ఇప్పుడు Future Continuous నేర్చుకుందాం.
Future Continuous భవిష్యత్తులో జరుగుతూ ఉండే పని గురించి తెలియజేస్తుంది.
Subject + Helping Verb + Verb4 + Object
Subjects నేర్చుకున్నాం
Helping Verbs - will be, shall be ఉంటాయి
Verb3 కూడా నేర్చుకున్నాం
Object కూడా నేర్చుకున్నాం
will be, shall be - ఉండగలను
I will be - నేను ఉండగలను
You will be - మీరు ఉండగలరు
He will be - అతడు ఉండగలడు
వీటి అర్ధాలు Subjects ని బట్టి మారుతుంటాయి. అని గమనించండి.
Subject + Helping Verb + Verb4 + Object
I will be eating food
నేను ఉండగలను తింటూ అన్నం
1 4 3 2
నేను అన్నం తింటూ ఉండగలను
Subject + Helping Verb + Verb4 + Object
I will be drinking water
నేను ఉండగలను త్రాగుతూ నీళ్లు
1 4 3 2
నేను నీళ్లు త్రాగుతూ ఉండగలను
ఇప్పటి వరకు ఇంగ్లీష్ నుండి తెలుగుకి నేర్చుకున్నాం కదా, ఇప్పుడు తెలుగు నుండి ఇంగ్లీష్ లోకి నేర్చుకుందాం.
నేను అన్నం తింటూ ఉండగలను
I food eating will be
1 4 3 2
I will be eating food
S HV V4 O
1 2 3 4
Future Continuous tense structure వచ్చింది.
నేను పరీక్ష వ్రాస్తూ ఉండగలను
I exam writing will be
1 4 3 2
I will be writing exam
S HV V4 O
1 2 3 4
మనం మనసులో సరిగా అనుకుంటే సులభముగా మార్చి మాట్లాడవచ్చు.
Spoken English Levels
Spoken English Level 1 Click Here
Spoken English Level 2 Click Here
Spoken English Level 3 Click Here
Spoken English Level 4 Click Here
Spoken English Level 5 Click Here
Spoken English Level 6 Click Here
Spoken English Level 7 Click Here
Spoken English Level 8 Click Here
Spoken English Level 9 Click Here
Spoken English Level 11 Click Here
Spoken English Level 12 Click Here
Future Continuous భవిష్యత్తులో జరుగుతూ ఉండే పని గురించి తెలియజేస్తుంది.
Subject + Helping Verb + Verb4 + Object
Subjects నేర్చుకున్నాం
Helping Verbs - will be, shall be ఉంటాయి
Verb3 కూడా నేర్చుకున్నాం
Object కూడా నేర్చుకున్నాం
will be, shall be - ఉండగలను
I will be - నేను ఉండగలను
You will be - మీరు ఉండగలరు
He will be - అతడు ఉండగలడు
వీటి అర్ధాలు Subjects ని బట్టి మారుతుంటాయి. అని గమనించండి.
Subject + Helping Verb + Verb4 + Object
I will be eating food
నేను ఉండగలను తింటూ అన్నం
1 4 3 2
నేను అన్నం తింటూ ఉండగలను
Subject + Helping Verb + Verb4 + Object
I will be drinking water
నేను ఉండగలను త్రాగుతూ నీళ్లు
1 4 3 2
నేను నీళ్లు త్రాగుతూ ఉండగలను
ఇప్పటి వరకు ఇంగ్లీష్ నుండి తెలుగుకి నేర్చుకున్నాం కదా, ఇప్పుడు తెలుగు నుండి ఇంగ్లీష్ లోకి నేర్చుకుందాం.
నేను అన్నం తింటూ ఉండగలను
I food eating will be
1 4 3 2
I will be eating food
S HV V4 O
1 2 3 4
Future Continuous tense structure వచ్చింది.
నేను పరీక్ష వ్రాస్తూ ఉండగలను
I exam writing will be
1 4 3 2
I will be writing exam
S HV V4 O
1 2 3 4
మనం మనసులో సరిగా అనుకుంటే సులభముగా మార్చి మాట్లాడవచ్చు.
Spoken English Levels
Spoken English Level 1 Click Here
Spoken English Level 2 Click Here
Spoken English Level 3 Click Here
Spoken English Level 4 Click Here
Spoken English Level 5 Click Here
Spoken English Level 6 Click Here
Spoken English Level 7 Click Here
Spoken English Level 8 Click Here
Spoken English Level 9 Click Here
Spoken English Level 11 Click Here
Spoken English Level 12 Click Here