Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, Spoken English Researcher since 7 years, Founder of Spoken English Hub, Nalgonda. Competitive English Trainer

This, That sentences - SpokenEnglishEasyNow

Q:   ఇది ఏమిటి?
     ( ఇది ఏమిటి ఉంది?)
      What is this?

A:  ఇది ఒక పుస్తకం.
     This is a Book.


Q:  అది ఏమిటి?
     (అది  ఏమిటి ఉంది?)
     What is that?

A:  అది ఒక కలము.
     That is a Pen.



Q:  ఇది ఎవరు?
      (ఇది ఎవరు ఉంది?)
     Who is this?

A:  ఇది రాజు.
     This is Raju.



Q:  అది ఎవరు?
     (అది ఎవరు ఉంది?)
       Who is that?

   A:  అది రవి.
      That is Ravi.



Q:  ఇది ఎలా ఉంది?
      How is this?

A:  ఇది బావుంది.
     THis is good.



Q:   అది ఎలా ఉంది?
       How is that?

A:  అది బావుంది.
     That is good.



Q:  ఇది ఎక్కడ ఉంది?
     Where is this?

A:  ఇది ఇంటిలో ఉంది.
     This is in home.


Q:  అది ఎక్కడ ఉంది?
      Where is that?


A:  అది ఊరిలో ఉంది.
      That is in village.


Q:   ఇది ఎందుకు ఉంది?
      Why is this?

A:  ఇది తినడం కోసం ఉంది.
     This is for eat.


Q:  అది ఎందుకు ఉంది?
     Why is that?

A:   అది చదవడం కోసం ఉంది.
        That is for read.