Simple Present
Negative Answer
Negative Answer
S  +  HV+not  +  V1     + O
I        do+not       eat       food 
పై వాక్యానికి అర్ధం చెప్పాలంటే పైన ఉన్న ప్రతి పధం యొక్క అర్ధం తెలుసుకోవాలి.
I = నేను
do not = చేయను 
eat   =  తినడం 
food  =  అన్నం 
I        do not     eat       food 
నేను  చేయను   తినడం  అన్నం
నేను  చేయను   తినడం  అన్నం       అని తప్పుగా, అర్ధం కాని విధముగా వచ్చింది.  మరి దీనిని అర్ధం చేసుకోవడం ఎలా?
I        do not     eat       food 
నేను  చేయను   తినడం  అన్నం 
S      HV+not     V1        O
1         4              3          2
నేను అన్నం తినడం చేయను           అంటే 
నేను అన్నం తినను  
Simple Present
Negative Answer
S  +  HV+not  +  V1     + O
I        do+not     drink   water
పై వాక్యానికి అర్ధం చెప్పాలంటే పైన ఉన్న ప్రతి పధం యొక్క అర్ధం తెలుసుకోవాలి.
I = నేను
do not = చేయను 
drink  = త్రాగడం
water  = నీళ్ళు
I        do not      drink    water
నేను  చేయను   త్రాగడం   నీళ్ళు
నేను  చేయను   త్రాగడం   నీళ్ళు       అని తప్పుగా, అర్ధం కాని విధముగా వచ్చింది.  మరి దీనిని అర్ధం చేసుకోవడం ఎలా?
I        do not      drink    water
నేను  చేయను   త్రాగడం   నీళ్ళు
S      HV+not     V1        O
1         4              3          2
నేను నీళ్ళు త్రాగడం చేయను           అంటే 
నేను నీళ్ళు త్రాగను 
S + HV+not + V4 + O
I am+not eating food
పై వాక్యానికి అర్ధం చెప్పాలంటే పైన ఉన్న ప్రతి పధం యొక్క అర్ధం తెలుసుకోవాలి.
I = నేను
am+not  =  లేను            (am= ఉన్నాను ,  am not =  లేను )
eating =  తింటూ 
food = అన్నం 
ఈ వాక్యం సరియైన క్రమంలో లేదు. సరియైన క్రమములో ఉంచాలి అంటే ఒక చిన్న చిట్కా గుర్తుపెట్టుకోండి.
S + HV+not + V4 + O
I am+not eating food
నేను లేను తింటూ అన్నం
 1          4             3           2
నేను అన్నం తింటూ లేను               అంటే 
నేను అన్నం తింటలేను              అని అర్ధం.       
S + HV+not + V4 + O
I am+not drinking water
పై వాక్యానికి అర్ధం తెలియాలంటే ప్రతి పదానికి అర్ధం నేర్చుకోవాలి.
I = నేను
am = ఉన్నాను
drinking = త్రాగుతూ
water = నీళ్ళు
S + HV+not + V4 + O
I am+not drinking water
నేను  ఉన్నాను  త్రాగుతూ   నీళ్ళు 
1          4            3           2 
నేను నీళ్ళు త్రాగుతూ ఉన్నాను       అంటే 
నేను నీళ్ళు త్రాగుతున్నాను    అని అర్ధం.
Present Perfect
S + HV+not + V3 + O
I have+not eaten food
పై వాక్యానికి అర్ధం తెలియాలంటే ప్రతి పదానికి అర్ధం నేర్చుకోవాలి.
I = నేను
have+not = లేను
eaten = తిని
food = అన్నం
S + HV+not + V3 + O
I have+not eaten food
నేను లేను తిని అన్నం
1 4 3 2
నేను అన్నం తిని లేను అంటే
నేను అన్నం తినలేదు అని అర్ధం
I = నేను
have+not = లేను
eaten = తిని
food = అన్నం
S + HV+not + V3 + O
I have+not eaten food
నేను లేను తిని అన్నం
1 4 3 2
నేను అన్నం తిని లేను అంటే
నేను అన్నం తినలేదు అని అర్ధం
S  + HV+not   + V3   + O
I have+not drunk food
I have+not drunk food
పై వాక్యానికి అర్ధం తెలియాలంటే ప్రతి పదానికి అర్ధం నేర్చుకోవాలి.
I = నేను
have+not = లేను
drunk = త్రాగి
water = నీళ్ళు
S + HV + V3 + O
I have+not drunk water
నేను లేను త్రాగి నీళ్ళు
1 4 3 2
నేను నీళ్ళు త్రాగి లేను అంటే
నేను నీళ్ళు త్రాగలేదు అని అర్ధం
I = నేను
have+not = లేను
drunk = త్రాగి
water = నీళ్ళు
S + HV + V3 + O
I have+not drunk water
నేను లేను త్రాగి నీళ్ళు
1 4 3 2
నేను నీళ్ళు త్రాగి లేను అంటే
నేను నీళ్ళు త్రాగలేదు అని అర్ధం
Simple Past
Negative Answers
S + HV+not + V1 + O
I did+not eat food
I = నేను
did+not = చేయలేదు
eat = తినడం
food = అన్నం
S + HV+not + V1 + O
I did+not eat food
నేను చేయలేదు తినడం అన్నం
1 4 3 2
నేను అన్నం తినడం చేయలేదు అంటే
నేను అన్నం తినలేదు అని అర్ధం
Simple Past
Negative Answers
S + HV+not + V1 + O
I did+not drink water
పై వాక్యానికి అర్ధం తెలియాలంటే ప్రతి పదానికి అర్ధం నేర్చుకోవాలి.Negative Answers
S + HV+not + V1 + O
I did+not drink water
I = నేను
did+not = చేయలేదు
drink = త్రాగడం
water = నీళ్ళు
S + HV+not + V1 + O
I did+not drink water
నేను చేయలేదు త్రాగడం నీళ్ళు
1 4 3 2
నేను నీళ్ళు త్రాగడం చేయలేదు అంటే
నేను నీళ్ళు త్రాగలేదు అని అర్ధం
Past Continuous
Negative Answers
S + HV+not + V4 + O
I was+not eating food
పై వాక్యానికి అర్ధం చెప్పాలంటే పైన ఉన్న ప్రతి పధం యొక్క అర్ధం తెలుసుకోవాలి.
I = నేను
was+not = ఉండి  లేను  
eating =  తింటూ 
food = అన్నం 
S       + HV+not    + V4     + O
I was+not eating food
నేను ఉండి లేను తింటూ అన్నం
S + HV + V4 + O
I was eating food
నేను ఉండెను తింటూ అన్నం
I was+not eating food
నేను ఉండి లేను తింటూ అన్నం
S + HV + V4 + O
I was eating food
నేను ఉండెను తింటూ అన్నం
 1        4             3           2
నేను అన్నం తింటూ ఉండెను      అంటే 
నేను అన్నం తింటుండెను             అని అర్ధం.       
S     + HV+not    + V4     + O
I was+not drinking water
పై వాక్యానికి అర్ధం తెలియాలంటే ప్రతి పదానికి అర్ధం నేర్చుకోవాలి.
I = నేను
was+not = ఉండి లేను
drinking = త్రాగుతూ
water = నీళ్ళు
S + HV+not + V4 + O
I was+not drinking water
I was+not drinking water
పై వాక్యానికి అర్ధం తెలియాలంటే ప్రతి పదానికి అర్ధం నేర్చుకోవాలి.
I = నేను
was+not = ఉండి లేను
drinking = త్రాగుతూ
water = నీళ్ళు
S + HV+not + V4 + O
I was+not drinking water
నేను   ఉండి లేను    త్రాగుతూ     నీళ్ళు 
1            4                  3             2 
నేను నీళ్ళు త్రాగుతూ ఉండి లేను     
Past Perfect  
Negative Answers
           
S + HV+not + V3 + O
I had+not eaten food
Negative Answers
S + HV+not + V3 + O
I had+not eaten food
పై వాక్యానికి అర్ధం తెలియాలంటే ప్రతి పదానికి అర్ధం నేర్చుకోవాలి.
I = నేను
had+not = ఉండి లేను
eaten = తిని
food = అన్నం
నేను  ఉండి లేను    తిని    అన్నం
1 4 3 2
నేను అన్నం తిని ఉండి లేను
I = నేను
had+not = ఉండి లేను
eaten = తిని
food = అన్నం
S      + HV+not  + V3   + O
I         had+not    eaten food
1 4 3 2
నేను అన్నం తిని ఉండి లేను
S + HV+not  + V3   + O
I had+not drunk water
I had+not drunk water
పై వాక్యానికి అర్ధం తెలియాలంటే ప్రతి పదానికి అర్ధం నేర్చుకోవాలి.
I = నేను
had+not = ఉండి లేను
drunk = త్రాగి
water = నీళ్ళు
S + HV+not + V3 + O
I had+not drunk water
నేను ఉండి లేను త్రాగి నీళ్ళు
1 4 3 2
నేను నీళ్ళు త్రాగి ఉండి లేను
I = నేను
had+not = ఉండి లేను
drunk = త్రాగి
water = నీళ్ళు
S + HV+not + V3 + O
I had+not drunk water
నేను ఉండి లేను త్రాగి నీళ్ళు
1 4 3 2
నేను నీళ్ళు త్రాగి ఉండి లేను
Simple Future
Negative Answers
S    + HV+not        + V1     + O
I will+not eat food
I will+not eat food
పై వాక్యానికి అర్ధం తెలియాలంటే ప్రతి పదానికి అర్ధం నేర్చుకోవాలి.
I = నేను
will+not = లేను
eat = తినడం
food = అన్నం
S + HV+not + V1 + O
I will+not eat food
నేను   లేను      తినడం    అన్నం
1 4 3 2
నేను అన్నం తినడం లేను అంటే
నేను అన్నం తినలేను అని అర్ధం
I = నేను
will+not = లేను
eat = తినడం
food = అన్నం
S + HV+not + V1 + O
I will+not eat food
1 4 3 2
నేను అన్నం తినడం లేను అంటే
నేను అన్నం తినలేను అని అర్ధం
Simple Future 
Negative Answers
S    + HV+not        + V1     + O
I will+not drink water
I will+not drink water
పై వాక్యానికి అర్ధం తెలియాలంటే ప్రతి పదానికి అర్ధం నేర్చుకోవాలి.
I = నేను
will+not = లేను
drink = త్రాగడం
water = నీళ్ళు
S + HV+not + V1 + O
I will+not drink water
నేను లేను త్రాగడం నీళ్ళు
1 4 3 2
నేను నీళ్ళు త్రాగడం లేను అంటే
నేను అన్నం త్రాగలేను అని అర్ధం
I = నేను
will+not = లేను
drink = త్రాగడం
water = నీళ్ళు
S + HV+not + V1 + O
I will+not drink water
నేను లేను త్రాగడం నీళ్ళు
1 4 3 2
నేను నీళ్ళు త్రాగడం లేను అంటే
నేను అన్నం త్రాగలేను అని అర్ధం
Future Continuous 
Negative Answers
S    + HV+not        + V4     + O
I will+not be eating food
I will+not be eating food
పై వాక్యానికి అర్ధం తెలియాలంటే ప్రతి పదానికి అర్ధం నేర్చుకోవాలి.
I = నేను
will+not be = ఉండ లేను
eating = తింటూ
food = అన్నం
నేను   ఉండలేను       తింటూ     అన్నం
1 4 3 2
నేను అన్నం తింటూ ఉండలేను
I = నేను
will+not be = ఉండ లేను
eating = తింటూ
food = అన్నం
S    + HV+not        + V4       + O
I       will+not  be    eating      food
1 4 3 2
నేను అన్నం తింటూ ఉండలేను
Future Continuous 
Negative Answers
S    + HV+not        + V4           + O
I will+not be drinking water
I will+not be drinking water
పై వాక్యానికి అర్ధం తెలియాలంటే ప్రతి పదానికి అర్ధం నేర్చుకోవాలి.
I = నేను
will+not be = ఉండ లేను
drinking = త్రాగుతూ
water = నీళ్ళు
S + HV+not + V4 + O
I will+not be drinking water
నేను ఉండలేను త్రాగుతూ నీళ్ళు
1 4 3 2
నేను నీళ్ళు త్రాగుతూ ఉండలేను
I = నేను
will+not be = ఉండ లేను
drinking = త్రాగుతూ
water = నీళ్ళు
S + HV+not + V4 + O
I will+not be drinking water
నేను ఉండలేను త్రాగుతూ నీళ్ళు
1 4 3 2
నేను నీళ్ళు త్రాగుతూ ఉండలేను
Future Perfect  
Negative Answers
         
S + HV+not + V3 + O
I will+not have eaten food
Negative Answers
S + HV+not + V3 + O
I will+not have eaten food
పై వాక్యానికి అర్ధం తెలియాలంటే ప్రతి పదానికి అర్ధం నేర్చుకోవాలి.
I = నేను
will+not have = ఉండలేను
eaten = తిని
food = అన్నం
నేను      ఉండలేను         తిని    అన్నం
1 4 3 2
నేను అన్నం తిని ఉండలేను
I = నేను
will+not have = ఉండలేను
eaten = తిని
food = అన్నం
S      + HV+not            + V3   + O
I         will+not have    eaten food
1 4 3 2
నేను అన్నం తిని ఉండలేను
S + HV+not              + V3   + O
I will+not have drunk water
I will+not have drunk water
