వాక్యానికి కావలసినవి మనం నేర్చుకున్నాం. ఇప్పుడు వాక్య నిర్మాణం (sentence structure) లో పెడదాం.
Simple Present
S + V1 + OSimple Present
I eat food
Present Continuous
S + HV + V4 + O
I am eating food
Present Perfect
S + HV + V3 + O
I have eaten food
Present Perfect Continuous
S + HV + V4 + O
I have been eating food
Simple Past
S + V2 + O
I ate food
Past Continuous
S + HV + V4 + O
I was eating food
Past Perfect
S + HV + V3 + O
I had eaten food
Past Perfect
S + HV + V3 + O
I had eaten food
Past Perfect Continuous
S + HV + V4 + O
I had been eating food
Simple Future
S + HV + V1 + O
I will eat food
Future Continuous
S + HV + V4 + O
I will be eating food
S + HV + V3 + O
I will have eaten food
Future Perfect Continuous
S + HV + V4 + O
I will have been eating food
చాలా మందికి ఇవి తెలుసు మరియు అడిగితే చెపుతారు.
కాని తెలుగులో వీటిని ఏమంటారో తెలియదు.
Tenses ఎన్ని ఉన్నవి చెప్పడం కష్టమేమి కాదు,
sentence Structures చెప్పడం కష్టమేమి కాదు,
చెప్పడం కూడా కష్టమేమి కాదు, కాని తెలుగులో వీటి అర్ధం ఏమిటో చెప్పడం చాలా కష్టం.
English లో ఉన్న వాక్యానికి తెలుగులో అర్ధం చెప్పడం కష్టం కాబట్టి, ఇప్పుడు ఇంగ్లీష్ లో ఉన్న వాక్యానికి అర్ధం ఎలా చెప్పాలో, అర్ధం ఎలా వస్తుందో ఇప్పుడు చూద్దాం.