Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, English Language Researcher since 2015, Founder of English Language Hub

Spoken English level-10. I walk - Spoken English Easy Now


I walk on the road

నేను రోడ్డు మీద నడుస్తాను






I am walking on the road
నేను రోడ్డు మీద నడుస్తూ ఉన్నాను




I have walked on the road
నేను రోడ్డు మీద నడిచి ఉన్నాను



I have been walking on the road
నేను రోడ్డు మీద  నడుస్తూనే ఉన్నాను








I walked on the road
నేను రోడ్డు మీద నడిచాను



I was walking on the road
నేను రోడ్డు మీద నడుస్తూ ఉండెను



I had walked  on the road
నేను రోడ్డు మీద నడిచి ఉండెను



I had been walked on the road
నేను రోడ్డు మీద నడుస్తూనే ఉండెను










I will walk on the road
నేను రోడ్డు మీద నడవగలను



I will be walking on the road
నేను రోడ్డు మీద నడుస్తూ ఉండగలను



I will have walked  on the road
నేను రోడ్డు మీద నడిచి ఉండగలను



I will have been walking on the road
నేను రోడ్డు మీద నడుస్తూనే ఉండగలను
















మొబైల్ లో వెబ్ సైట్ ని పూర్తిగా చూడడానికి పేజి క్రింద ఉన్న
 view web version పైన నొక్కండి




Please click on      view web version     below the page to see total website in mobile






Please share to your friends.
దయచేసి అందరి స్నేహితులకి పంచండి