ఇప్పుడు మనం Past Perfect Continuous నేర్చుకుందాం.
Past Perfect Continuous అంటే గతములో జరుగుతూనే ఉండే పని గురించి తెలియజేస్తుంది.
Subject + Helping Verb + Verb4 + Object
Subject మనం నేర్చుకున్నాం
Helping Verb - had been ఉంటుంది
Verb4 మనం నేర్చుకున్నాం
object మనం నేర్చుకున్నాం
had been - Helping Verb అన్ని Subjects కి ఒక్కటే ఉంటుంది.
had been - I, We, You, You, They, He, She,it కి వస్తుంది
Subject + Helping Verb + Verb4 + Object
I had been eating food
నేను నే ఉండెను తింటూ అన్నం
1 4 3 2
నేను అన్నం తింటూనే ఉండెను
1 2 3 4
Subject + Helping Verb + Verb4 + Object
I had been drinking water
నేను నే ఉండెను త్రాగుతూ నీళ్లు
1 4 3 2
నేను నీళ్లు త్రాగుతూ నే ఉండెను
1 2 3 4
ఇప్పటి వరకు ఇంగ్లీష్ నుండి తెలుగుకి మార్చాము
ఇప్పుడు తెలుగు నుండి ఇంగ్లీష్ లోకి మార్చుదాం
నేను అన్నం తింటూ నే ఉండెను
I food eating had been
1 4 3 2
I had been eating food
S HV V4 O
1 2 3 4
నేను నీళ్లు త్రాగుతూ నే ఉండెను
I water drinking had been
1 4 3 2
I had been drinking water
S HV V4 O
మనం తెలుగు లో అనుకునేది సరిగా ఉంటే ఇంగ్లీష్ లోకి మార్చడం చాలా సులభం.
Spoken English Levels
Spoken English Level 1 Click Here
Spoken English Level 2 Click Here
Spoken English Level 3 Click Here
Spoken English Level 4 Click Here
Spoken English Level 5 Click Here
Spoken English Level 6 Click Here
Spoken English Level 7 Click Here
Spoken English Level 9 Click Here
Spoken English Level 10 Click Here
Spoken English Level 11 Click Here
Spoken English Level 12 Click Here
Past Perfect Continuous అంటే గతములో జరుగుతూనే ఉండే పని గురించి తెలియజేస్తుంది.
Subject + Helping Verb + Verb4 + Object
Subject మనం నేర్చుకున్నాం
Helping Verb - had been ఉంటుంది
Verb4 మనం నేర్చుకున్నాం
object మనం నేర్చుకున్నాం
had been - Helping Verb అన్ని Subjects కి ఒక్కటే ఉంటుంది.
had been - I, We, You, You, They, He, She,it కి వస్తుంది
Subject + Helping Verb + Verb4 + Object
I had been eating food
నేను నే ఉండెను తింటూ అన్నం
1 4 3 2
నేను అన్నం తింటూనే ఉండెను
1 2 3 4
Subject + Helping Verb + Verb4 + Object
I had been drinking water
నేను నే ఉండెను త్రాగుతూ నీళ్లు
1 4 3 2
నేను నీళ్లు త్రాగుతూ నే ఉండెను
1 2 3 4
ఇప్పటి వరకు ఇంగ్లీష్ నుండి తెలుగుకి మార్చాము
ఇప్పుడు తెలుగు నుండి ఇంగ్లీష్ లోకి మార్చుదాం
నేను అన్నం తింటూ నే ఉండెను
I food eating had been
1 4 3 2
I had been eating food
S HV V4 O
1 2 3 4
నేను నీళ్లు త్రాగుతూ నే ఉండెను
I water drinking had been
1 4 3 2
I had been drinking water
S HV V4 O
మనం తెలుగు లో అనుకునేది సరిగా ఉంటే ఇంగ్లీష్ లోకి మార్చడం చాలా సులభం.
Spoken English Levels
Spoken English Level 1 Click Here
Spoken English Level 2 Click Here
Spoken English Level 3 Click Here
Spoken English Level 4 Click Here
Spoken English Level 5 Click Here
Spoken English Level 6 Click Here
Spoken English Level 7 Click Here
Spoken English Level 9 Click Here
Spoken English Level 10 Click Here
Spoken English Level 11 Click Here
Spoken English Level 12 Click Here