I call student
నేను విద్యార్థిని పిలుస్తాను
I am calling student
నేను విద్యార్థిని పిలుస్తూ ఉన్నాను
I have called student
నేను విద్యార్థిని పిలిచి ఉన్నాను ( నేను విద్యార్థిని పిలిచాను)
I have been calling student
నేను విద్యార్థిని పిలుస్తూనే ఉన్నాను
I called student
నేను విద్యార్థిని పిలిచాను
I was calling student
నేను విద్యార్థిని పిలుస్తూ ఉండెను
I had called student
నేను విద్యార్థిని పిలిచి ఉండెను
I had been calling student
నేను విద్యార్థిని పిలుస్తూనే ఉండెను
I will call student
నేను విద్యార్థిని పిలవగలను
I will be calling student
నేను విద్యార్థిని పిలుస్తూ ఉండగలను
I will have called student
నేను విద్యార్థిని పిలిచి ఉండగలను
I will have been calling student
నేను విద్యార్థిని పిలుస్తూనే ఉండగలను
మొబైల్ లో వెబ్ సైట్ ని పూర్తిగా చూడడానికి పేజి క్రింద ఉన్న
view web version పైన నొక్కండి
Please click on view web version below the page to see total website in mobile
Please share to your friends.
దయచేసి అందరి స్నేహితులకి పంచండి