Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, English Language Researcher since 2015, Founder of English Language Hub

Spoken English level-6

I go to home
నేను ఇంటికి వెళతాను

I am going to home
నేను ఇంటికి వెళుతూ ఉన్నాను


I have gone to home
నేను ఇంటికి వెళ్లి ఉన్నాను (నేను ఇంటికి వెళ్ళాను)


I have been going to home
నేను ఇంటికి వెళుతూనే ఉన్నాను








I went to home
నేను ఇంటికి వెళ్ళాను


I was going to home
నేను ఇంటికి వెళుతూ ఉండెను



I had gone to home
నేను ఇంటికి  వెళ్లి ఉండెను


I had been going to home
నేను ఇంటికి  వెళుతూనే ఉండెను






I will go to home
నేను ఇంటికి వెళ్లగలను


I will be going to home
నేను ఇంటికి వెళుతూ ఉండగలను


I will have gone to home
నేను ఇంటికి వెళ్లి ఉండగలను


I will have been going to home
నేను ఇంటికి వెళుతూనే ఉండగలను








మొబైల్ లో వెబ్ సైట్ ని పూర్తిగా చూడడానికి పేజి క్రింద ఉన్న
 view web version పైన నొక్కండి