I run in the park
నేను పార్కులో పరుగెడతాను
I am running in the park
నేను పార్కులో పరుగెడుతూ ఉన్నాను
I have run in the park
నేను పార్కులో పరుగెత్తి ఉన్నాను ( నేను పార్కులో పరుగెత్తాను )
I have been running in the park
నేను పార్కులో పరుగెడుతూనే ఉన్నాను
I ran in the park
నేను పార్కులో పరుగెత్తాను
I was running in the park
నేను పార్కులో పరుగెడుతూ ఉండెను
I had run in the park
నేను పార్కులో పరుగెత్తి ఉండెను
I had been running in the park
నేను పార్కులో పరుగెడుతూనే ఉండెను
I will run in the park
నేను పార్కులో పరుగెత్తగలను
I will be running in the park
నేను పార్కులో పరుగెడుతూ ఉండగలను
I will have run in the park
నేను పార్కులో పరుగెత్తి ఉండగలను
I will have been running in the park
నేను పార్కులో పరుగెడుతూనే ఉండగలను
మొబైల్ లో వెబ్ సైట్ ని పూర్తిగా చూడడానికి పేజి క్రింద ఉన్న
view web version పైన నొక్కండి
Please click on view web version below the page to see total website in mobile
Please share to your friends.
దయచేసి అందరి స్నేహితులకి పంచండి