Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, Spoken English Researcher since 7 years, Founder of Spoken English Hub, Nalgonda. Competitive English Trainer

Spoken English level-12. I sit - Spoken English Easy Now




I sit in the chair
నేను కుర్చీలో కూర్చుంటాను




I am sitting in the chair
నేను కుర్చీలో కూర్చుంటూ ఉన్నాను




I have sat in the chair
నేను కుర్చీలో కూర్చొని ఉన్నాను ( నేను కుర్చీలో కూర్చున్నాను)




I have been sitting in the chair
నేను కుర్చీలో కూర్చుంటూనే ఉన్నాను








I sat in the chair
నేను కుర్చీలో కూర్చున్నాను




I was sitting in the chair
నేను కుర్చీలో కూర్చుంటూ ఉండెను





I had sat in the chair
నేను కుర్చీలో కూర్చొని ఉండెను




I had been sitting in the chair
నేను కుర్చీలో కూర్చుంటూనే ఉండెను











I will sit in the chair
నేను కుర్చీలో కూర్చుండగలను




I will be sitting in the chair
నేను కుర్చీలో కూర్చుంటూ ఉండగలను




I will have sat in the chair
నేను కుర్చీలో కూర్చొని ఉండగలను



I will have been sitting in the chair
నేను కుర్చీలో కూర్చుంటూ ఉండగలను












మొబైల్ లో వెబ్ సైట్ ని పూర్తిగా చూడడానికి పేజి క్రింద ఉన్న
 view web version పైన నొక్కండి




Please click on      view web version     below the page to see total website in mobile












Please share to your friends.
దయచేసి అందరి స్నేహితులకి పంచండి