Simple Present
S + V1 + OI eat food
పై వాక్యానికి అర్ధం చెప్పాలంటే పైన ఉన్న ప్రతి పధం యొక్క అర్ధం తెలుసుకోవాలి.
I = నేను
eat = తినడం
food = అన్నం
I eat food
నేను తినడం అన్నం
నేను తినడం అన్నం అని తప్పుగా, అర్ధం కాని విధముగా వచ్చింది. మరి దీనిని అర్ధం చేసుకోవడం ఎలా?
అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. అది ఏమిటంటే ఇంగ్లీష్ లో వాక్యం యొక్క నిర్మాణం
S + V + O అని ఉంటె
తెలుగులో వాక్య నిర్మాణం
S + O + V అని ఉంటుంది కాబట్టి, ఇంగ్లీష్ లో నుండి తెలుగులోకి మార్చేటప్పుడు ఈ వాక్య నిర్మాణం ప్రకారం మార్చాలి.
S V1 O
I eat food
నేను తినడం అన్నం
నేను తినడం అన్నం
S V1 O
1 3 2
నేను అన్నం తినడం
నేను అన్నం తినడం అని వచ్చింది, ఇది కూడా సరియైన అర్ధంవంతముగా లేదు. మరి అర్ధవంతముగా రావాలంటే ఏమి చేయాలి.
ఏమి చేయాలంటే?
Simple Present అంటే కొద్దిసేపటిలో జరిగే పని అనుకున్నాం కదా, కాబట్టి అన్నం ఉంటె కొద్దిసేపటిలో ఏమి చేస్తాం?
ఏమి చేస్తాం తింటాము కదా.
నేను అన్నం తినడం అంటే నేను అన్నం తింటాను అని అర్ధం.
నేను నీళ్ళు త్రాగడం అంటే నేను నీళ్ళు త్రాగుతాను అని అర్ధం.
Simple Present
S + V1 + OI drink water
పై వాక్యానికి అర్ధం చెప్పాలంటే పైన ఉన్న ప్రతి పధం యొక్క అర్ధం తెలుసుకోవాలి.
I = నేను
drink = త్రాగడం
water = నీళ్ళు
I drink water
నేను త్రాగడం నీళ్ళు
నేను త్రాగడం నీళ్ళు అని తప్పుగా, అర్ధం కాని విధముగా వచ్చింది. మరి దీనిని అర్ధం చేసుకోవడం ఎలా?
I drink water
నేను త్రాగడం నీళ్ళు
S V1 O
1 ౩ 2
నేను నీళ్ళు త్రాగడం అని వచ్చింది
Simple Present అంటే కొద్ది సేపటిలో జరిగే పని కాబట్టి నేను నీళ్ళు త్రాగడం అంటే నేను నీళ్ళు త్రాగుతాను అని అర్ధం.
I eat food అంటే తెలుగులో నేను అన్నం తింటాను అని వచ్చింది కదా, కాబట్టి
I eat food
నేను తినడం అన్నం
ఇక్కడ eat అంటే తినడం అని కాకుండా తింటాను గా తీసుకోవాలి. అప్పుడు సులభముగా అర్ధం అవుతుంది.
I eat food
నేను తింటాను అన్నం
నేను అన్నం తింటాను అంటే కొద్ది సేపటిలో జరిగే పని అర్ధం వస్తుంది.
I drink water
నేను త్రాగడం నీళ్ళు
ఇక్కడ drink అంటే త్రాగడం అని కాకుండా త్రాగుతాను గా తీసుకోవాలి. అప్పుడు సులభముగా అర్ధం అవుతుంది.
I drink water
నేను త్రాగుతాను నీళ్ళు
నేను నీళ్ళు త్రాగుతాను అంటే కొద్ది సేపటిలో జరిగే పని అర్ధం వస్తుంది.
Present Continuous
S + HV + V4 + O
I am eating food
పై వాక్యానికి అర్ధం చెప్పాలంటే పైన ఉన్న ప్రతి పధం యొక్క అర్ధం తెలుసుకోవాలి.
I = నేను
am = ఉన్నాను
eating = తింటూ
food = అన్నం
S + HV + V4 + O
I am eating food
నేను ఉన్నాను తింటూ అన్నం
నేను ఉన్నాను తింటూ అన్నం
ఈ వాక్యం సరియైన క్రమంలో లేదు. సరియైన క్రమములో ఉంచాలి అంటే ఒక చిన్న చిట్కా గుర్తుపెట్టుకోండి.
అదేమిటంటే Subject ముందు ఉంది వచ్చి మిగతావి అన్ని చివర నుండి మొదటికి వస్తాయి అని గుర్తుపెట్టుకోండి.

1 4 3 2
నేను అన్నం తింటూ ఉన్నాను అంటే
నేను అన్నం తింటున్నాను అని అర్ధం.
S + HV + V4 + O
I am drinking water
పై వాక్యానికి అర్ధం తెలియాలంటే ప్రతి పదానికి అర్ధం నేర్చుకోవాలి.
I = నేను
am = ఉన్నాను
drinking = త్రాగుతూ
water = నీళ్ళు
S + HV + V4 + O
I am drinking water
నేను ఉన్నాను త్రాగుతూ నీళ్ళు
1 4 3 2
నేను నీళ్ళు త్రాగుతూ ఉన్నాను అంటే
నేను నీళ్ళు త్రాగుతున్నాను అని అర్ధం.
Present Perfect
S + HV + V3 + O
I have eaten food
పై వాక్యానికి అర్ధం తెలియాలంటే ప్రతి పదానికి అర్ధం నేర్చుకోవాలి.
I = నేను
have = కలిగి ఉన్నాను (నిజానికి have అంటే కలిగి ఉండడం అని అర్ధం , కాని Tense లో helping verb ప్రక్కన verb ఉంటుంది కాబట్టి. అప్పుడు have = ఉన్నాను గా మారిపోతుంది. ఇది గమనించండి )
eaten = తిని
food = అన్నం
S + HV + V3 + O
I have eaten food
నేను ఉన్నాను తిని అన్నం
1 4 3 2
నేను అన్నం తిని ఉన్నాను అంటే
నేను అన్నం తిన్నాను అని అర్ధం

I have drunk food
I have drunk food
పై వాక్యానికి అర్ధం తెలియాలంటే ప్రతి పదానికి అర్ధం నేర్చుకోవాలి.
I = నేను
have = కలిగి ఉన్నాను (నిజానికి have అంటే కలిగి ఉండడం అని అర్ధం , కాని Tense లో helping verb ప్రక్కన verb ఉంటుంది కాబట్టి. అప్పుడు have = ఉన్నాను గా మారిపోతుంది. ఇది గమనించండి )
drunk = త్రాగి
water = నీళ్ళు
S + HV + V3 + O
I have drunk water
నేను ఉన్నాను త్రాగి నీళ్ళు
1 4 3 2
నేను నీళ్ళు త్రాగి ఉన్నాను అంటే
నేను నీళ్ళు త్రాగాను అని అర్ధం

Present Perfect Continuous
S + HV + V4 + O
I have been eating food
S + HV + V4 + O
I have been eating food
పై వాక్యానికి అర్ధం తెలియాలంటే ప్రతి పదానికి అర్ధం నేర్చుకోవాలి.
I = నేను
have been = నే ఉన్నాను
eating = తింటూ
food = అన్నం
S + HV + V4 + O
I have been eating food
నేను నే ఉన్నాను తింటూ అన్నం
1 4 3 2
నేను అన్నం తింటూ నే ఉన్నాను
I = నేను
ate = తిన్నాను
food = అన్నం
S + V2 + O
I ate food
నేను తిన్నాను అన్నం
1 3 2
నేను అన్నం తిన్నాను
I = నేను
drank = త్రాగాను
water = నీళ్ళు
S + V2 + O
I drank water
నేను త్రాగాను నీళ్ళు
1 3 2
నేను నీళ్ళు త్రాగాను
I = నేను
have been = నే ఉన్నాను
eating = తింటూ
food = అన్నం
S + HV + V4 + O
I have been eating food
నేను నే ఉన్నాను తింటూ అన్నం
1 4 3 2
నేను అన్నం తింటూ నే ఉన్నాను
S + HV + V4 + O
I have been drinking water
I have been drinking water
పై వాక్యానికి అర్ధం తెలియాలంటే ప్రతి పదానికి అర్ధం నేర్చుకోవాలి.
I = నేను
have been = నే ఉన్నాను
drinking = త్రాగుతూ
water = నీళ్ళు
S + HV + V4 + O
I have been drinking water
నేను నే ఉన్నాను త్రాగుతూ నీళ్ళు
1 4 3 2
నేను నీళ్ళు త్రాగుతూ నే ఉన్నాను
Simple Past
S + V2 + O
I ate food
పై వాక్యానికి అర్ధం తెలియాలంటే ప్రతి పదానికి అర్ధం నేర్చుకోవాలి.I = నేను
have been = నే ఉన్నాను
drinking = త్రాగుతూ
water = నీళ్ళు
S + HV + V4 + O
I have been drinking water
నేను నే ఉన్నాను త్రాగుతూ నీళ్ళు
1 4 3 2
నేను నీళ్ళు త్రాగుతూ నే ఉన్నాను
Simple Past
S + V2 + O
I ate food
I = నేను
ate = తిన్నాను
food = అన్నం
S + V2 + O
I ate food
నేను తిన్నాను అన్నం
1 3 2
నేను అన్నం తిన్నాను
S + V2 + O
I drank water
పై వాక్యానికి అర్ధం తెలియాలంటే ప్రతి పదానికి అర్ధం నేర్చుకోవాలి.I drank water
I = నేను
drank = త్రాగాను
water = నీళ్ళు
S + V2 + O
I drank water
నేను త్రాగాను నీళ్ళు
1 3 2
నేను నీళ్ళు త్రాగాను
Past Continuous
S + HV + V4 + O
I was eating food
పై వాక్యానికి అర్ధం చెప్పాలంటే పైన ఉన్న ప్రతి పధం యొక్క అర్ధం తెలుసుకోవాలి.
I = నేను
was = ఉండెను
eating = తింటూ
food = అన్నం
S + HV + V4 + O
I was eating food
నేను ఉండెను తింటూ అన్నం
S + HV + V4 + O
I was eating food
నేను ఉండెను తింటూ అన్నం
I was eating food
నేను ఉండెను తింటూ అన్నం
S + HV + V4 + O
I was eating food
నేను ఉండెను తింటూ అన్నం
1 4 3 2
నేను అన్నం తింటూ ఉండెను అంటే
నేను అన్నం తింటుండెను అని అర్ధం.
S + HV + V4 + O
I was drinking water
పై వాక్యానికి అర్ధం తెలియాలంటే ప్రతి పదానికి అర్ధం నేర్చుకోవాలి.
I = నేను
was = ఉండెను
drinking = త్రాగుతూ
water = నీళ్ళు
S + HV + V4 + O
I was drinking water
I was drinking water
పై వాక్యానికి అర్ధం తెలియాలంటే ప్రతి పదానికి అర్ధం నేర్చుకోవాలి.
I = నేను
was = ఉండెను
drinking = త్రాగుతూ
water = నీళ్ళు
S + HV + V4 + O
I was drinking water
నేను ఉండెను త్రాగుతూ నీళ్ళు
1 4 3 2
నేను నీళ్ళు త్రాగుతూ ఉండెను అంటే
నేను నీళ్ళు త్రాగుతుండెను అని అర్ధం.
Past Perfect
S + HV + V3 + O
I had eaten food
S + HV + V3 + O
I had eaten food
పై వాక్యానికి అర్ధం తెలియాలంటే ప్రతి పదానికి అర్ధం నేర్చుకోవాలి.
I = నేను
had = ఉండెను (నిజానికి had అంటే కలిగి ఉండెను అని అర్ధం , కాని Tense లో helping verb ప్రక్కన verb ఉంటుంది కాబట్టి. అప్పుడు had = ఉండెను గా మారిపోతుంది. ఇది గమనించండి )
eaten = తిని
food = అన్నం
S + HV + V3 + O
I had eaten food
నేను ఉండెను తిని అన్నం
1 4 3 2
నేను అన్నం తిని ఉండెను

I had drunk water
నేను ఉండెను త్రాగి నీళ్ళు
1 4 3 2
నేను నీళ్ళు త్రాగి ఉండెను

Past Perfect Continuous
S + HV + V4 + O
I had been eating food
I had been eating food
పై వాక్యానికి అర్ధం తెలియాలంటే ప్రతి పదానికి అర్ధం నేర్చుకోవాలి.
I = నేను
had been = నే ఉండెను
eating = తింటూ
food = అన్నం
S + HV + V4 + O
I had been eating food
నేను నే ఉండెను తింటూ అన్నం
1 4 3 2
నేను అన్నం తింటూ నే ఉండెను
Simple Future
I = నేను
had been = నే ఉండెను
eating = తింటూ
food = అన్నం
S + HV + V4 + O
I had been eating food
నేను నే ఉండెను తింటూ అన్నం
1 4 3 2
నేను అన్నం తింటూ నే ఉండెను
S + HV + V4 + O
I had been drinking water
I had been drinking water
పై వాక్యానికి అర్ధం తెలియాలంటే ప్రతి పదానికి అర్ధం నేర్చుకోవాలి.
I = నేను
had been = నే ఉండెను
drinking = త్రాగుతూ
water = నీళ్ళు
S + HV + V4 + O
I had been drinking water
నేను నే ఉండెను త్రాగుతూ నీళ్ళు
1 4 3 2
నేను నీళ్ళు త్రాగుతూ నే ఉండెను
Simple Future
S + HV + V1 + O
I will eat food
I will eat food
పై వాక్యానికి అర్ధం తెలియాలంటే ప్రతి పదానికి అర్ధం నేర్చుకోవాలి.
I = నేను
will = గలను
eat = తినడం
food = అన్నం
S + HV + V4 + O
నేను గలను తినడం అన్నం
1 4 3 2
నేను అన్నం తినడం గలను అంటే
నేను అన్నం తినగలను
I = నేను
will = గలను
eat = తినడం
food = అన్నం
S + HV + V4 + O
I will eat food
1 4 3 2
నేను అన్నం తినడం గలను అంటే
నేను అన్నం తినగలను
Simple Future
S + HV + V1 + O
I will drink water
I will drink water
పై వాక్యానికి అర్ధం తెలియాలంటే ప్రతి పదానికి అర్ధం నేర్చుకోవాలి.
I = నేను
will = గలను
drink = త్రాగడం
water = నీళ్ళు
S + HV + V4 + O
1 4 3 2
నేను నీళ్ళు త్రాగడం గలను అంటే
నేను అన్నం త్రాగగలను అని అర్ధం
I = నేను
will = గలను
drink = త్రాగడం
water = నీళ్ళు
S + HV + V4 + O
I will drink water
నేను గలను త్రాగడం నీళ్ళు1 4 3 2
నేను నీళ్ళు త్రాగడం గలను అంటే
నేను అన్నం త్రాగగలను అని అర్ధం
Future Continuous
S + HV + V4 + O
I will be eating food
I will be eating food
పై వాక్యానికి అర్ధం తెలియాలంటే ప్రతి పదానికి అర్ధం నేర్చుకోవాలి.
I = నేను
will be = ఉండ గలను
eating = తింటూ
food = అన్నం
S + HV + V4 + O
నేను ఉండ గలను తింటూ అన్నం
1 4 3 2
నేను అన్నం తింటూ ఉండగలను
I = నేను
will be = ఉండ గలను
eating = తింటూ
food = అన్నం
S + HV + V4 + O
I will be eating food
1 4 3 2
నేను అన్నం తింటూ ఉండగలను
Future Continuous
S + HV + V4 + O
I will be drinking water
I will be drinking water
పై వాక్యానికి అర్ధం తెలియాలంటే ప్రతి పదానికి అర్ధం నేర్చుకోవాలి.
I = నేను
will be = ఉండ గలను
drinking = త్రాగుతూ
water = నీళ్ళు
S + HV + V4 + O
నేను ఉండగలను త్రాగుతూ నీళ్ళు
1 4 3 2
నేను నీళ్ళు త్రాగుతూ ఉండగలను
I = నేను
will be = ఉండ గలను
drinking = త్రాగుతూ
water = నీళ్ళు
S + HV + V4 + O
I will be drinking water
1 4 3 2
నేను నీళ్ళు త్రాగుతూ ఉండగలను
Future Perfect
S + HV + V3 + O
I will have eaten food
I will have eaten food
పై వాక్యానికి అర్ధం తెలియాలంటే ప్రతి పదానికి అర్ధం నేర్చుకోవాలి.
I = నేను
will have = ఉండ గలను
eaten = తింటూ
food = అన్నం
S + HV + V3 + O
I will have eaten food
నేను ఉండ గలను తిని అన్నం
1 4 3 2
నేను అన్నం తిని ఉండగలను
I = నేను
will have = ఉండ గలను
eaten = తింటూ
food = అన్నం
S + HV + V3 + O
I will have eaten food
నేను ఉండ గలను తిని అన్నం
1 4 3 2
నేను అన్నం తిని ఉండగలను
Future Perfect
S + HV + V3 + O
I will have drunk water
పై వాక్యానికి అర్ధం తెలియాలంటే ప్రతి పదానికి అర్ధం నేర్చుకోవాలి.
I = నేను
will have = ఉండ గలను
drunk = త్రాగి
water = నీళ్ళు
1 4 3 2
నేను నీళ్ళు త్రాగి ఉండగలను
I = నేను
will have = ఉండ గలను
drunk = త్రాగి
water = నీళ్ళు
S + HV + V3 + O
I will have drunk water
నేను ఉండగలను త్రాగి నీళ్ళు1 4 3 2
నేను నీళ్ళు త్రాగి ఉండగలను
Future Perfect Continuous
S + HV + V4 + O
I will have been eating food
I will have been eating food
పై వాక్యానికి అర్ధం తెలియాలంటే ప్రతి పదానికి అర్ధం నేర్చుకోవాలి.
I = నేను
will have been = నే ఉండ గలను
eating = తింటూ
food = అన్నం
S + HV + V4 + O
నేను నే ఉండ గలను తింటూ అన్నం
1 4 3 2
నేను అన్నం తింటూ నే ఉండ గలను
I = నేను
will have been = నే ఉండ గలను
eating = తింటూ
food = అన్నం
S + HV + V4 + O
I will have been eating food
1 4 3 2
నేను అన్నం తింటూ నే ఉండ గలను
Future Perfect Continuous
S + HV + V4 + O
I will have been drinking water
I will have been drinking water