Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, English Language Researcher since 2015, Founder of English Language Hub

Spoken English level-8 - Spoken English Easy Now

I talk english
నేను ఆంగ్లము మాట్లాడుతాను

I am talking english
నేను ఆంగ్లము మాట్లాడుతూ ఉన్నాను


I have talked english
నేను ఆంగ్లము మాట్లాడి ఉన్నాను (నేను ఆంగ్లము మాట్లాడాను)



I have been talking english
నేను ఆంగ్లము మాట్లాడుతూనే ఉన్నాను












I talked english
నేను ఆంగ్లము మాట్లాడాను



I was talking english
నేను ఆంగ్లము మాట్లాడుతూ ఉండెను



I had talked english
నేను ఆంగ్లము మాట్లాడి ఉండెను


I had been talking english
నేను ఆంగ్లము మాట్లాడుతూనే ఉండెను







I will talk english
నేను ఆంగ్లము మాట్లాడగలను



I will be talking english
నేను ఆంగ్లము మాట్లాడుతూనే ఉండగలను



I will have talked english
నేను ఆంగ్లము మాట్లాడి ఉండగలను


I will have been talking english
నేను ఆంగ్లము మాట్లాడుతూనే ఉండగలను






మొబైల్ లో వెబ్ సైట్ ని పూర్తిగా చూడడానికి పేజి క్రింద ఉన్న
 view web version పైన నొక్కండి



to see total website in mobile please click on 
view web version below the page.