ఇంగ్లీష్ లో మాట్లాడడం రావాలంటే ఒక పద్ధతి ఉంది.
అది ప్రతి రోజు మనం ఏవైతే మాట్లాడతామో ఆ పదాల అర్ధాలు నేర్చుకుంటే సులభముగా
మాట్లాడడం వస్తుంది.
పదాల అర్ధాలు నేర్చుకోవడానికి మనకు ఉపయోగపడేవి Tenses.
Tenses అన్నప్పుడు మూడు రకాలుగా ఉంటాయి.
అవి:
1. Present Tense (వర్తమాన కాలం)
2. Past Tense (భూత కాలం
3. Future Tense (భవిష్యత్ కాలం)
ఒక్కో Tense లో మళ్లీ నాలుగు రకాలు ఉంటాయి.
అవి:
Present Tense:
1. Simple Present కొద్దిసేపటిలో జరిగే పని గురించి తెలియజేస్తుంది
2. Present Continuous ఇప్పుడు జరుగుతున్న పని గురించి తెలియజేస్తుంది
3. Present Perfect ఇప్పుడే జరిగిపోయిన పని గురించి తెలియజేస్తుంది
4. Present Perfect Continuous ఇప్పుడు జరుగుతూనే ఉన్న పని గురించి తెలియజేస్తుంది
Past Tense:
1. Simple Past ఇప్పుడే జరిగిపోయిన పని గురించి తెలియజేస్తుంది
2. Past Continuous గతంలో జరుగుతూ ఉండే పని గురించి తెలియజేస్తుంది
3. Past Perfect గతములో జరిగిపోయిన పని గురించి తెలియజేస్తుంది
4. Past Perfect Continuous గతములో జరుగుతూనే ఉండే పని గురించి తెలియజేస్తుంది
Future Perfect:
1. Simple Future జరగబోయే పని గురించి తెలియజేస్తుంది
2. Futuure Continuous భవిష్యత్తులో జరుగుతూ ఉండగల పని గురించి తెలియజేస్తుంది
3. Future Perfect భవిష్యత్తులో జరిగిపోయి ఉండగల పని గురించి గురించి తెలియజేస్తుంది
4. Future Perfect Continuous భవిష్యత్తులో జరిగుతూనే ఉండగల పని గురించి గురించి తెలియజేస్తుంది
Structures of Sentennce (వాక్య నిర్మాణాలు)
1. Simple Present - S + V1 + O
2. Present Continuous - S + HV + V4 + O
3. Present Perfect - S + HV + V3 + O
4. Present Perfect Continuous - S + HV + V4 + O
5. Simple Past - S + V2 + O
6. Past Continuous - S + HV + V4 + O
7. Past Perfect - S + HV + V3 + O
8. Past Perfect Contnuous - S + HV + V4 + O
9. Simple Future - S + HV + V1 + O
10. Future Continuous - S + HV + V4 + O
11. Future Perfect - S + HV + V3 + O
12. Future Perfect Continuous - S + HV + V4 + O
S = Subject (కర్త )
HV = Helping Verb. (సహాయక క్రియ )
V1 = Verb 1 (క్రియ 1)
V2 = Verb 2 (క్రియ 2)
V3 = Verb 3 (క్రియ 3)
V4 = Verb 4 (క్రియ 4)
O = Object (కర్మ )
Helping Verbs
1. Simple Present - No Helping Verbs
2. Present Continuous - am / is / are
3. Present Perfect - have / has
4. Present Perfect Continuous - have been / has been
5. Simple Past - No Helping Verbs
6. Past Continuous - was / were
7. Past Perfect - had
8. Past Perfect Contnuous - had been
9. Simple Future - will / shall
10. Future Continuous - will be / shall be
11. Future Perfect - will have / shall have
12. Future Perfect Continuous - will have been / shall have been
ఇప్పుడు మనం Simple Present గురించి నేర్చుకుందాం.
Simple Present అంటే కొద్ది సేపటిలో జరిగే పనిని గురించి తెలియజేస్తుంది.
అన్నాం కదా.
Simple Present వాక్య నిర్మాణం ఇప్పుడు చూద్దాం.
S + V1 + O
S = Subject తెలుగులో కర్త అని అంటారు.
V1 = Verb1 తెలుగులో క్రియ 1 అని అంటారు. (verb లో నాలుగు రకాలు ఉంటాయి. V1, V2, V3, V4 )
O = Object తెలుగు లో కర్మ అని అంటారు.
Subjects (కర్తలు) ఇంగ్లీష్ లో ఎన్ని ఉన్నాయి?
Subjects 8 రకాలుగా ఉన్నాయి. అవి:
1. I = నేను
2. We = మేము, మనము
3. You = నీవు
4. You = మీరు
5. He = అతడు
6. She = ఆమె
7. It = ఇది
8. They = వారు, వాళ్ళు
ఇక్కడ గుర్తుపెట్టుకోవలసింది ఏమిటంటే
మగవారి పేర్లన్నీ He క్రిందికి వస్తాయి, ( ఉదా : రవి, కిరణ్, అరుణ్, రామారావు మొదలైనవి)
ఆడవారి పేర్లన్నీ She క్రిందికి వస్తాయి.( ఉదా: రమ్య, కీర్తన, పల్లవి, సుప్రియ మొదలనవి)
మగవారు, ఆడవారు కాకుండా ఉండేవి అన్ని it క్రిందికి వస్తాయి. ( జంతువు పేరు, వస్తువు పెరు, చెట్టు పెరు, ఆఫీసు పెరు, పక్షి పెరు మొదలైనవి)
మగవారి పేర్లు రెండు కానీ అంతకంటే ఎక్కువ వస్తే They క్రిందికి వస్తుంది.
ఆడవారి పేర్లు రెండు కానీ అంతకంటే ఎక్కువ వస్తే They క్రిందికి వస్తుంది.
మగవారి పేర్లు , ఆడవారి పేర్లు కాకుండా రెండు లేదా అంతకంటే ఎక్కువ వచ్చే మిగతా పేర్లు అన్ని They క్రిందికి వస్తాయి. (ఉదా: రవి మరియు కిరణ్, రమ్య మరియు సుప్రియ, పుస్తకం మరియు కలము మొదలనవి)
ఇవి గుర్తుపెట్టుకోండి.
ఇప్పటి వరకు Subjects నేర్చుకున్నాం.
ఇప్పుడు Verbs (క్రియలు) నేర్చుకుందాం.
Verbs అన్నప్పుడు చాలా ఉంటాయి. తెలుగులో పనులు అని అంటారు.
Verbs: క్రియలు లేదా పనులు
eat = తినడం
drink = త్రాగడం
read = చదవడం
write = వ్రాయడం
talk = మాట్లాడడం
listen = వినడం
see = చూడడం
give = ఇవ్వడం
take = తీసుకోవడం
ఇలా చాలా రకాలుగా ఉంటాయి. అయితే ఒక్కో verb ని నాలుగు రకాలుగా విభజించడం జరిగింది.
వాటిని Verb Forms తెలుగులో క్రియా రూపాలు అని అంటారు.
ఆ Verb Forms ని ఇప్పుడు నేర్చుకుందాం.
Verb Forms
V1 V2 V3 V4
eat ate eaten eating
drink drank drunk drinking
read read read reading
write wrote wriitten writing
talk talked talked talking
listen listened listened listening
give gave given giving
take took taken taking
ఇలా నాలుగు రకాలుగా ఉంటాయి.
మనం ప్రతి రోజు ఏవైతే మాట్లాడతామో అవి మాత్రమే నేర్చుకోండి.
ఇప్పుడు Objects (కర్మలు) నేర్చుకుందాం.
కర్మ అంటే కర్త చేత చేయబడేది.
ఉదా: రవి అన్నం తింటాడు
ఇక్కడ
రవి అంటే కర్త
అన్నం అంటే కర్మ
తింటాడు అంటే క్రియ
రవి ఏదైతే తింటాడో దానిని కర్మ అంటారు. అన్నం అనేది కర్మ
రమ్య నీళ్లు త్రాగుతది
రమ్య అంటే కర్త
నీళ్లు అంటే కర్మ
త్రాగుతది అంటే క్రియ
రమ్య ఏదైతే త్రాగుతదో దానిని కర్మ అంటారు. నీళ్లు కర్మ అంటారు.
Objects:
food = అన్నం
water = నీళ్లు
book = పుస్తకం
exam = పరీక్ష
pen = కలము
table = బల్ల
song = పాట
ఇలా చాలా రకాలుగా ఉంటాయి.
మనం ప్రతి రోజు ఏవైతే మాట్లాడతామో అవి మాత్రమే నేర్చుకోవాలి.
గుర్తుపెట్టుకోండి.
మనకు Simple Present యొక్క వాక్య నిర్మాణానికి కావలసిన Subject, Verb1, Object లు మనం
నేర్చుకున్నాం కదా.
ఇప్పుడు Sentence Structure అంటే వాక్య నిర్మాణంలో వీటిని పెడదాం.
Simple Present:
Subject + Verb1 + Object
I eat food
I eat food అని వచ్చింది. దీని అర్ధం మనకు తెలియాలంటే దీనిని తెలుగులోకి మార్చాలి.
తెలుగులోకి మార్చాలంటే ప్రతి పదం యొక్క అర్ధం తెలుసుకోవాలి.
I = నేను అని తెలుగులో అంటారు
eat = తినడం అని తెలుగులో అంటారు
food = అన్నం అని తెలుగులో అంటారు.
I eat food
నేను తినడం అన్నం
ఇదేంటి నేను తినడం అన్నం వచ్చింది. అని అనుకుంటున్నారా?
ఇక్కడ గుర్తుపెట్టుకోవలసింది ఏమిటంటే
ఇంగ్లీష్ లో వాక్య నిర్మాణం Subject + Verb1 + Object అని ఉంటుంది.
తెలుగులో వాక్య నిర్మాణం Subject + Object + Verb1 అని ఉంటుంది.
ఇంగ్లీష్ లో నుంచి తెలుగులోకి మార్చాలంటే కేవలం Verb, Object లను మారిస్తే చాలు.
S V1 O
I eat food
నేను తినడం అన్నం
1 3 2
నేను అన్నం తినడం
1 2 3
నేను అన్నం తినడం అని వచ్చింది. నేను అన్నం తినడం అంటే అర్ధం కావట్లేదు కదా .
ఇలా అర్ధం లేకుండా ఉంది కాబట్టే ఇంగ్లీష్ లో మాట్లాడడం రావట్లేదు.
నేను అన్నం తినడం అనేది అర్ధవంతముగా లేదు. ఎందుకంటే దీనిలో Helping Verb లేదు.
Helping Verb అంటే తెలుగులో సహాయక క్రియ అని అంటారు.
Simple Present లో రెండు Helping Verbs ఉంటాయి. అవి:
do
does
పై వాటి అర్ధాలు Subject ని బట్టి మారుతుంటాయి.
I do = నేను చేస్తాను
'do' Helping Verb ఈ క్రింది వాటికి వస్తుంది.
I, We, You, You, They
'does' Helping Verb ఈ క్రింది వాటికి వస్తుంది.
He, She, It
నిజానికి ఇంగ్లీష్ లో ఉన్న ప్రతి Tense యొక్క వాక్య నిర్మాణం ఈ క్రింది విధముగా ఉంటుంది.
Subject + Helping Verb + Verb + Object కాకపోతే Simple Present లో Helping Verb ఉండదు.
ఇప్పుడు పై structure లో పదాలను పెడదాం.
Subject + Helping Verb + Verb + Object
I do eat food
నేను చేస్తాను తినడం అన్నం
1 4 3 2
నేను అన్నం తినడం చేస్తాను. అని వస్తుంది. అంటే
నేను అన్నం తింటాను. అని అర్ధం
నేను అన్నం తింటాను అంటే కొద్దిసేపటిలో తింటాను అని అర్ధం వస్తుంది. ఇది సరిగా అర్ధవంతముగా వచ్చింది.
ఇక్కడ అర్ధం చేసుకోవలసిన విషయము ఏమిటంటే Simple Present లో Helping Verb ఉంటుంది కాకపోతే
అది పైకి కనిపించదు.
కాబట్టి Helping Verb ఉంది అనుకోని డైరెక్ట్ గా eat అంటే తినడం అని కాకుండా తింటాను గా తీసుకోవాలి.
I eat food
నేను తింటాను అన్నం
1 3 2
నేను అన్నం తింటాను.
S O V
1 2 3
Subject. + Verb1 + Object
I drink water
నేను త్రాగుతాను నీళ్లు
1 3 2
నేను నీళ్లు త్రాగుతాను
I read book
నేను చదువుతాను. పుస్తకం
1 3 2
నేను పుస్తకం చదువుతాను
ఇలా Simple Present వాక్యాలు ఉంటాయి.
ఇలా English వాక్యాలను తెలుగులో కి మార్చడం వలన ఇంగ్లీష్ అర్ధం అవుతుంది.
కానీ,
ఇంగ్లీష్ లో మాట్లాడడం రాదని గుర్తుపెట్టుకోండి.
ఎందుకంటే, మనం ఏదైనా మాట్లాడాలంటే మనకు ముందు గుర్తుకొచ్చేది. తెలుగు కాబట్టి తెలుగులో మాట్లాడతాం.
అంతేకాని ఇంగ్లీష్ లో డైరెక్ట్ గా మాట్లాడలేం. అందుకని ఇంగ్లీష్ లో మాట్లాడడం రావాలంటే ముందు మనసులో తెలుగులో అనుకోని తర్వాత ఇంగ్లీష్ లోకి మార్చితే సులభముగా మాట్లాడడం వస్తది.
ఇప్పటి వరకు ఇంగ్లీష్ నుండి తెలుగులోకి మార్చాము కదా,
ఇప్పుడు తెలుగు నుండి ఇంగ్లీష్ లోకి మార్చుదాం.
నేను అన్నం తింటాను
I food eat
1 3 2
I eat food
S V1 O
1 2 3
నిజానికి eat అంటే తినడం అని అర్ధం,
కానీ Simple Present లో Helping Verb లేదు కాబట్టి
eat ని తినడం అని కాకుండా తింటాను గా తీసుకోవడం జరిగింది, అలా తింటాను గా తీసుకుంటేనే సరియైన అర్ధం వస్తుంది అని గమనించండి.
నేను నీళ్లు త్రాగుతాను
I water drink
S O V1
1 3 2
I drink water
S V1 O
Subject + Verb1 + Object అని Simple Present Tense వాక్య నిర్మాణం వచ్చింది.
చూసారా చాలా సులభముగా తెలుగు లో అనుకోని ఇంగ్లీష్ లోకి మార్చి మాట్లాడడం వస్తుంది.
ఎక్కువగా Practice చేస్తే చాలా సులభముగా ఇంగ్లీష్ లో మాట్లాడవచ్చు.
Simple Present లొనే కొంచెం ఇబ్బంది ఉంటుంది, ఎందుకంటే Helping Verb లేదు కాబట్టి.
మిగతా Tenses లో ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఎందుకంటే Helping Verbs ఉంటాయి.
ఈ క్రింది వాటిని ఇంగ్లీష్ నుండి తెలుగులోకి మార్చండి
i eat food
I drink water
I read book
I write exam
ఈ క్రింది వాటిని తెలుగు నుంచి ఇంగ్లీష్ లోకి మార్చండి
నేను అన్నం తింటాను
నేను నీళ్లు త్రాగుతాను
నేను పుస్తకం చదువుతాను
నేను పరీక్ష వ్రాస్తాను
Spoken English Levels
Spoken English Level 2 Click Here
Spoken English Level 3 Click Here
Spoken English Level 4 Click Here
Spoken English Level 5 Click Here
Spoken English Level 6 Click Here
Spoken English Level 7 Click Here
Spoken English Level 8 Click Here
Spoken English Level 9 Click Here
Spoken English Level 10 Click Here
Spoken English Level 11 Click Here
Spoken English Level 12 Click Here