ఇప్పుడు Future Perfect నేర్చుకుందాం
Future Perfect అంటే భవిష్యత్తులో జరిగి పోయే పని గురించి తెలియజేస్తుంది
Subject + Helping Verb + Verb3 + Object
Subject మనం నేర్చుకున్నాం
Helping Verb - will have
Verb3 మనం నేర్చుకున్నాం
object మనం నేర్చికున్నాం
will have - Helping Verb అన్ని Subjects కి ఒక్కటే ఉంటుంది.
will - గలను
have - కలిగి ఉండడం
will have - కలిగి ఉండగలను అని అర్ధం.
కాని Tense దగ్గరికి వచ్చే సరికి will have అంటే ఉండగలను గా మారుతుంది. ఇది గమనించండి.
Subject + Helping Verb + Verb3 + Object
I will have eaten food
నేను ఉండగలను తిని అన్నం
1 4 3 2
నేను అన్నం తిని ఉండగలను అని అర్ధం
Subject + Helping Verb + Verb3 + Object
I will have drunk water
నేను ఉండగలను త్రాగి నీళ్లు
1 4 3 2
నేను నీళ్లు త్రాగి ఉండగలను అని అర్ధం
కాబట్టి తెలుగు నుండి ఇంగ్లీష్ లోకి మార్చి చూద్దాం
నేను అన్నం తిని ఉండగలను
I food eaten will have
1 4 3 2
I will have eaten food
S HV V3 O
1 2 3 4
నేను నీళ్లు త్రాగి ఉండగలను
I water drunk will have
1 4 3 2
I will have drunk water
S HV V3 O
Spoken English Levels
Spoken English Level 1 Click Here
Spoken English Level 2 Click Here
Spoken English Level 3 Click Here
Spoken English Level 4 Click Here
Spoken English Level 5 Click Here
Spoken English Level 6 Click Here
Spoken English Level 7 Click Here
Spoken English Level 8 Click Here
Spoken English Level 9 Click Here
Spoken English Level 10 Click Here
Spoken English Level 12 Click Here
Future Perfect అంటే భవిష్యత్తులో జరిగి పోయే పని గురించి తెలియజేస్తుంది
Subject + Helping Verb + Verb3 + Object
Subject మనం నేర్చుకున్నాం
Helping Verb - will have
Verb3 మనం నేర్చుకున్నాం
object మనం నేర్చికున్నాం
will have - Helping Verb అన్ని Subjects కి ఒక్కటే ఉంటుంది.
will - గలను
have - కలిగి ఉండడం
will have - కలిగి ఉండగలను అని అర్ధం.
కాని Tense దగ్గరికి వచ్చే సరికి will have అంటే ఉండగలను గా మారుతుంది. ఇది గమనించండి.
Subject + Helping Verb + Verb3 + Object
I will have eaten food
నేను ఉండగలను తిని అన్నం
1 4 3 2
నేను అన్నం తిని ఉండగలను అని అర్ధం
Subject + Helping Verb + Verb3 + Object
I will have drunk water
నేను ఉండగలను త్రాగి నీళ్లు
1 4 3 2
నేను నీళ్లు త్రాగి ఉండగలను అని అర్ధం
కాబట్టి తెలుగు నుండి ఇంగ్లీష్ లోకి మార్చి చూద్దాం
నేను అన్నం తిని ఉండగలను
I food eaten will have
1 4 3 2
I will have eaten food
S HV V3 O
1 2 3 4
నేను నీళ్లు త్రాగి ఉండగలను
I water drunk will have
1 4 3 2
I will have drunk water
S HV V3 O
1 2 3 4
Spoken English Levels
Spoken English Level 1 Click Here
Spoken English Level 2 Click Here
Spoken English Level 3 Click Here
Spoken English Level 4 Click Here
Spoken English Level 5 Click Here
Spoken English Level 6 Click Here
Spoken English Level 7 Click Here
Spoken English Level 8 Click Here
Spoken English Level 9 Click Here
Spoken English Level 10 Click Here
Spoken English Level 12 Click Here