I read book
నేను పుస్తకం చదువుతాను
I am reading book
నేను పుస్తకం చదువుతూ ఉన్నాను
I have read book
నేను పుస్తకం చదివి ఉన్నాను (నేను పుస్తకం చదివాను)
I have been reading book
నేను పుస్తకం చదువుతూనే ఉన్నాను
I read book
నేను పుస్తకం చదివాను
I was reading book
నేను పుస్తకం చదువుతూ ఉండెను
I had read book
నేను పుస్తకం చదివి ఉండెను
I had been reading book
నేను పుస్తకం చదువుతూనే ఉండెను
I will read book
నేను పుస్తకం చదవగలను
I will be reading book
నేను పుస్తకం చదువుతూ ఉండగలను
I will have read book
నేను పుస్తకం చదివి ఉండగలను
I will have been reading book
నేను పుస్తకం చదువుతూనే ఉండగలను
Spoken English level-1
Spoken English level-2