చాలా మంది చాలా సంవత్చరాల నుండి ఇంగ్లీష్ లో మాట్లాడడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు.
కాని ఇప్పటి వరకు సరిగా మాట్లాడ లేక పోతున్నారు. దానికి కారణం ఏమిటి?
ఇంగ్లీష్ లో మాట్లాడ లేక పోవడానికి ముఖ్య కారణం ఇంగ్లీష్ లో భాషలో ఉన్న తప్పులు మరియు నేర్చుకునే విధానం సరిగా లేకపోవడం.
ఇంగ్లీష్ లో ఉన్న తప్పులను సరిచేసుకుంటూ సరియైన పద్ధతిలో నేర్చుకుంటూ సులభముగా ఎలా మాట్లాడాలో ఇప్పుడు చూద్దాం.
ఇంగ్లీష్ లో మాట్లాడదానికి మనం చేయవలసినది ప్రతి రోజు మనం ఏవైతే మాటలు మాట్లాడుతున్నామో ఆ మాటల అర్ధాలు నేర్చుకొని, సరియైన క్రమములో పదాలను ఉంచితే చాలు.