(doing)
వారు (they) చేస్తారు (do) చేసారు (did) చేసి(done) చేస్తూ(doing)
ఏదైనా పని గురించి మాట్లాడితే మూడు రకాలుగా మాట్లాడుతాం
1. చేస్తాను
2. చేస్తున్నాను
3. చేసాను
ఇలా మూడు రకాలుగా ఉంటాయి
1. తింటాను
2. తింటున్నాను
3. తిన్నాను
ఇలా మూడు రకాలుగా ఉంటాయి.
1. త్రాగుతాను
2. త్రాగుతూ ఉన్నాను
3. త్రాగాను
ఇలా మూడు రకాలుగా ఉంటాయి.
1. వ్రాసాను
2. వ్రాస్తున్నాను
3. వ్రాసాను
ఉదాహరణ :
మీరు ఏదైతే చెప్పాలని అనుకుంటున్నారో దానిని మనసులో తెలుగు లో అనుకోవాలి.తర్వాత దానిని ఆంగ్లము(ఇంగ్లీష్) లోకి తర్జుమా చేయాలి.
నేను = I (Subject) కర్త
అన్నం = food (Object) కర్మ
తింటూ = eating (Verb 4) క్రియ
ఉన్నాను = am (Helping Verb) సహాయక క్రియ
నేను అన్నం తింటూ ఉన్నాను.
అని మనసులో అనుకున్నారు. దీనిని ఎలా ఆంగ్లములోకి మార్చాలో చూద్దాం.
నేను అన్నం తింటూ ఉన్నాను
I food eating am
ప్రతి పదానికి అర్ధం తెలుసుకున్నారు
పైన ఉన్న పదాలను ఆంగ్లములో క్రమములో పెట్టాలి అంతే, తెలుగులో నుండి ఆంగ్లములోకి తర్జుమా చేసిన, ఆంగ్లములో నుండి తెలుగులోకి తర్జుమా చేసిన కర్త(Subject) ఎప్పుడు మొదట(First) వస్తాడు. తర్వాతవి చివర నుండి మొదటికి వస్తాయి.
నేను అన్నం తింటూ ఉన్నాను.
I food eating am ( ప్రతి పదానికి అర్ధం)
(1) (4) (3) (2)
I am eating food ఇంతే.
ఉదాహరణ : 2
నేను = I
అన్నం = food
తింటాను = eat
నేను అన్నం తింటాను
I food eat
(1) (3) (2)
I eat food
ఉదాహరణ : 3
నేను అన్నం తిన్నాను
I food ate
(1) (3) (2)
I ate food
ఉదాహరణ : 4
నేను అన్నం తిన్నాను
I food ate ( ప్రతి పదానికి అర్ధం)
(1) (3) (2)
I ate food
ఆంగ్లములో క్రియలు:
క్రియ(verb)1 క్రియ(verb)2 క్రియ(verb)౩ క్రియ(verb)4
We(మేము) (త్రాగుతాము)drink (త్రాగాము)drank (త్రాగి)drunk (త్రాగుతూ)drinking
ఇప్పుడు కర్త మేము (we)
మేము నీరు త్రాగుతాము
మేము = we
నీరు = water
త్రాగుతాము = drink
ఉదాహరణ : 5
మేము నీరు త్రాగుతాము అని మనసులో అనుకోని,
మేము అంటే ఆంగ్లములో we,
నీరు అంటే ఆంగ్లములో water,
త్రాగుతాము అంటే ఆంగ్లములో drink.
a. మేము నీరు త్రాగుతాము
we water drink ( ప్రతి పదానికి అర్ధం)
we drink water అంతే.
b. మేము నీరు త్రాగుతూ ఉన్నాము
we water drinking are ( ప్రతి పదానికి అర్ధం)
we are drinking water
c. మేము నీరు త్రాగాము
we water drank ( ప్రతి పదానికి అర్ధం)
we drank water
ప్రతి వాక్యములో ప్రతి పదానికి అర్ధం తెలుసుకొని మనసులో తెలుగు భాషలో అనుకుని వాటిని ఆంగ్లములోకి తర్జుమా(convert) చేయాలి.
పైన మీరు సరిగ్గా గమనిస్తే కర్త మొదట(first) (మేము) we వచ్చాడు మిగతావి (త్రాగాము)drank మరియు (నీరు)water చివర నుండి (reverse) వచ్చాయి. ఈ ఒక్క విషయం అర్ధమైతే మాట్లాడే ఆంగ్లము చాల సులభం.