I play cricket
నేను క్రికెట్ ఆడతాను
I am playing cricket
నేను క్రికెట్ ఆడుతూ ఉన్నాను
I have played cricket
నేను క్రికెట్ ఆడి ఉన్నాను (నేను క్రికెట్ ఆడాను )
I have been playing cricket
నేను క్రికెట్ ఆడుతూనే ఉన్నాను
I played cricket
నేను క్రికెట్ ఆడాను
I was playing cricket
నేను క్రికెట్ ఆడుతూ ఉండెను
I had played cricket
నేను క్రికెట్ ఆడి ఉండెను
I had been playing cricket
నేను క్రికెట్ ఆడుతూనే ఉండెను
I will play cricket
నేను క్రికెట్ ఆడగలను
I will be playing cricket
నేను క్రికెట్ ఆడుతూ ఉండగలను
I will have played cricket
నేను క్రికెట్ ఆడి ఉండగలను
I will have been playing cricket
నేను క్రికెట్ ఆడుతూనే ఉండగలను
మొబైల్ లో వెబ్ సైట్ ని పూర్తిగా చూడడానికి పేజి క్రింద ఉన్న
view web version పైన నొక్కండి
నేను క్రికెట్ ఆడతాను
I am playing cricket
నేను క్రికెట్ ఆడుతూ ఉన్నాను
I have played cricket
నేను క్రికెట్ ఆడి ఉన్నాను (నేను క్రికెట్ ఆడాను )
I have been playing cricket
నేను క్రికెట్ ఆడుతూనే ఉన్నాను
I played cricket
నేను క్రికెట్ ఆడాను
I was playing cricket
నేను క్రికెట్ ఆడుతూ ఉండెను
I had played cricket
నేను క్రికెట్ ఆడి ఉండెను
I had been playing cricket
నేను క్రికెట్ ఆడుతూనే ఉండెను
I will play cricket
నేను క్రికెట్ ఆడగలను
I will be playing cricket
నేను క్రికెట్ ఆడుతూ ఉండగలను
I will have played cricket
నేను క్రికెట్ ఆడి ఉండగలను
I will have been playing cricket
నేను క్రికెట్ ఆడుతూనే ఉండగలను
మొబైల్ లో వెబ్ సైట్ ని పూర్తిగా చూడడానికి పేజి క్రింద ఉన్న
view web version పైన నొక్కండి