Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, Spoken English Researcher since 7 years, Founder of Spoken English Hub, Nalgonda. Competitive English Trainer

Spoken English level-4


I write note book
నేను వ్రాతపుస్తకం వ్రాస్తాను


I am writing notebook
నేను వ్రాతపుస్తకం వ్రాస్తూ ఉన్నాను


I have written note book
నేను వ్రాతపుస్తకం వ్రాసి ఉన్నాను (నేను వ్రాతపుస్తకం వ్రాసాను)



I have been writing notebook
నేను వ్రాతపుస్తకం వ్రాస్తూనే ఉన్నాను





I wrote note book
నేను వ్రాతపుస్తకం వ్రాసాను


I was writing notebook
నేను వ్రాతపుస్తకం వ్రాస్తూ ఉండెను


I had written notebook
నేను వ్రాతపుస్తకం వ్రాసి ఉండెను


I had been writing notebook
నేను వ్రాతపుస్తకం వ్రాస్తూనే ఉండెను






I will write notebook
నేను వ్రాతపుస్తకం వ్రాయగలను


I will be writing notebook
నేను వ్రాతపుస్తకం వ్రాస్తూ ఉండగలను


I will have written notebook
నేను వ్రాతపుస్తకం వ్రాసి ఉండగలను


I will have been writing notebook
నేను వ్రాతపుస్తకం వ్రాస్తూనే ఉండగలను





Spoken English level-1


Spoken English level-2


Spoken English level-3