ఇప్పుడు
Present Contnuous నేర్చుకుందాం
Subject + Helping Verb + Verb4 + Object
Subjects నేర్చుకున్నాం
Helping Verbs - am, is, are ఉంటాయి
Verb3 కూడా నేర్చుకున్నాం
Object కూడా నేర్చుకున్నాం
am - I కి వస్తుంది
is - He She, it కి వస్తుంది
are - We, You, They కి వస్తుంది
Subject + Helping Verb + Verb4 + Object
I am eating food
నేను ఉన్నాను తింటూ అన్నం
1 4 3 2
నేను అన్నం తింటూ ఉన్నాను
నేను అన్నం తింటున్నాను
ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే
eating - తింటున్నాను గా తీసుకుంటే తప్పుగా వస్తుంది. అందుకే eating - తింటూ గా సగం తీసుకోవాలి.
Subject + Helping Verb + Verb4 + Object
I am drinking water
నేను ఉన్నాను త్రాగుతూ నీళ్లు
1 4 3 2
నేను నీళ్లు త్రాగుతూ ఉన్నాను
నేను నీళ్లు త్రాగుతున్నాను
ఇప్పటి వరకు ఇంగ్లీష్ నుండి తెలుగుకి నేర్చుకున్నాం కదా, ఇప్పుడు తెలుగు నుండి ఇంగ్లీష్ లోకి నేర్చుకుందాం.
నేను అన్నం తింటున్నాను
నేను అన్నం తింటూ ఉన్నాను
I food eating. am
1 4 3 2
I am eating food
S HV V4 O
Present Continuous tense structure వచ్చింది.
నేను పరీక్ష వ్రాస్తున్నాను
నేను పరీక్ష వ్రాస్తూ ఉన్నాను
I exam writing am
1 4 3 2
I am writing exam
S HV V4 O
గమనిక:
తెలుగులో
నేను పరీక్ష వ్రాస్తున్నాను
1 2 3
మూడు పదాలు మాత్రమే వచ్చాయి. కానీ ఇంగ్లీష్ లో
I am writing exam
1 2 3 4
నాలుగు పదాలు వచ్చాయి. కాబట్టి
నేను పరీక్ష వ్రాస్తున్నాను అనే ఈ వాక్యాన్ని
నేను పరీక్ష వ్రాస్తూ ఉన్నాను గా విడదీయాలి, ఎందుకంటే మనకు Helping Verb కావాలి. ఇలా విడదీస్తేనే సరియైన అర్ధం వస్తుంది. అని గుర్తుపెట్టుకోండి.
ఇలా చాలా సులభముగా ఇంగ్లీషులో మాట్లాడవచ్చు.
Spoken English Levels
Spoken English Level 1 Click Here
Spoken English Level 3 Click Here
Spoken English Level 4 Click Here
Spoken English Level 5 Click Here
Spoken English Level 6 Click Here
Spoken English Level 7 Click Here
Spoken English Level 8 Click Here
Spoken English Level 9 Click Here
Spoken English Level 10 Click Here
Spoken English Level 11 Click Here
Spoken English Level 12 Click Here