Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, English Language Researcher since 2015, Founder of English Language Hub

Tenses in English and Telugu

పదాలను సరియైన క్రమములో ఉంచడానికి మనకు ఉపయోగపడేవి కాలాలు ఇంగ్లిష్ లో Tenses అంటారు.

ఈ కాలాలు (Tenses) మూడు రకాలు ఉన్నాయి.
1. Present Tense  తెలుగులో వర్తమాన కాలం అని అంటారు (జరుగుతూ ఉన్న పనుల గురించి తెలియజేస్తుంది)
2. Past Tense  తెలుగు లో భూత కాలం అని అంటారు ( జరిగి పోయిన పనుల గురించి తెలియజేస్తుంది)
౩. Future Tense తెలుగులో భవిష్యత్ కాలం అని అంటారు ( జరగభోయే పనుల గురించి తెలియజేస్తుంది.)


అయితే ఇంగ్లీష్ లో ఉన్న ఈ మూడు కాలాలకు(Tenses)  ఒక్కో కాలానికి నాలుగు ఉపకాలాలు(Sub Tenses) ఉన్నాయి. అవి ఈ క్రింది విధముగా ఉన్నాయి.

Present Tense

1. Simple Present     కొద్ది సేపటిలో జరిగే పనుల  గురుంచి తెలియజేస్తుంది
2. Present Continuous   ఇప్పుడు జరుగుతూ ఉన్న పనుల గురించి తెలియజేస్తుంది
3. Present Perfect   ఇప్పుడే జరిగిన పనుల గురించి తెలియజేస్తుంది
4. Present Perfect Continuous ఇప్పుడు జరుగుతూనే ఉన్న పనుల గురించి తెలియజేస్తుంది





Past Tense

1, Simple Past    ఇప్పుడే జరిగిన పనుల గురించి తెలియజేస్తుంది
2. Past Continuous   గతములో  జరుగుతూ ఉండిన పనుల గురించి తెలియజేస్తుంది
3. Past Perfect    గతములో జరిగిన పనుల గురించి తెలియజేస్తుంది
4. Past Perfect Continuous గతములో  జరుగుతూనే   ఉండిన పనుల గురించి తెలియజేస్తుంది




Future Tense

1. Simple Future  భవిష్యత్ లో జరగబోయే పనుల గురించి తెలియజేస్తుంది
2. Future Continuous భవిష్యత్ లో జరుగుతూ ఉండగల  పనుల గురించి తెలియజేస్తుంది
3. Future Perfect     భవిష్యత్ లో జరిగి  ఉండగల  పనుల గురించి తెలియజేస్తుంది
4. Future Perfect Continuous   భవిష్యత్ లో జరుగుతూనే  ఉండగల  పనుల గురించి తెలియజేస్తుంది



ఈ Tenses ని ఎలా గుర్తుపెట్టుకోవాలో ఇప్పుడు నేర్చుకుందాం.

మనకు Tenses అనగానే Present Tense, Past Tense, Future Tense ఈ మూడు తెలుసు.
మిగతావి గుర్తుపెట్టుకోవాలంటే  ఈ మూడింటితో పాటు ఇంకో మూడు పదాలు గుర్తుపెట్టుకుంటే చాలు. అవి
Simple, Continuous, Perfect.



మనకు Present, Past, Future తెలుసు
ఇప్పుడు Simple, Continuous, Perfect. ఈ మూడు గుర్తుపెట్టుకోండి.





Present Tense

1. మొదటిది Simple, మనం Present Tense లో ఉన్నాము కాబట్టి
   Simple + Present   =  Simple Present

2. మనం Present Tense లో ఉన్నాము, రెండవది Continuous కాబట్టి
  Present + Continuous   =  Present Continuous

3.  మనం Present Tense లో ఉన్నాము, మూడవది Perfect  కాబట్టి
  Present + Perfect   =  Present Perfect

4. మనం Present Tense లో ఉన్నాము, మూడవది Perfect మరియు రెండవది Continuous కాబట్టి
   Present + Perfect + Continuous  =  Present Perfect Continuous








Past Tense

1. మొదటిది Simple, మనం Past Tense లో ఉన్నాము కాబట్టి
   Simple + Past    =  Simple Past

2. మనం Past Tense లో ఉన్నాము, రెండవది Continuous కాబట్టి
   Past + Continuous   =  Past Continuous

3.  మనం Past Tense లో ఉన్నాము, మూడవది Perfect  కాబట్టి
  Past + Perfect   =  Past Perfect

4. మనం Past Tense లో ఉన్నాము, మూడవది Perfect మరియు రెండవది Continuous కాబట్టి
   Past + Perfect + Continuous  =  Past Perfect Continuous






Future Tense

1. మొదటిది Simple, మనం Future Tense లో ఉన్నాము కాబట్టి
   Simple + Future    =  Simple Future

2. మనం Future Tense లో ఉన్నాము, రెండవది Continuous కాబట్టి
   Future + Continuous   =  Future Continuous

3.  మనం Future Tense లో ఉన్నాము, మూడవది Perfect  కాబట్టి
  Future + Perfect   =  Future Perfect

4. మనం Future Tense లో ఉన్నాము, మూడవది Perfect మరియు రెండవది Continuous కాబట్టి
   Future + Perfect + Continuous  =  Future Perfect Continuous





చాలా మంది ఈ Tenses నేర్చుకుంటారు, కాని ప్రతి Tense యొక్క అర్ధం ఏమిటో తెలుసుకోరు.
ప్రతి Tense యొక్క అర్ధం తెలుసుకుంటేనే మాట్లాడడం వస్తది లేకుంటే మాట్లాడడం రాదు.





               




           

                 <<<Before              Next >>>>