Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, English Language Researcher since 2015, Founder of English Language Hub

Spoken English level-7 - Spoken English Easy Now

I come to school
నేను బడికి వస్తాను

I am coming to school
నేను బడికి వస్తూ ఉన్నాను


I have come to school
నేను బడికి వచ్చి ఉన్నాను (నేను బడికి వచ్చాను)


I have been coming to school
నేను బడికి వస్తూనే ఉన్నాను






I came to school
నేను బడికి వచ్చాను



I was coming to school
నేను బడికి వస్తూ ఉండెను



I had come to school
నేను బడికి వచ్చి ఉండెను




I had been coming to school
నేను బడికి వస్తూనే ఉండెను





I will come to school
నేను బడికి రాగలను


I will be coming to school
నేను బడికి వస్తూ ఉండగలను



I will have come to school
నేను బడికి వచ్చి ఉండగలను



I will have been coming to school
నేను బడికి వస్తూనే ఉండగలను





మొబైల్ లో వెబ్ సైట్ ని పూర్తిగా చూడడానికి పేజి క్రింద ఉన్న
 view web version పైన నొక్కండి