Spoken English through English, Easy Conversation
How to understand all 12 Tenses of Spoken English in Telugu?
Do you eat food?
మీరు అన్నం తింటారా?
Are you eating food?
మీరు అన్నం తింటూ ఉన్నారా?
Have you eaten food?
మీరు అన్నం తిని ఉన్నారా? (తిన్నారా)
Have you been eating food?
మీరు అన్నం తింటూనే ఉన్నారా?
Did you eat food?
మీరు అన్నం తిన్నారా?
Were you eating food?
మీరు అన్నం తింటూ ఉండిరా?
Had you eaten food?
మీరు అన్నం తిని ఉండిరా?
Had you been eating food?
మీరు అన్నం తింటూనే ఉండిరా?
Will you eat food?
మీరు అన్నం తినగలరా?
Will you be eating food?
మీరు అన్నం తింటూ ఉండగలరా?
Will you have eaten food?
మీరు అన్నం తిని ఉండగలరా?
Will you have been eating food?
మీరు అన్నం తింటూనే ఉండగలరా?
Donot you eat food?
మీరు అన్నం తినరా?
Arenot you eating food?
మీరు అన్నం తింటలేరా?
Havenot you eaten food?
మీరు అన్నం తిని లేరా?
Havenot you been eating food?
మీరు అన్నం తింటూనే లేరా?
Didnot you eat food?
మీరు అన్నం తినలేదా?
Werenot you eating food?
మీరు అన్నం తింటూ ఉండిలేరా?
Hadnot you eaten food?
మీరు అన్నం తిని ఉండిలేరా?
Hadnot you been eating food?
మీరు అన్నం తింటూనే ఉండిలేరా?
Willnot you eat food?
మీరు అన్నం తినలేరా?
Willnot you be eating food?
మీరు అన్నం తింటూ ఉండలేరా?
Willnot you have eaten food?
మీరు అన్నం తిని ఉండలేరా?
Willnot you have been eating food?
మీరు అన్నం తింటూనే ఉండలేరా?
What Do you eat?
మీరు ఏమిటి తింటారు?
What Are you eating?
మీరు ఏమిటి తింటూ ఉన్నారు?
What Have you eaten?
మీరు ఏమిటి తిని ఉన్నారు?
What Have you been eating?
మీరు ఏమిటి తింటూనే ఉన్నారు?
What Did you eat?
మీరు ఏమిటి తిన్నారు?
What Were you eating?
మీరు ఏమిటి తింటూ ఉండిరి?
What Had you eaten?
మీరు ఏమిటి తిని ఉండిరి?
What Had you been eating?
మీరు ఏమిటి తింటూనే ఉండిరి?
What Will you eat?
మీరు ఏమిటి తినగలరు?
What Will you be eating?
మీరు ఏమిటి తింటూ ఉండగలరు?
What Will you have eaten?
మీరు ఏమిటి తిని ఉండగలరు?
What Will you have been eating?
మీరు ఏమిటి తింటూనే ఉండగలరు?
What Donot you eat?
మీరు ఏమిటి తినరు?
What Arenot you eating?
మీరు ఏమిటి తింటలేరు?
What Havenot you eaten?
మీరు ఏమిటి తిని లేరు?
What Havenot you been eating?
మీరు ఏమిటి తింటూనే లేరు?
What Didnot you eat?
మీరు ఏమిటి తినలేదు?
What Werenot you eating?
మీరు ఏమిటి తింటూ ఉండిలేరు?
What Hadnot you eaten?
మీరు ఏమిటి తిని ఉండిలేరు?
What Hadnot you been eating?
మీరు ఏమిటి తింటూనే ఉండిలేరు?
What willnot you eat?
మీరు ఏమిటి తినలేరు?
What Willnot you be eating?
మీరు ఏమిటి తింటూ ఉండలేరు?
What Willnot you have eaten?
మీరు ఏమిటి తిని ఉండలేరు?
What Willnot you have been eating?
మీరు ఏమిటి తింటూనే ఉండలేరు?