How to understand all 12 Tenses of Spoken English in Telugu
Spoken English through English Easy Conversation
Do you drink water?
మీరు నీరు త్రాగుతారా?
Yes, I drink water.
అవును, నేను నీరు త్రాగుతాను .
No, I donot drink water.
కాదు, నేను నీరు త్రాగను .
Are you drinking water?
మీరు నీరు త్రాగుతూ ఉన్నారా?
Yes, I am drinking water.
అవును, నేను నీరు త్రాగుతూ ఉన్నాను.
No, I amnot drinking water
కాదు, నేను నీరు త్రాగుతూ లేను .
Have you drunk water?
మీరు నీరు త్రాగి ఉన్నారా? (త్రాగారా )
Yes, I have drunk water.
అవును, నేను నీరు త్రాగి ఉన్నాను .
No, I havenot drunk water.
కాదు, నేను నీరు త్రాగి లేను
Have you been drinking water?
మీరు నీరు త్రాగుతూనే ఉన్నారా ?
Yes, I have been drinking water.
అవును, నేను నీరు త్రాగుతూనే ఉన్నాను.
No, I havenot been drinking water.
కాదు, నేను నీరు త్రాగుతూనే లేను.
-------
Did you drink water?
మీరు నీరు త్రాగారా ?
Yes, I drank water.
అవును, నేను నీరు త్రాగాను .
No, I didnot drink water.
కాదు, నేను నీరు త్రాగలేదు .
Were you drinking water?
మీరు నీరు త్రాగుతూ ఉండిరా?
Yes, I was drinking water.
అవును, నేను నీరు త్రాగుతూ ఉండెను.
No, I wasnot drinking water.
కాదు, నేను నీరు త్రాగుతూ ఉండిలేను
Had you drunk water?
మీరు నీరు త్రాగి ఉండిరా?
Yes, I had drunk water.
అవును, నేను నీరు త్రాగి ఉండెను.
No, I hadnot drunk water.
కాదు, నేను నీరు త్రాగి ఉండిలేను
Had you been drinking water?
మీరు నీరు త్రాగుతూనే ఉండిరా?
Yes, I had been drinking water.
అవును, నేను నీరు త్రాగుతూనే ఉండెను.
No, I hadnot been drinking water.
కాదు, నేను నీరు త్రాగుతూనే ఉండిలేను.
Will you drink water?
మీరు నీరు త్రాగగలరా?
Yes, I will drink water
అవును, నేను నీరు త్రాగగలను.
No, I willnot drink water.
కాదు, నేను నీరు త్రాగలేను.
Will you be drinking water?
మీరు నీరు త్రాగుతూ ఉండగలరా?
Yes, I will be drinking water.
అవును, నేను నీరు త్రాగుతూ ఉండగలను.
No, I willnot be drinking water.
కాదు, నేను నీరు త్రాగుతూ ఉండలేను.
Will you have drunk water?
మీరు నీరు తాగి ఉండగలరా?
Yes, I will have drunk water.
అవును, నేను నీరు త్రాగి ఉండగలను.
No, I willnot have drunk water.
కాదు, నేను నీరు త్రాగి ఉండలేను.
Will you have been drinking water?
మీరు నీరు త్రాగుతూనే ఉండగలరా?
Yes, I will have been drinking water.
అవును, నేను నీరు త్రాగుతూనే ఉండగలను.
No, I willnot have been drinking water.
కాదు, నేను నీరు త్రాగుతూనే ఉండలేను.
Donot you drink water?
మీరు నీరు త్రాగరా ?
No, I donot drink water.
కాదు, నేను నీరు త్రాగను .
Yes, I drink water.
అవును, నేను నీరు త్రాగుతాను .
Arenot you drinking water?
మీరు నీరు త్రాగుతలేరా?
No, I amnot drinking water.
కాదు, నేను నీరు త్రాగుతూ లేను.
Yes, I am drinking water.
అవును, నేను నీరు త్రాగుతూ ఉన్నాను.
Havenot you drunk water?
మీరు నీరు త్రాగి లేరా?
No, I havenot drunk water.
కాదు, నేను నీరు త్రాగి లేను.
Yes, I have drunk water.
అవును, నేను నీరు త్రాగి ఉన్నాను.
Havenot you been drinking water?
మీరు నీరు త్రాగుతూనే లేరా?
No, I havenot been drinking water.
కాదు, నేను నీరు త్రాగుతూనే లేను.
Yes, I have been drinking water.
అవును, నేను నీరు త్రాగుతూనే ఉన్నాను.
Didnot you drink water?
మీరు నీరు త్రాగలేదా?
No. I didnot drink water.
కాదు, నేను నీరు త్రాగలేదు.
Yes, I drank water .
అవును, నేను నీరు త్రాగాను .
Werenot you drinking water?
మీరు నీరు త్రాగుతూ ఉండిలేరా?
No, I wasnot drinking water.
కాదు, నేను నీరు త్రాగుతూ ఉండిలేను.
Yes, I was drinking water.
అవును, నేను నీరు త్రాగుతూ ఉండెను.
Hadnot you drunk water?
మీరు నీరు త్రాగి ఉండిలేరా?
No, I hadnot drunk water.
కాదు, నేను నీరు త్రాగి ఉండిలేను.
Yes, I had drunk water.
అవును, నేను నీరు త్రాగి ఉండెను.
Hadnot you been drinking water?
మీరు నీరు త్రాగుతూనే ఉండిలేరా?
No, I hadnot been drinking water.
కాదు, నేను నీరు త్రాగుతూనే ఉండిలేను.
Yes, I had been drinking water.
అవును, నేను నీరు త్రాగుతూనే ఉండెను.
Willnot you drink water?
మీరు నీరు త్రాగలేరా?
No, I willnot drink water.
కాదు, నేను నీరు త్రాగలేను.
Yes, I will drink water.
అవును, నేను నీరు త్రాగగలను.
Willnot you be drinking water?
మీరు నీరు త్రాగుతూ ఉండలేరా?
No, I willnot be drinking water.
కాదు, నేను నీరు త్రాగుతూ ఉండలేను.
Yes, I will be drinking water.
అవును, నేను నీరు త్రాగుతూ ఉండగలను.
Willnot you have drunk water?
మీరు నీరు త్రాగి ఉండగలరా?
No, I willnot have drunk water.
కాదు, నేను నీరు త్రాగి ఉండలేను.
Yes, I will have drunk water.
అవును, నేను నీరు త్రాగి ఉండగలను.
Willnot you have been drinking water?
మీరు నీరు త్రాగుతూనే ఉండగలరా?
No, I willnot have been drinking water.
కాదు, నేను నీరు త్రాగుతూనే ఉండలేను.
Yes, I will have been drinking water.
అవును, నేను నీరు త్రాగుతూనే ఉండగలను.
What Do you drink?
మీరు ఏమిటి త్రాగుతారు ?
I drink water.
నేను నీరు త్రాగుతాను .
What Are you drinking?
మీరు ఏమిటి త్రాగుతూ ఉన్నారు?
I am drinking water.
నేను నీరు త్రాగుతూ ఉన్నాను
What Have you drunk?
మీరు ఏమిటి త్రాగి ఉన్నారు?
I have drunk water.
నేను నీరు త్రాగి ఉన్నాను
What Have you been drinking?
మీరు ఏమిటి త్రాగుతూనే ఉన్నారు?
I have been drinking water.
నేను అన్నం త్రాగుతూనే ఉన్నాను.
What Did you drink?
మీరు ఏమిటి త్రాగారు?
I drank water.
నేను నీరు త్రాగాను
What Were you drinking?
మీరు ఏమిటి త్రాగుతూ ఉండిరి?
I was drinking water.
నేను నీరు త్రాగుతూ ఉండెను.
What Had you drunk?
మీరు ఏమిటి త్రాగి ఉండిరి ?
I had drunk water.
నేను నీరు త్రాగి ఉండెను.
What Had you been drinking?
మీరు ఏమిటి త్రాగుతూనే ఉండిరి?
I had been drinking water.
నేను నీరు త్రాగుతూనే ఉండెను.
What Will you drink?
మీరు ఏమిటి త్రాగగలరు?
I will drink water.
నేను నీరు త్రాగగలను.
What Will you be drinking?
మీరు ఏమిటి త్రాగుతూ ఉండగలరు?
I will be drinking water.
నేను నీరు త్రాగుతూ ఉండగలను.
What Will you have drunk?
మీరు ఏమిటి త్రాగి ఉండగలరు?
I will have drunk water.
నేను నీరు త్రాగి ఉండగలను.
What Will you have been drinking?
మీరు ఏమిటి త్రాగుతూనే ఉండగలరు?
I will have been drinking water.
నేను నీరు త్రాగుతూనే ఉండగలను.
What Donot you drink?
మీరు ఏమిటి త్రాగరు ?
I donot drink water.
నేను నీరు త్రాగను .
What Arenot you drinking?
మీరు ఏమిటి త్రాగుతలేరు?
I amnot drinking water.
నేను నీరు త్రాగుత లేను.
What Havenot you drunk?
మీరు ఏమిటి త్రాగి లేరు?
I havenot drunk water.
నేను నీరు త్రాగి ఉన్నాను.
What Havenot you been drinking?
మీరు ఏమిటి త్రాగుతూనే లేరు?
I havenot been drinking water.
నేను నీరు త్రాగుతూనే ఉన్నాను.
What Didnot you drink?
మీరు ఏమిటి త్రాగలేదు?
I didnot drink water.
నేను నీరు త్రాగలేదు.
What Werenot you drinking?
మీరు ఏమిటి త్రాగుతూ ఉండిలేరు?
I wasnot drinking water.
నేను నీరు త్రాగుతూ ఉండిలేను
What Hadnot you drunk?
మీరు ఏమిటి త్రాగి ఉండిలేరు?
I hadnot drunk water.
నేను నీరు త్రాగి ఉండిలేను.
What Hadnot you been drinking?
మీరు ఏమిటి త్రాగుతూనే ఉండిలేరు?
I hadnot been drinking water.
నేను నీరు త్రాగుతూనే ఉండిలేను.
What willnot you drink?
మీరు ఏమిటి త్రాగలేరు?
I willnot drink water.
నేను నీరు త్రాగ లేను.
What willnot you be drinking?
మీరు ఏమిటి త్రాగుతూ ఉండలేరు?
I willnot be drinking water.
నేను నీరు త్రాగుతూ ఉండలేను.
What willnot you have drunk?
మీరు ఏమిటి త్రాగి ఉండలేరు?
I willnot have drunk water.
నేను నీరు త్రాగి ఉండలేను.
What willnot you have been drinking?
మీరు ఏమిటి త్రాగుతూనే ఉండలేరు?
I willnot have been drinking water.
నేను నీరు త్రాగుతూనే ఉండలేను.
Please share to your friends.
దయచేసి అందరి స్నేహితులకి పంచండి
for more Question and Answers.
for more about Spoken English in Telugu see this website
మరిన్ని ప్రశ్న మరియు జవాబుల కొరకు,
మరిన్ని స్పోకెన్ ఇంగ్లీష్ గురించి తెలుగులో నేర్చుకోవడానికి క్రింది వెబ్ సైట్ చూడండి.
వెబ్ సైట్ : www.SpokenEnglishEasyNow.com
ఫేసుబుక్ : Spoken English in Telugu
ట్విట్టర్ : Spoken English in Telugu
యూట్యూబ్ : www.youtube.com/SpokenEnglishinTelugu
Website : www.SpokenEnglishEasyNow.com
Facebook : Spoken English in Telugu
Twitter : Spoken English in Telugu
Youtube : www.youtube.com/SpokenEnglishinTelugu