ఇప్పుడు మనం Simple Future నేర్చుకుందాం
Subject + Helping Verb + Verb1 + Object
Subjects నేర్చుకున్నాం
Helping Verb - will, shall ఉంటాయి
Verb1 కూడా నేర్చుకున్నాం
Object కూడా నేర్చుకున్నాం
will, shall - గలను
Subject + Helping Verb + Verb1 + Object
I will eat food
నేను గలను తినడం అన్నం
1 4 3 2
నేను అన్నం తినడం గలను
నేను అన్నం తినగలను
ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే
చాలా మంది నేను అన్నం తింటాను అంటే I will eat food అని అంటారు. కాని ఇది తప్పు.
నేను అన్నం తింటాను అంటే I eat food అని అర్ధం.
నేను అన్నం తినగలను అంటే I will eat food అని అర్ధం.
కొద్ది సేపటి తర్వాత జరిగే పనిని Simple Present లో చెప్పాలి.
భవిష్యత్ లో జరిగే పని, అంటే చాల సేపటి తర్వాత గాని, రేపు జరిగే పని గురించి గాని చెప్పాలంటే Simple Future లో చెప్పాలి అని గుర్తుపెట్టుకోండి.
Subject + Helping Verb + Verb1 + Object
I will drink water
నేను గలను త్రాగడం నీళ్లు
1 4 3 2
నేను నీళ్లు త్రాగడం గలను
నేను నీళ్లు త్రాగగలను అని అర్ధం.
ఇప్పటి వరకు ఇంగ్లీష్ నుండి తెలుగుకి నేర్చుకున్నాం కదా, ఇప్పుడు తెలుగు నుండి ఇంగ్లీష్ లోకి నేర్చుకుందాం.
నేను అన్నం తినగలను
నేను అన్నం తినడం గలను
I food eat will
1 4 3 2
I will eat food
S HV V1 O
1 2 3 4
నేను పరీక్ష వ్రాయగలను
నేను పరీక్ష వ్రాయడం గలను
I exam write will
1 4 3 2
I will write exam
S HV V1 O
1 2 3 4
గమనిక:
మనం చెప్పాలనుకునేది కొద్ది సేపటి తర్వాతనా, లేక చాలా సేపటి తర్వాతనా అనేది గమనించి,
కొద్దిసేపటి లో జరిగే పని అయితే Simple Present లో చెప్పాలి.
చాలా సేపటి తర్వాత జరిగే పని అయితే Simple Future లో చెప్పాలి. ఇది గుర్తుపెట్టుకోండి.
Spoken English Levels
Spoken English Level 1 Click Here
Spoken English Level 2 Click Here
Spoken English Level 3 Click Here
Spoken English Level 4 Click Here
Spoken English Level 5 Click Here
Spoken English Level 6 Click Here
Spoken English Level 7 Click Here
Spoken English Level 8 Click Here
Spoken English Level 10 Click Here
Spoken English Level 11 Click Here
Spoken English Level 12 Click Here