Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, Spoken English Researcher since 7 years, Founder of Spoken English Hub, Nalgonda. Competitive English Trainer

Questions in Hindi, Telugu and Englihsh - SpokenEnglishEasyNow

Many people are fearing about Spoken English because they donot know how to understand the sentences. So, we are giving some examples to understand easily in Three Languages.

Please try to understand.



చాలా మందికి మాట్లాడే ఆంగ్లముని అర్ధం చేసుకోవదానికి భయపడుతుంటారు. ఎందుకంటే వాక్యాలను ఆంగ్లములో ఎలా అర్ధం చేసుకోవాలో తెలియదు. అందుకోసం సులభంగా అర్ధం కావడానికి మేము కొన్ని ఉదాహరణలు మూడు భాషలలో ఇస్తున్నాము.

అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించండి.


1. आप  खाते?
  మీరు తింటారా?

 आप खाना करते?
 మీరు తినడం చేస్తారా?
 You  eat   do     (Each word meaning in English)

 Do you eat?
---------------------

2. आप खारहे हो?
  మీరు తింటూ ఉన్నారా?
  You eating are  (Each word meaning in English)

  Are you eating?
----------------------
3. आप खाये?
   మీరు తిన్నారా?


  आप खाना किये?
   మీరు తినడం చేసారా?
  You     eat     did            (Each word meaning in English)


   Did  you  eat?